AP Intermediate Result 2026 Live : ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల - resultsbie.ap.gov.inలో చూడండి
AP Inter Result 2026 Live Updates : ఇవాళ ఉదయం 10.31 గంటలకు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. resultsbie.ap.gov.in, bie.ap.gov.in వెబ్ సైట్స్ తో పాటు వాట్సాప్ (95523 00009) ద్వారా రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. రీకౌంటింగ్, సప్లిమెంటరీ పరీక్షల తేదీలతో పాటు ఇతర అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి…

ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఏప్రిల్ 15వ తేదీన ఉదయం 10.31 నిమిషాలకు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఇంటర్ బోర్డు వెబ్ సైట్ తో పాటు మనమిత్ర వాట్సాప్ లో చెక్ చేసుకోవచ్చు.
- {{^htLoading}}
{{/htLoading}}
- 15 Apr 2026, 12:12:31 PM IST
రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ తేదీలు
ఇంటర్ మార్కులపై సంతృప్తి చెందని విద్యార్థులు మళ్లీ మూల్యాంకనం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా దరఖాస్తులను స్వీకరిస్తారు.
దరఖాస్తు గడువు : ఏప్రిల్ 20వ తేదీ నుంచి ఏప్రిల్ 27వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
రీకౌంటింగ్ (RC): మార్కులు సరిగ్గా లెక్కించారో లేదో తెలుసుకోవడానికి దీనిని ఎంచుకోవచ్చు.
రీవెరిఫికేషన్ (RV): ఇందులో జవాబు పత్రాల స్కాన్ కాపీని విద్యార్థికి పంపిస్తారు. మొత్తం పేపర్‌ను మరోసారి పరిశీలిస్తారు.
- 15 Apr 2026, 12:12:06 PM IST
పరీక్ష తేదీలు
ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష జూన్ 5న, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జూన్ 6న నిర్వహిస్తారు. అన్ని సబ్జెక్టుల్లో పాస్ అయిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఇంప్రూవ్‌మెంట్ రాసుకోవచ్చు.సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ కళాశాలల్లో పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- {{^htLoading}}
{{/htLoading}} - 15 Apr 2026, 12:01:15 PM IST
సప్లిమెంటరీ తేదీలు
ఇంటర్ సప్లిమెంటరీ థియరీ పరీక్షలు మే 21 నుంచి జూన్ 4 వరకు జరుగుతాయి. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఇక ప్రాక్టికల్స్ పరీక్షలు జూన్ 7 నుంచి ప్రారంభమై… జూన్ 11 వరకు ఉంటాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంటంది.
- 15 Apr 2026, 11:09:00 AM IST
రికార్డు స్థాయి ఉత్తీర్ణత..
ఇంటర్మీడియట్ 1వ సంవత్సరం 77% పాస్ శాతం కాగా.. 12 ఏళ్లలో అత్యధికం. ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం 81% పాస్ శాతం కాగా.. 12 ఏళ్లలో రెండవ అత్యుత్తమం.
- {{^htLoading}}
{{/htLoading}} - 15 Apr 2026, 11:06:16 AM IST
నిరాశ చెందొద్దు - విద్యార్థులకు సూచనలు
ఫలితాల్లో ఆశించిన ఫలితం రాని విద్యార్థులు ఏమాత్రం కుంగిపోవద్దని విద్యావేత్తలు, అధికారులు సూచిస్తున్నారు. ఫలితాల్లో విఫలమైన విద్యార్థులు అధైర్యపడవద్దని చెబుతన్నారు. ఈ సున్నితమైన సమయంలో తల్లిదండ్రులు, కళాశాలలు, సమాజం విద్యార్థులకు నైతిక మద్దతుగా నిలవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
- 15 Apr 2026, 10:58:44 AM IST
ఉత్తీర్ణత ఎంతంటే..?
ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ఫస్టియర్‌లో 77 శాతం, సెకండియర్‌లో 81 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు మంత్రి లోకేశ్ ప్రకటించారు.
