...
...
Next Story

నవంబర్ 5, 2025 తెలుగు పంచాంగం.. అమృత కాలం, దుర్ముహుర్తం

తేదీ నవంబర్ 05, 2025 బుధవారం నాటి పంచాంగం ఇక్కడ తెలుసుకోవచ్చు. శుభ సమయం, వర్జ్యం, రాహు కాలం, దుర్ముహూర్తం వంటి వివరాలు చూడవచ్చు. హిందూ పంచాంగం ప్రకారం ఈరోజు తిథి ఇక్కడ తెలుసుకోండి.

Published on: Nov 5, 2025, 03:00:16 IST
Advertisement

పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.

తేదీ నవంబర్ 05, 2025 మంగళవారం నాటి పంచాంగం
తేదీ నవంబర్ 05, 2025 మంగళవారం నాటి పంచాంగం

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, శరత్ ఋతువు

మాసం (నెల): కార్తీక మాసం

పక్షం: శుక్ల పక్షం

వారం: బుధవారం

తిథి: పౌర్ణమి సాయంత్రం 6:47 వరకు తరవాత పాడ్యమి

నక్షత్రం: అశ్విని ఉదయం 9.39 వరకు తరవాత భరణి

యోగం: సిద్ది ఉదయం 11.22 వరకు

కరణం: విష్టి ఉదయం 8.43 వరకు బవ సాయంత్రం 6:47 వరకు

అమృత కాలం: రాత్రి 2:22 నుంచి తెల్లవారుజామున 3:45 వరకు

వర్జ్యం: సాయంత్రం 6.01 నుంచి రాత్రి 7.25 వరకు

దుర్ముహుర్తం: ఉదయం 11:37 నుంచి మధ్యాహ్నం 12:22 వరకు

రాహుకాలం: ఉదయం 11.59 నుంచి మధ్యాహ్నం 1.24 వరకు

యమగండం: ఉదయం 7.44 నుంచి ఉదయం 9.09 వరకు

పంచాంగం సమాప్తం

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe