రూ. 100 ధరలోపు లభించే బెస్ట్​ రీఛార్జ్​ ప్లాన్స్​ ఇవి..

Published on Jun 27, 2025 11:11 am IST

ప్రముఖ టెలికాం సంస్థలు రీఛార్జ్​ ప్లాన్స్​ ధరలను పెంచేయడంతో ఇటీవలి కాలంలో కస్టమర్లు అఫార్డిబుల్​ ఆప్షన్స్​పై ఫోకస్​ చేస్తున్నారు. ఇందులో భాగంగానే బీఎస్​ఎన్​ఎల్​వైపు షిఫ్ట్​ అవుతున్నారు. ఈ నేపథ్యంలో రూ.100ధర లోపు లభిస్తున్న బీఎస్​ఎన్​ఎల్​ రీఛార్జ్​ ప్లాన్స్​ ధరలను ఇక్కడ తెలుసుకోండి..

1 / 5

రూ. 98 ప్లాన్​- 18 రోజుల వాలిడిటీ, 36జీబీ డేటా (రోజుకు 2జీబీ-డైలీ లిమిట్​ అయిపోయిన తర్వాత నెట్​ స్పీడ్​ 40కేబీపీఎస్​కి తగ్గుతుంది). ఇది ఎక్స్​టెండెడ్​ వాలిడిటీ ప్లాన్​గా పనికొస్తుంది.
expand-icon View Photos in a new improved layout
Published on Jun 27, 2025 11:11 am IST

రూ. 98 ప్లాన్​- 18 రోజుల వాలిడిటీ, 36జీబీ డేటా (రోజుకు 2జీబీ-డైలీ లిమిట్​ అయిపోయిన తర్వాత నెట్​ స్పీడ్​ 40కేబీపీఎస్​కి తగ్గుతుంది). ఇది ఎక్స్​టెండెడ్​ వాలిడిటీ ప్లాన్​గా పనికొస్తుంది.

2 / 5

రూ. 58 ప్లాన్​- 7 రోజుల వాలిడిటీ, రోజుకు 2జీబీ డేటా (డైలీ లిమిట్​ అయిపోయిన తర్వాత నెట్​ స్పీడ్​ 40కేబీపీఎస్​కి తగ్గుతుంది), అఫార్డిబుల్​ ధరలో నెట్​ సర్వీస్​ కావాలనుకునే వారికి ఇది తాత్కాలికంగా మంచి ఆప్షన్​.
expand-icon View Photos in a new improved layout
Published on Jun 27, 2025 11:11 am IST

రూ. 58 ప్లాన్​- 7 రోజుల వాలిడిటీ, రోజుకు 2జీబీ డేటా (డైలీ లిమిట్​ అయిపోయిన తర్వాత నెట్​ స్పీడ్​ 40కేబీపీఎస్​కి తగ్గుతుంది), అఫార్డిబుల్​ ధరలో నెట్​ సర్వీస్​ కావాలనుకునే వారికి ఇది తాత్కాలికంగా మంచి ఆప్షన్​.

3 / 5

రూ. 94 ప్లాన్​- 30 రోజుల వాలిడిటీ, 90 రోజుల డేటా (రోజుకు 3జీబీ డేటా), 200 నిమిషాల లోకల్​- నేషనల్​ ఫ్రీ కాల్స్​.
expand-icon View Photos in a new improved layout
Published on Jun 27, 2025 11:11 am IST

రూ. 94 ప్లాన్​- 30 రోజుల వాలిడిటీ, 90 రోజుల డేటా (రోజుకు 3జీబీ డేటా), 200 నిమిషాల లోకల్​- నేషనల్​ ఫ్రీ కాల్స్​.

4 / 5

రూ. 97 ప్లాన్​- 15 రోజుల వాలిడిటీ, 30జీబీ డేటా (రోజుకు 2జీబీ- డైలీ లిమిట్​ అయిపోయిన తర్వాత నెట్​ స్పీడ్​ 40కేబీపీఎస్​కి తగ్గుతుంది), అన్​లిమిటెడ్​ ఫ్రీ కాల్స్​.
expand-icon View Photos in a new improved layout
Published on Jun 27, 2025 11:11 am IST

రూ. 97 ప్లాన్​- 15 రోజుల వాలిడిటీ, 30జీబీ డేటా (రోజుకు 2జీబీ- డైలీ లిమిట్​ అయిపోయిన తర్వాత నెట్​ స్పీడ్​ 40కేబీపీఎస్​కి తగ్గుతుంది), అన్​లిమిటెడ్​ ఫ్రీ కాల్స్​.

5 / 5

రూ. 87 ప్లాన్​- 14 రోజుల వాలిడిటీ, 14 జీబీ డేటా (రోజుకు 1జీబీ హై స్పీడ్​ ఇంటర్నెట్​), అన్​లిమిటెడ్​ లోకల్​- ఎస్​టీడీ కాలింగ్​, హార్డీ మొబైల్​ గేమ్స్​ యాక్సెస్​ లభిస్తుంది.
expand-icon View Photos in a new improved layout
Published on Jun 27, 2025 11:11 am IST

రూ. 87 ప్లాన్​- 14 రోజుల వాలిడిటీ, 14 జీబీ డేటా (రోజుకు 1జీబీ హై స్పీడ్​ ఇంటర్నెట్​), అన్​లిమిటెడ్​ లోకల్​- ఎస్​టీడీ కాలింగ్​, హార్డీ మొబైల్​ గేమ్స్​ యాక్సెస్​ లభిస్తుంది.

SHARE
Story Saved
Live Score
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!