Bro Song Lyrics: బ్రో మూవీ సాంగ్ లిరిక్స్ ఇవే.. పాడటానికి ట్రై చేస్తారా? ఈ మధ్యే వచ్చిన బ్లో శ్లోకం బాగా హిట్ అయిన విషయం తెలిసిందే. ఇందులోని లిరిక్స్ తోపాటు మ్యూజిక్ కూడా అభిమానులను ఆకట్టుకుంది.
Bro Song Lyrics: పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. తమిళంలో వచ్చిన వినోదాయ సిద్ధం మూవీకి రీమేక్ అయిన ఈ సినిమాను చాలా వేగంగా షూటింగ్ పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. జులై 28న బ్రో మూవీ రిలీజ్ కాబోతోంది. అయితే ఈ మధ్యే ఈ మూవీ నుంచి బ్రో శ్లోకంపేరుతో ఓ సాంగ్ రిలీజైన సంగతి తెలుసు కదా.
బ్రో మూవీ పోస్టర్ (twitter)
{{^htLoading}} {{/htLoading}}
పవన్ కల్యాణ్ లుక్ రివీల్ చేస్తూ మేకర్స్ ఈ శ్లోకాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తమన్ ఈ పాటకు మ్యూజిక్ అందించాడు. లిరిక్స్ కూడా చాలా భిన్నంగా ఉన్నాయి. అందుకు తగినట్లే మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఈ సాంగ్ ఇన్‌స్టాంట్ హిట్ గా మారింది. అయితే ఇందులోని లిరిక్స్ కాస్త కష్టంగా ఉన్నాయి. అందుకే మీకోసం ఆ లిరిక్స్ ఇక్కడ ఇస్తున్నాం. దానిని చూసి మీరూ పాడటానికి ట్రై చేయండి.
హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.
హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.