పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, హేమంత ఋతువు
{{^htLoading}} {{/htLoading}}
మాసం (నెల): పుష్య మాసం
పక్షం: కృష్ణపక్షం
వారం: సోమవారం
తిథి: విదియ ఉదయం 9:59 వరకు తర్వాత తదియ
నక్షత్రం: పుష్యమి మధ్యాహ్నం 1.26 వరకు తర్వాత ఆశ్లేష
యోగం: విష్కంభ రాత్రి 10:51 వరకు
కరణం: గరజి ఉదయం 9.59 వరకు వనిజ రాత్రి 8:59 వరకు
అమృత కాలం: ఉదయం 7:28 నుంచి ఉదయం 8:57 వరకు
వర్జ్యం: రాత్రి 1:36 నుంచి తెల్లవారుజామున 3:07 వరకు
దుర్ముహుర్తం: మధ్యాహ్నం 12:43 నుంచి మధ్యాహ్నం 1:27 వరకు మధ్యాహ్నం 2:55 నుంచి మధ్యాహ్నం 3:39 వరకు
రాహుకాలం: ఉదయం 8.13 నుంచి ఉదయం 9.36 వరకు
యమగండం: ఉదయం 10.58 నుంచి మధ్యాహ్నం 12.21 వరకు
పంచాంగం సమాప్తం