...
...
Next Story

హ్యాపీ ఫాదర్స్ డే.. నాన్న ప్రేమ ఏంటో చూపించే ది బెస్ట్ 5 ఓటీటీ సినిమాలు ఇక్కడ చూసేయండి.. తెలుగులోనే!

ఇవాళ (జూన్ 15) ఇంటర్‌నేషనల్ ఫాదర్స్ డే. నాన్న గురించి, నాన్న ప్రేమ గురించి చెప్పే తెలుగు సినిమాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో నేడు ఫాదర్స్ డే సందర్భంగా ది బెస్ట్ 5 సినిమాలు ఏంటీ, వాటి ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Jun 15, 2025, 12:45:42 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

ఇవాళ ఆదివారం (జూన్ 15) ఇంటర్‌నేషనల్ ఫాదర్స్ డే 2025. ప్రతి ఒక్కరు తమ నాన్నకు ప్రేమతో విషెస్ తెలియజేస్తారు. ఇక తండ్రి ప్రేమ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. నాన్న ప్రేమ, ఆప్యాయత, బాధ్యత, అనురాగం, ఎమోషన్ గురించి చెప్పడానికి ఎన్నో కథలు, ఉదాహారణలు ఉన్నాయి.

నిజమైన హీరో తండ్రి

హ్యాపీ ఫాదర్స్ డే.. నాన్న ప్రేమ ఏంటో చూపించే ది బెస్ట్ 5 ఓటీటీ సినిమాలు ఇక్కడ చూసేయండి.. తెలుగులోనే!
హ్యాపీ ఫాదర్స్ డే.. నాన్న ప్రేమ ఏంటో చూపించే ది బెస్ట్ 5 ఓటీటీ సినిమాలు ఇక్కడ చూసేయండి.. తెలుగులోనే!

ఒక కొడుకుకు నిజమైన హీరో తండ్రిమాత్రమే. అందుకే ఆ తండ్రి హీరోయిజం గురించి చెప్పేలా ఎన్నో సినిమాలు తెలుగు సినీ ఇండస్ట్రీలో వచ్చాయి. వాటిలో ఒకటి తక్కువ, మరోటి ఎక్కువ అని చెప్పలేం. కానీ, చూసేందుకు వీలుగా ఉండే కొన్ని బెస్ట్ సినిమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. తండ్రి ప్రేమ ఏంటో చూపించే ది బెస్ట్ 5 ఓటీటీ సినిమాలపై లుక్కేద్దాం.

అనగనగా ఓటీటీ

రీసెంట్‌గా నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన ఫ్యామిలీ ఎమోషనల్ మూవీ అనగనగా. ఈటీవీ విన్‌లో తెలుగులో అనగనగా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. వ్యాస్, అతని కుటుంబం చుట్టూ ఈ సినిమా సాగుతుంది. కొడుకు కోసం తండ్రిగా, టీచర్‌గా వ్యాస్ చేసే ప్రయత్నం చాలా ఎమోషనల్‌గా హత్తుకునేలా ఉంటుంది. ఈ సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు సైతం వచ్చాయి.

హాయ్ నాన్న ఓటీటీ

ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న కూతురిని కాపాడుకునే ఓ తండ్రి పడే ఆవేదనతో తెరకెక్కిన సినిమానే హాయ్ నాన్న. నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ హాయ్ నాన్న నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో తెలుగులో డిజిటల్ ప్రీమియర్ అవుతోంది.

జెర్సీ ఓటీటీ

చియాన్ విక్రమ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మానసికంగా ఎదగని ఓ వ్యక్తి తండ్రిగా మారితే ఎలా ఉంటుంది, తన కూతురు కోసం ఆ తండ్రి ఏం చేశాడు అనేదే విక్రమ్ నటించిన నాన్న మూవీ. ఈ సినిమా చూసి ఎమోషనల్ అవ్వని వారుండరు. అలాంటి నాన్న యూట్యూబ్‌లో తెలుగులో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది.

ఫైండింగ్ నీమో ఓటీటీ

ఫైండింగ్ నీమో యానిమేషన్ మూవీ అయినప్పటికీ తండ్రి ప్రేమను చాలా బాగా చూపించారు. పిల్లల కోసం తల్లిదండ్రులు చేసే ధైర్యసాహాసాలను చేపలతో చూపించిన సినిమా ఇది. కామెడీతోపాటు మోటివేషన్ ఇచ్చేలా ఈ మూవీ ఉంటుంది. జియో హాట్‌స్టార్‌లో తెలుగులో ఫైండింగ్ నీమో ఓటీటీ స్ట్రీమింగ్అవుతోంది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe