నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఇవాళ మారిన టాప్ 10 ట్రెండింగ్ సినిమాల స్థానాలు- కొత్తగా 2- ది బెస్ట్ 5- తెలుగులో 4 స్ట్రీమింగ్!
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఇవాళ టాప్ 10 సినిమాలు ట్రెండింగ్‌లో అదరగొడుతున్నాయి. అయితే, గత కొన్ని రోజులుగా ట్రెండ్ అయిన జాబితాకు నేటికి ట్రెండింగ్ సినిమాల స్థానాలు మారిపోయాయి. వీటిలో కొత్తగా ఓటీటీ రిలీజ్‌కు వచ్చిన రెండు మూవీస్ ఉండగా మొత్తంగా పదిలో 5 ది బెస్ట్‌గా ఉన్నాయి. వీటిలో 4 తెలుగులో ఉన్నాయి.
ఓటీటీలో ది బెస్ట్ ప్లాట్‌ఫామ్స్‌లలో నెట్‌ఫ్లిక్స్ ఒకటి. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ అందిస్తూ ఓటీటీ ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తుంటుంది. అలాగే, ఎక్కువ మంది చూసే సినిమాలను ట్రెండింగ్ లిస్ట్‌లో పెడుతుంది నెట్‌ఫ్లిక్స్. మరి ఇవాళ నెట్ఫ్లిక్స్ ఓటీటీ టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు, వాటి స్థానాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

నేటి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు:
రైడ్ 2 (హిందీ క్రైమ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- టాప్ 1
కె-పాప్ డీమన్ హంటర్స్ (తెలుగు డబ్బింగ్ అమెరికన్ యానిమేషన్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- టాప్ 2
హిట్ 3 (తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- టాప్ 3
జాట్ (తెలుగు డబ్బింగ్ హిందీ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్)- టాప్ 4
రెట్రో (తెలుగు, తమిళ గ్యాంగ్‌స్టర్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా సినిమా)- టాప్ 5
సికందర్ (హిందీ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్)- టాప్ 6
దేవా (హిందీ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- టాప్ 7
ది డిప్లోమాట్ (హిందీ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- టాప్ 8
కోర్ట్ (తెలుగు కోర్ట్ రూమ్ డ్రామా సినిమా)- టాప్ 9
లక్కీ భాస్కర్ (తెలుగు క్రైమ్ ఫ్యామిలీ డ్రామా చిత్రం)-టాప్ 10
మారిన స్థానాలు
ఈ 10 సినిమాలన్నీ ఇవాళ (జూన్ 28) నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్లో వరుసగా చోటు సంపాదించుకున్నాయి. అయితే, వీటిలో కొత్తగా రైడ్ 2, కెపాప్ డీమన్ హంటర్స్ సినిమాలు ఓటీటీ రిలీజ్ అయి వెంటనే ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి. దాంతో ఇవాళ నెట్ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్ సినిమాల స్థానాలు మారిపోయాయి.
కొన్నాళ్లుగా ట్రెండింగ్
ఈ టాప్ 10 మూవీస్‌లో చూసేందుకు ది బెస్ట్‌గా ఐదు మాత్రమే ఉన్నాయి. అవి మొదటి టాప్ 5లో ఉన్న రైడ్ 2, కె-పాప్ డీమన్ హంటర్స్, హిట్ 3, జాట్, రెట్రో సినిమాలు. ఎందుకంటే కొత్తగా వచ్చిన రెండు సినిమాలు మంచి బ్లాక్ బస్టర్స్ కాగా మిగతావి ఓటీటీ ఆడియెన్స్ ఎక్కువగా చూడటంతో గత కొన్నాళ్లుగా ట్రెండింగ్‌లో ఉంటున్నాయి.
తెలుగులో 4
ఇక మిగతా వాటిలో కోర్ట్, లక్కీ భాస్కర్ సినిమాలు మంచివి అయినప్పటికీ వాటిని ఈపాటికే తెలుగు రాష్ట్రాల ఓటీటీ ఆడియెన్స్ ఎప్పుడో వీక్షించారు. కాబట్టి, ఇవాళ్టీ నెట్ఫ్లిక్స్ ఓటీటీ టాప్ 10 ట్రెండింగ్ సినిమాల్లో మొదటి ఐదు సినిమాలు చూసేందుకు బెస్ట్‌గా ఉన్నాయి. ఇక ఈ ఐదింట్లో రైడ్ 2 తప్పా మిగతా నాలుగు తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