- {{^htLoading}}
{{/htLoading}} - 15 Apr 2026, 10:54:17 AM IST
వేగంగా ఫలితాలు
ఈసారి దాదాపుగా 10 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. వీరంతా కూడా https://resultsbie.ap.gov.in/ లింక్ పైక్లిక్ చేసి వేగంగా ఫలితాలను తెలుసుకోవచ్చు.
- 15 Apr 2026, 10:44:40 AM IST
ఇంటర్ ఒకేషనల్ ఫలితాలు విడుదల
ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండియర్ తో పాటు ఒకేషనల్ కోర్సుల ఫలితాలు కూడా విడుదలయ్యాయి. ఈ ఫలితాలను కూడా https://resultsbie.ap.gov.in/ వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.
- {{^htLoading}}
{{/htLoading}} - 15 Apr 2026, 10:39:35 AM IST
12 ఏళ్ల తర్వాత ఇలాంటి ఫలితాలు
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో విద్యార్థులు మునుపెన్నడూ లేని విధంగా అద్భుత ప్రతిభ కనబరిచారు. గత 12 ఏళ్లలో లేనంతగా ప్రథమ సంవత్సరంలో 77 శాతం, ద్వితీయ సంవత్సరంలో 81 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలలు రికార్డు స్థాయి ఫలితాలను సాధించాయి.
- 15 Apr 2026, 10:38:27 AM IST
ఇంటర్ వెబ్ సైట్ లో ఫలితాలు
ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://resultsbie.ap.gov.in ను సందర్శించాల్సి ఉంటుంది. వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ మొదటి సంవత్సరం లేదా రెండో సంవత్సరం రిజల్ట్స్ ఆప్షన్ ఎంచుకోవాలి. అనంతరం విద్యార్థికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ నమోదు చేస్తే రిజల్ట్స్ డిస్ ప్లే అవుతాయి.
- {{^htLoading}}
{{/htLoading}} - 15 Apr 2026, 10:37:01 AM IST
ఇంటర్ ఫలితాలు విడుదల - వాట్సాప్ లో మెమోలు
మీ మొబైల్‌లో 'మన మిత్ర' అధికారిక నంబర్ 95523 00009ను సేవ్ చేసుకోండి.
వాట్సాప్ ఓపెన్ చేసి…. ఆ నంబర్‌కు "Hi" అని మెసేజ్ పంపండి.
వెంటనే మీకు వచ్చే ఆప్షన్లలో "ఎడ్యుకేషన్ సర్వీసెస్" ఎంచుకోండి.
ఆ తర్వాత "AP Inter Results 2026" పై క్లిక్ చేయండి.
మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి సెండ్ చేయగానే, మీ రిజల్ట్ మెమో స్క్రీన్ మీద ప్రత్యక్షమవుతుంది.
- 15 Apr 2026, 10:36:31 AM IST
ఉత్తీర్ణత శాతం ఇలా…
ఈ ఏడాది ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో ఏకంగా 77 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇది గత 12 ఏళ్లలోనే అత్యధిక ఉత్తీర్ణత కావడం గమనార్హం. ఇక ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 81 శాతం ఉత్తీర్ణతతో రెండో అత్యుత్తమ ఫలితాలను నమోదు చేశారు.
- {{^htLoading}}
{{/htLoading}} - 15 Apr 2026, 10:32:20 AM IST
ఫలితాలు విడుదల
ఏపీ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్. resultsbie.ap.gov.in, bie.ap.gov.in వెబ్ సైట్స్ తో పాటు వాట్సాప్ (95523 00009) ద్వారా రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.
- 15 Apr 2026, 10:29:43 AM IST
మరికాసేపట్లోనే ఫలితాలు
ఇంటర్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మంత్రి నారా లోకేశ్‌ఉదయం 10.31 గంటలకు ‘ఎక్స్’ వేదికగా విడుదల చేయనున్నారు.
- {{^htLoading}}
{{/htLoading}} - 15 Apr 2026, 10:26:07 AM IST
కాసేపట్లో రిజల్ట్స్
మరికొద్ది నిమిషాల్లోనే ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలవుతాయి. resultsbie.ap.gov.in, bie.ap.gov.in వెబ్ సైట్స్ తో పాటు వాట్సాప్ (95523 00009) ద్వారా రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.
- 15 Apr 2026, 10:25:27 AM IST
గత గణాంకాలు ఇలా…
గతేడాది ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ప్రథమ సంవత్సరంలో 75 శాతం, ద్వితీయ సంవత్సరంలో 81 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు.
- {{^htLoading}}
{{/htLoading}} - 15 Apr 2026, 10:25:11 AM IST
గతేడాది ఫలితాలు
2025లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 70 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇది 2024తో పోలిస్తే 3 శాతం ఎక్కువ.
- 15 Apr 2026, 10:19:25 AM IST
కాసేపట్లో ఫలితాలు…
మరికొద్ది నిమిషాల్లో ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండియర్ ఫలితాలు రిజీల్ కానున్నాయి. https://resultsbie.ap.gov.in/ వెబ్ సైట్ తో పాటు మనమిత్ర వాట్సాప్ లో ఈ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
- {{^htLoading}}
{{/htLoading}} - 15 Apr 2026, 09:50:57 AM IST
ఏపీ ఇంటర్ ఫలితాలు - లింక్స్
resultsbie.ap.gov.in
bie.ap.gov.in
results.apcfss.in
- 15 Apr 2026, 09:44:11 AM IST
మరికొద్ది నిమిషాల్లో ఫలితాలు
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు ఉదయం 10.31 నిమిషాలకు విడుదలవుతాయి. ఈ ఫలితాలను ఇంటర్ బోర్డు వెబ్ సైట్ తో పాటు మనమిత్ర వాట్సాప్ లో చెక్ చేసుకోవచ్చు.
- {{^htLoading}}
{{/htLoading}} - 15 Apr 2026, 09:16:43 AM IST
వాట్సాప్ ద్వారా ఫలితాలు…
మనమిత్ర వాట్సప్‌లో 95523 00009 నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్ సెండ్ చేయాలి.
రిప్లైలో వచ్చే ఆప్షన్లలో ‘Select Service’ ఎంచుకోవాలి.
తర్వాత ‘Education Services’ ఆప్షన్ క్లిక్ చేయండి.
ఇంటర్ పరీక్షల ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోండి అని కనబడుతుంది.
ఫలితాల డౌన్‌లోడ్ ఆప్షన్ యాక్టివ్ అయిన తర్వాత మీ హాల్‌టికెట్ నెంబర్ నమోదు చేయాలి.
మీ వాట్సప్ నెంబర్‌కు వచ్చే ఫలితాలు / మార్కుల షార్ట్ మెమో పీడీఎఫ్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- 15 Apr 2026, 09:15:38 AM IST
ఒకేషనల్ కోర్సుల ఫలితాలు కూడా…
ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండియర్ తో పాటు ఒకేషనల్ కోర్సుల ఫలితాలు కూడా ఇవాళే విడుదలవుతాయి. హాల్ టికెట్ నెంబర్ ఆధారంగా రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.
- {{^htLoading}}
{{/htLoading}} - 15 Apr 2026, 09:14:41 AM IST
10 లక్షలకుపైగా విద్యార్థులు
ఈ ఏడాది నిర్వహించిన ఏపీ ఇంటర్ పరీక్షలకు మొత్తం సుమారు 10.57 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో మొదటి సంవత్సరం విద్యార్థులు 5.31 లక్షలు, రెండో సంవత్సరం విద్యార్థులు 5.26 లక్షల మంది ఉన్నారు.
- 15 Apr 2026, 09:02:36 AM IST
ఆ వెంటనే షెడ్యూల్
ఫలితాల విడుదల తర్వాత మార్కుల రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్ షెడ్యూల్ ఖరావుతుంది. ఒకవేళ ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం సప్లిమెంటరీ పరీక్షలు కూడా నిర్వహిస్తారు. ఈ షెడ్యూల్ వివరాలను కూడా ఇంటర్ బోర్డు వెల్లడిస్తుంది.
- {{^htLoading}}
{{/htLoading}} - 15 Apr 2026, 09:02:17 AM IST
ఇంటర్ ఫలితాల లింక్స్
వాట్సాప్ మాత్రమే కాకుండా resultsbie.ap.gov.in, bie.ap.gov.in వెబ్ సైట్ల ద్వారా కూడా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
- 15 Apr 2026, 09:00:59 AM IST
మరికాసేపట్లో ఏపీ ఇంటర్ ఫలితాలు
మరికాసేపట్లో ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలవుతాయి. ఈ ఫలితాలను మంత్రి నారా లోకేశ్ ప్రకటిస్తారు.
- {{^htLoading}}
{{/htLoading}} - 15 Apr 2026, 07:28:02 AM IST
ఉదయం 10.31 గంటలకు ఇంటర్ ఫలితాలు
ఇంటర్ ఫలితాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఉదయం 10.31 గంటలకు ఫలితాలు అందుబాటులో వస్తాయి.
- 15 Apr 2026, 06:55:16 AM IST
వాట్సాప్ ద్వారా ఇంటర్ ఫలితాలు పొందే విధానం:
మీ మొబైల్‌లో 'మన మిత్ర' అధికారిక నంబర్ 95523 00009ను సేవ్ చేసుకోండి.
వాట్సాప్ ఓపెన్ చేసి…. ఆ నంబర్‌కు "Hi" అని మెసేజ్ పంపండి.
వెంటనే మీకు వచ్చే ఆప్షన్లలో "ఎడ్యుకేషన్ సర్వీసెస్" ఎంచుకోండి.
ఆ తర్వాత "AP Inter Results 2026" పై క్లిక్ చేయండి.
మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి సెండ్ చేయగానే, మీ రిజల్ట్ మెమో స్క్రీన్ మీద ప్రత్యక్షమవుతుంది.
- {{^htLoading}}
{{/htLoading}} - 15 Apr 2026, 06:54:31 AM IST
వాట్సాప్ ద్వారా ఫలితాలు
సాధారణంగా ఫలితాలు విడుదలైన వెంటనే వెబ్‌సైట్లపై ట్రాఫిక్ పెరిగి సర్వర్లు మొరాయిస్తుంటాయి. కానీ మనమిత్ర వాట్సాప్(95523 00009) ద్వారా అలాంటి సమస్య రాకపోవచ్చు. విద్యార్థులు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్షణాల్లో తమ మొబైల్‌లోనే మార్కుల మెమోను పొందవచ్చు.
- 15 Apr 2026, 06:54:04 AM IST
ఎదురుచూస్తున్న విద్యార్థులు
ఈ ఏడాది ఫిబ్రవరి 23 నుంచి మార్చి 23 వరకు జరిగిన పరీక్షలకు మొత్తం 10,57,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఫస్టియర్ విద్యార్థులు 5.31 లక్షలుకాగా… సెకండియర్ విద్యార్థులు 5.26 లక్షల మంది ఉన్నారు. వీరంతా కూడా ఫలితాల కోసం వేచి చేస్తున్నారు.
- {{^htLoading}}
{{/htLoading}} - 15 Apr 2026, 06:08:03 AM IST
ఈసారి ఎంత మంది పరీక్షలు రాశారంటే.. ?
ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాల వెల్లడి అనంతరం రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్, సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన వివరాలను కూడా ఇంటర్ బోర్డు ప్రకటించనుంది.
- 15 Apr 2026, 05:02:18 AM IST
ఇవాళ ఉదయం 10.31 గంటలకు రిజల్ట్స్
ఏపీ ఇంటర్ ఫలితాలు రాబోతున్నాయి. ఇవాళ ఉదయం 10.31 గంటలకు రిజల్ట్స్ విడుదలవుతాయి.
