ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా 2 ఖాళీలను భర్తీ చేస్తారు. ఇందులో ఒకటి సర్వర్ అడ్మినిస్ట్రేటర్, ఐసీటీ ఎగ్జిక్యూటివ్ పోస్టులున్నాయి. ఈ పోస్టులకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబర్ 30వ తేదీని తుది గడువుగా నిర్ణయంచారు.
ఏపీసీఆర్డీఏ నోటిఫికేషన్ - ముఖ్య వివరాలు
- ఉద్యోగ ప్రకటన -ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ
- ఉద్యోగాలు - 02
- ఖాళీల వివరాలు - సర్వర్ అడ్మినిస్ట్రేటర్ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) 1, ఐసీటీ ఎగ్జిక్యూటివ్ (అప్లికేషన్ సపోర్ట్) -1
- ఒక ఏడాది కాలానికి గానూ రిక్రూట్ మెంట్ చేస్తున్నారు.
- పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ (ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణత ఉండాలి. పని చేసిన అనుభవం తప్పనిసరి.
- దరఖాస్తు విధానం - ఆన్ లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాలి.
- దరఖాస్తు ప్రారంభం - 17 డిసెంబర్ 2025
- దరఖాస్తులకు చివరి తేదీ - 30 డిసెంబర్ 2025
- పని ప్రదేశం - ఏపీసీఆర్‌డీఏ, విజవాడ, అమరావతి.
- అధికారిక వెబ్ సైట్ - https://crda.ap.gov.in/

{{^htLoading}} {{/htLoading}}
ఈ లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ PDF చూడొచ్చు
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}