...
...
Next Story

నవంబర్ 20 వరకు ఈ రాశుల వారికి అద్భుత ఫలితాలు.. బుధ అనుగ్రహంతో డబ్బు, విజయాలతో పాటు ఎన్నో!

బుధుడు నవంబర్ 20 వరకు అనురాధ నక్షత్రంలో సంచారం చేస్తాడు. ఈ సమయంలో బుధ గ్రహం కొన్ని రాశుల వారికి శుభఫలితాలను తీసుకు వస్తుంది. పై అధికారుల నుంచి సపోర్ట్ లభిస్తుంది. ఆర్థికపరంగా బాగుంటుంది. సంతోషం, ప్రశాంతత, డబ్బు కలుగుతాయి. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మరి మీకూ కలిసి వస్తుందా?

Published on: Nov 6, 2025, 15:00:17 IST
Advertisement

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తాయి. ఆ సమయంలో మంచి యోగాలు, చెడ్డ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ యోగాల ప్రభావం ద్వారా వారి జీవితంలో అనేక విధాలుగా మార్పులు వస్తాయి. బుధుడు నవంబర్ 20 వరకు అనురాధ నక్షత్రంలో సంచారం చేస్తాడు. ఈ సమయంలో బుధ గ్రహం కొన్ని రాశుల వారికి శుభఫలితాలను తీసుకు వస్తుంది.

అనురాధ నక్షత్రంలో బుధుడు.. నవంబర్ 20 వరకు ఈ రాశుల వారికి అద్భుత ఫలితాలు
అనురాధ నక్షత్రంలో బుధుడు.. నవంబర్ 20 వరకు ఈ రాశుల వారికి అద్భుత ఫలితాలు

గ్రహాల రాకుమారుడు బుధుడు తెలివితేటలు, కమ్యూనికేషన్ మొదలైన వాటికి కారకుడు. బుధుడు ఎప్పటికప్పుడు రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాడు. దీంతో రాశులపై నేరుగా ప్రభావం పడుతుంది. కొన్ని రాశుల వారు సమస్యలను ఎదుర్కొంటే, కొన్ని రాశుల వారు మంచి ఫలితాలను పొందుతారు.

అనురాధ నక్షత్రంలోకి బుధుడు

బుధుడు అనురాధ నక్షత్రంలోకి ప్రవేశించడంతో కొన్ని రాశుల వారు మంచి ఫలితాలను ఎదుర్కొంటారు. పై అధికారుల నుంచి సపోర్ట్ లభిస్తుంది. ఆర్థికపరంగా బాగుంటుంది. సంతోషం, ప్రశాంతత, డబ్బు కలుగుతాయి. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.

అనురాధ నక్షత్రంలో బుధుడు.. నవంబర్ 20 వరకు ఈ రాశుల వారికి అద్భుత ఫలితాలు

1.మిధున రాశి:

మిధున రాశి వారికి బుధ సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులు విజయవంతంగా వ్యాపారాన్ని నిర్వహిస్తారు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు ఇది శుభసమయం. ఆర్థికపరంగా బాగుంటుంది. ప్రేమ జీవితం సంతోషంగా సాగుతుంది.

2.కన్య రాశి:

కన్య రాశికి అధిపతి బుధుడు. బుధుని అనుగ్రహంతో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఈ సమయంలో ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. జీతం కూడా పెరగవచ్చు. వ్యాపారస్తులకు కూడా లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులు పనిలో ఏకాగ్రత పెడతారు, సక్సెస్‌ను అందుకుంటారు. సంతోషం, ప్రశాంతత, డబ్బు కలుగుతాయి.

3.మకర రాశి:

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks