అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సామజవరగమన సాంగ్ సెన్సేషనల్ హిట్.. కానీ, బాలకృష్ణ మూవీలోని ఇదే పాట లిరిక్స్ తెలుసా?

అల్లు అర్జున్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన అల వైకుంఠపురములో సినిమాలోని సామజవరగమన సాంగ్ సెన్సేషనల్ హిట్ అని తెలిసిందే. అయితే, ఇదే సామజవరగమన టైటిల్‌తో 1994లోనే బాలకృష్ణ టాప్ హీరో మూవీలో వచ్చిన సాంగ్ కూడా సూపర్ హిట్. మరి ఆ సామజరవగమన సాంగ్ లిరిక్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అల్లు అర్జున్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన అల వైకుంఠపురములో సినిమాలోని సాంగ్స్ చార్ట్ బస్టర్స్ హిట్ కొట్టాయి. ముఖ్యంగా సామజరవగమన సాంగ్ సెన్సేషనల్ హిట్ అయిన విషయం తెలిసిందే. అయితే, ఇదే సామజవరగమన టైటిల్‌తో డిఫరెంట్ లిరిక్స్‌తో ఈ మూవీ కంటే రెండు సినిమాల్లో వచ్చాయి.

అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సామజవరగమన సాంగ్ సెన్సేషనల్ హిట్.. కానీ, బాలకృష్ణ మూవీలోని ఇదే పాట లిరిక్స్ తెలుసా?
అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సామజవరగమన సాంగ్ సెన్సేషనల్ హిట్.. కానీ, బాలకృష్ణ మూవీలోని ఇదే పాట లిరిక్స్ తెలుసా?

బాలకృష్ణ సామజవరగమన లిరిక్స్

1980లో తెలుగు మ్యూజికల్ డ్రామా సినిమాలో వచ్చిన సామజవరగమన సాంగ్ క్లాసిక్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత 14 ఏళ్లకు 1994లో సామజవరగమన అంటూ బాలకృష్ణ టాప్ హీరో మూవీలో కూడా వచ్చిన సాంగ్ సూపర్ హిట్ అయింది. మరి బాలకృష్ణటాప్ హీరో మూవీలోని సామజరవగమన సాంగ్ లిరిక్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

సామజ వరగమన..

సామజ వర గమనా..

సామజవరగమన హొయ్.. హొయ్..

సామజవరగమన..

ఎన్నియల్లో ఎన్నియల్లో.. హొయ్.. హొయ్..

ఎన్నియల్లో ఎన్నియల్లో..

సామజవరగమన హొయ్.. హొయ్..

సామజవరగమన..

ఎన్నియల్లో ఎన్నియల్లో.. హొయ్.. హొయ్..

ఎన్నియల్లో ఎన్నియల్లో..

చింతాకు నడుముకి సామజ సామజ

దింతాకు నకిదిమి సామజ సామజ

సింగారి వయసుకి సామజ సామజ

శృంగార పున్నమి సామజ సామజ

సామజవరగమన హొయ్.. హొయ్..

సామజవరగమన..

ఎన్నియల్లో ఎన్నియల్లో.. హొయ్.. హొయ్..

ఎన్నియల్లో ఎన్నియల్లో..

సామజవరగమనా...

ప ప ప ప ప ప ప

మ ప ని ని ప మ ప ని ని ప ని ని స

స గ స గ గ స గ స మ మ

స గ స ప స ప మ గ రి స ని స రిస

ప స స స స ప రి రి రి రి

రి స గ రి స మ ప స ని ప

గ మ ప ని స

స స స గ రి ని ప మ గ గ ప

ని స ద రి స ని ప మ ప గ రి స

ని ప మ గ గ రి

స స స స స స స గ రి స

అల్లమో బెల్లమో కన్నే పిల్ల అందమో..

పువ్వు ల నవ్వితే జివ్వు మంది ప్రాణమో..

చెల్లిల్లో చెల్లకో అందుకుంటి ముద్దులు..

పెళ్లి తో పిల్లడు ఉండవింక హద్దులు..

చిలుక సుకుమారి హంస దొరసాని

అడవి నెమలి చిందులేయ రావే..

సామజవరగమన హొయ్.. హొయ్..

సామజవరగమన..

ఎన్నియల్లో ఎన్నియల్లో.. హొయ్.. హొయ్..

ఎన్నియల్లో ఎన్నియల్లో..

సామజవరగమనా...

ఏవయా మావయా జాకు ఇంకా ఏలయా?

భామని ప్రేమని యేలుకోగా రావయా

రాగము యోగము కొంగుముడి వేయగా

అందుకో తీయ్యగా సంబరాలు హాయిగా

పడుచు సరసాల వయసు మురిపాల

మనసు మనసు కలెసి వలపు వెరిసే

సామజవరగమన హొయ్.. హొయ్..

సామజవరగమన..

ఎన్నియల్లో ఎన్నియల్లో.. హొయ్.. హొయ్..

ఎన్నియల్లో ఎన్నియల్లో..

సామజవరగమన హొయ్.. హొయ్..

సామజవరగమన..

ఎన్నియల్లో ఎన్నియల్లో.. హొయ్.. హొయ్..

ఎన్నియల్లో ఎన్నియల్లో..

చింతాకు నడుముకి సామజ సామజ

దింతాకు నకిదిమి సామజ సామజ

సింగారి వయసుకి సామజ సామజ

శృంగార పున్నమి సామజ సామజ

సామజవరగమన హొయ్.. హొయ్..

సామజవరగమన..

ఎన్నియల్లో ఎన్నియల్లో.. హొయ్.. హొయ్..

ఎన్నియల్లో ఎన్నియల్లో..

సామజవరగమనా.. ఆ..

సాహిత్యం-సంగీతం

ఇలా ఎంతో అందమైన సాహిత్యం ఉన్న ఈ పాటను జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రాయగా ఎస్పీ బాలు, చిత్ర ఆలపించారు. ఇక ఈ సినిమాకు సంగీతం, దర్శకత్వం ఎస్వీ కృష్ణారెడ్డి అందించారు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More