- {{^htLoading}}
{{/htLoading}} - 14 Apr 2026, 10:05:55 PM IST
ఏపీ ఇంటర్ పరీక్షలు - గణాంకాలు
ఈ ఏడాది నిర్వహించిన ఏపీ ఇంటర్ పరీక్షలకు మొత్తం సుమారు 10.57 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో మొదటి సంవత్సరం విద్యార్థులు 5.31 లక్షలు, రెండో సంవత్సరం విద్యార్థులు 5.26 లక్షల మంది ఉన్నారు.
- 14 Apr 2026, 10:04:30 PM IST
ఏపీ ఇంటర్ వెబ్ సైట్ లో ఇలా…
ఏపీ ఇంటర్ బోర్డు వెబ్‌సైట్ ద్వారా ఫలితాలు చూడాలనుకుంటే.. ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://resultsbie.ap.gov.in ను సందర్శించాల్సి ఉంటుంది. వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ మొదటి సంవత్సరం లేదా రెండో సంవత్సరం రిజల్ట్స్ ఆప్షన్ ఎంచుకోవాలి. అనంతరం విద్యార్థికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, వివరాలు నమోదు చేస్తే రిజల్ట్స్ డిస్ ప్లే అవుతాయి.
- {{^htLoading}}
{{/htLoading}} - 14 Apr 2026, 10:03:49 PM IST
వాట్సాప్ లో ఏపీ ఇంటర్ ఫలితాలు
మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఏపీ ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు తెలుసుకోవచ్చు. ఇందుకోసం వాట్సాప్‌లో 9552300009 నెంబర్‌కు హాయ్ అని మెసేజ్ పెట్టాలి. ఇక్కడ మెనూ వస్తుంది. అందులో సెలెక్ట్ సర్వీస్‌లో విద్యా సేవలు అనే ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏపీ ఇంటర్ ఫలితాలు 2026ను ఎంచుకోవాలి. ఎంచుకున్న అనంతరం హాల్ టికెట్ నెంబర్ నమోదు చేసి ఫలితాలు పొందవచ్చు.
- 14 Apr 2026, 10:03:13 PM IST
ఏపీ ఇంటర్ ఫలితాలు - ఎక్కడ చెక్ చేసుకోవాలంటే
విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ సాయంతో https://resultsbie.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను పొందవచ్చు. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా సులభంగా ఫలితాలను తెలుసుకోవచ్చు,
- {{^htLoading}}
{{/htLoading}} - 14 Apr 2026, 10:02:56 PM IST
సప్లిమెంటరీ పరీక్షలపై ప్రకటన
ఏపీ ఇంటర్ ఫలితాల వెల్లడి అనంతరం రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్, సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన వివరాలను కూడా ఇంటర్ బోర్డు ప్రకటించనుంది.
- 14 Apr 2026, 10:02:21 PM IST
10 లక్షలకుపైగా విద్యార్థులు
ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. వీరంతా కూడా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
- {{^htLoading}}
{{/htLoading}} - 14 Apr 2026, 10:01:53 PM IST
ఈసారి ముందుగానే ఫలితాలు
ఈ ఏడాది ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు మార్చి 23 వరకు కొనసాగాయి. ఫస్ట్ ఇయర్ లో కొత్తగా అమల్లోకి తెచ్చిన కొన్ని విధానాల వల్ల పరీక్షల నిర్వహణకు దాదాపు నెల రోజుల సమయం పట్టినప్పటికీ…. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మే నెలకు ముందే ఫలితాలను ప్రకటించేందుకు ఇంటర్ బోర్డు సిద్ధమైంది.
- 14 Apr 2026, 10:01:26 PM IST
రేపు ఏపీ ఇంటర్ ఫలితాలు
ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థుల నిరీక్షణకు తెరపడనుంది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఏప్రిల్ 15వ తేదీన ఉదయం 10.31 నిమిషాలకు విడుదల చేయనున్నారు.
- {{^htLoading}}
{{/htLoading}}