ఓటీటీలోకి 25 సినిమాలు.. 9 చాలా స్పెషల్.. తెలుగులో 1 మాత్రమే ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!

ఓటీటీలోకి ఈ వారం 25 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 9 మూవీస్ మాత్రమే ఉన్నాయి. ఇందులో కూడా తెలుగు భాషలో ఇంట్రెస్టింగ్‌గా కేవలం ఒకే ఒక్క సినిమా మాత్రమే ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5 తదితర ఓటీటీ సినిమాలు ఏంటో ఇక్కడ చూద్దాం.

Jun 17, 2025, 05:33:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి ఈ వారం 25 సినిమాలు డిజిటల్ ప్రీమియర్ కానున్నాయి. ఇవన్నీ డిఫరెంట్ జోనర్లలో అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, నెట్ఫ్లిక్స్, జీ5 వంటి తదితర డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఓటీటీలోకి 25 సినిమాలు.. 9 చాలా స్పెషల్.. తెలుగులో 1 మాత్రమే ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి 25 సినిమాలు.. 9 చాలా స్పెషల్.. తెలుగులో 1 మాత్రమే ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

జస్టిన్ విలియమ్: మ్యాజిక్ లవర్ (ఇంగ్లీష్ కామెడీ చిత్రం)- జూన్ 17

కౌలిట్జ్ & కౌలిట్జ్ సీజన్ 2 (జర్మన్ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్) జూన్ 17

ట్రైన్‌రెక్: మేయర్ ఆఫ్ మేహమ్ (ఇంగ్లీష్ పొలిటికల్ డాక్యుమెంటరీ సినిమా)- జూన్ 17

అమెరికాస్ స్వీట్‌హార్ట్స్: డల్లాస్ కౌబాయ్స్ చీర్‌లీడర్స్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్)- జూన్ 18

రోసారియో టిజెరస్ సీజన్ 4 (స్పానిష్ రొమాంటిక్ డిటెక్టివ్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 18

సమ్‌బడీ ఫీడ్ ఫిల్ సీజన్ 8 (ఇంగ్లీష్ ట్రావెల్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్)- జూన్ 18

యోలాంతే (డచ్ రియాలిటీ వెబ్ సిరీస్)- జూన్ 18

ది వాటర్‌ఫ్రంట్ (అమెరికన్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 19

గ్రీన్ బోన్స్ (ఫిలిపిన్ క్రైమ్ డ్రామా థ్రిల్లర్ సినిమా)- జూన్ 19

కే-పాప్: ది డీమన్ హంటర్స్ (అమెరికన్ యానిమేటెడ్ మ్యూజికల్ యాక్షన్ కామెడీ మూవీ)- జూన్ 20

గ్రెన్‌ఫెల్ అన్‌‌కవర్డ్ (ఇంగ్లీష్ ఇన్వెస్టిగేటివ్ డాక్యుమెంటరీ చిత్రం) - జూన్ 20

ఒలింపో (స్పానిష్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 20

సెమీ సొయిటర్ (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ మూవీ)- జూన్ 2

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3 (బాలీవుడ్ కామెడీ షో)- జూన్ 21

అక్టోబర్ స్కై (అమెరికన్ బయోగ్రాఫికల్ డ్రామా చిత్రం)- జూన్ 21

జియో హాట్‌స్టార్ ఓటీటీ

సర్వైవింగ్ ఓహియో స్టేట్ (అమెరికన్ డాక్యుమెంటరీ ఫిల్మ్)- జూన్ 18

కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ మలయాళ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ వెబ్ సిరీస్)- జూన్ 20

ఫౌండ్ సీజన్ 2 (ఇంగ్లీష్ క్రైమ్ డ్రామా మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 20

జీ5 ఓటీటీ

డిటెక్టివ్ షెర్డిల్ (హిందీ కామెడీ మిస్టరీ థ్రిల్లర్ ఫిల్మ్)- జూన్ 20

ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ (మలయాళ ఫ్యామిలీ కామెడీ డ్రామా చిత్రం)- జూన్ 20

సన్ నెక్ట్స్ ఓటీటీ

జిన్: ది పెట్ (తమిళ హారర్ థ్రిల్లర్ ఫాంటసీ మూవీ)- జూన్ 20

ఆప్ కైసే హో (హిందీ డబ్బింగ్ మలయాళ కామెడీ చిత్రం)- జూన్ 20

ద బుకనీర్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ పీరియాడిక్ డ్రామా వెబ్ సిరీస్)- ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ- జూన్ 18

గ్రౌండ్ జీరో (హిందీ హిస్టరీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా)- అమెజాన్ ప్రైమ్ ఓటీటీ- జూన్ 20 (రెగ్యులర్ డిజిటల్ ప్రీమియర్)

కాబుల్ (ఇంగ్లీష్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- జూన్ 20

ఓటీటీలోకి 25 సినిమాలు

ఇలా ఈ వారం (జూన్ 16-జూన్ 22) 25 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో క్రైమ్ థ్రిల్లర్ కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2, హారర్ థ్రిల్లర్ ఫాంటసీ మూవీ జిన్: ది పెట్, యాక్షన్ థ్రిల్లర్ గ్రౌండ్ జీరో, డిటెక్టివ్ షెర్డిల్, ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ, ఫౌండ్ సీజన్ 2, గ్రీన్ బోన్స్, ఒలింపో, ఆప్ కైసే హో స్పెషల్‌గా ఉన్నాయి.

స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్

అంటే, ఓటీటీ రిలీజ్ అయ్యే 25లో చూసేందుకు చాలా స్పెషల్‌గా 9 మాత్రమే ఉన్నాయి. ఇందులో కూడా ఇంట్రెస్టింగ్‌గా తెలుగు భాషలో చూసేందుకు కేవలం ఒకే ఒక్కటి ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More