గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అదే విధంగా గ్రహాలు ఒక నక్షత్రం నుంచి మరో నక్షత్రానికి కూడా మారుతూ ఉంటాయి. ఈసారి ఆగస్టు 9న రక్షాబంధన్వచ్చింది. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమి రోజున రక్షాబంధన్‌ను జరుపుకుంటాము. అక్క చెల్లెలు, అన్నదమ్ములకు రాఖీ కట్టి ఎంతో ప్రేమగా రక్షాబంధన్‌ను జరుపుకుంటారు.
తన సోదరుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అదేవిధంగా సోదరుడు తన సోదరిని రక్షిస్తానని మాట ఇస్తాడు. జ్యోతిష్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ఈ రక్షాబంధన్ చాలా శుభప్రదమైన రోజు.
గ్రహాలసంచారం కూడా అనుకూలంగా ఉంది. రక్షాబంధన్ నాడు చంద్రుడు సంచారంలో కూడా మార్పు ఉంటుంది. రక్షాబంధన్ రోజున శ్రవణ నక్షత్రంలోకి చంద్రుడు అడుగుపెడతాడు. ఇది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది.
శ్రవణ నక్షత్రంలోకి చంద్రుడు
చంద్రుడు శ్రవణ నక్షత్రంలోకి అడుగుపెట్టడంతో అన్ని రాశుల వారిపై ప్రభావం పడుతుంది. కొన్ని రాశుల వారు మాత్రం అనేక లాభాలను పొందుతారు. మరి ఏ రాశుల వారు ఎలాంటి లాభాలను పొందుతారు? వారిలో మీరు ఉన్నారేమో చూసుకోండి.
చంద్రుడి నక్షత్ర సంచారంలో మార్పు.. మూడు రాశులకు అనేక లాభాలు
1.మేష రాశి:
మేష రాశి వారికి రక్షాబంధన్ కలిసి వస్తుంది. చంద్రుడు శ్రవణ నక్షత్రంలోకి అడుగుపెట్టడంతో ఈ రాశి వారు అనేక లాభాలను పొందుతారు. ఈ సమయంలో జీతం పెరుగుతుంది. పాత సమస్యలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. అలాగే మేష రాశి వారు మానసిక ఒత్తిడి నుంచి కూడా బయటపడతారు. కెరీర్‌లో కూడా పురోగతి ఉంటుంది.
2.కుంభ రాశి:
కుంభ రాశివారికి రక్షాబంధన్ కలిసి వస్తుంది. చంద్రుడి నక్షత్ర మార్పుతో ఈ రాశి వారు శుభ ఫలితాలను పొందుతారు. వ్యాపారంలో ఎక్కువ లాభాలు వస్తాయి. ఆర్థికపరంగా కూడా బాగుంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులు అన్నీ కూడా ఈ సమయంలో పూర్తవుతాయి. కుంభ రాశి వారు కొత్త పనిని మొదలు పెట్టడానికి కూడా ఈ సమయం అద్భుతంగా ఉంటుంది.
{{/usCountry}}కుంభ రాశివారికి రక్షాబంధన్ కలిసి వస్తుంది. చంద్రుడి నక్షత్ర మార్పుతో ఈ రాశి వారు శుభ ఫలితాలను పొందుతారు. వ్యాపారంలో ఎక్కువ లాభాలు వస్తాయి. ఆర్థికపరంగా కూడా బాగుంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులు అన్నీ కూడా ఈ సమయంలో పూర్తవుతాయి. కుంభ రాశి వారు కొత్త పనిని మొదలు పెట్టడానికి కూడా ఈ సమయం అద్భుతంగా ఉంటుంది.
{{/usCountry}}అదే విధంగా కుంభ రాశి వారు వారి కుటుంబ సభ్యుల సపోర్ట్‌తో ముందుకు వెళ్తారు. ఈ రాశి వారి ఇంట సంతోషం కూడా ఉంటుంది. ఇలా, ఈ రెండు రాశుల వారు రక్షాబంధన్ నాడు చంద్రుడి నక్షత్ర సంచారంతో లాభాలను పొందుతారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.