ఓటీటీలోకి వచ్చిన 43 సినిమాలు.. 20 చాలా స్పెషల్.. తెలుగులో 6 మాత్రమే ఇంట్రెస్టింగ్.. ఎక్కడెక్కడ చూడాలంటే?
ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 43 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 20 సినిమాలు ఉంటే అందులో కూడా తెలుగు భాషలో ఇంట్రెస్టింగ్‌గా 6 మాత్రమే ఓటీటీ రిలీజ్ అయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, జీ5లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న ఆ సినిమాలు ఏంటో చూద్దాం.
ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 43 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, జీ5 తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ రిలీజ్ అయిన ఆ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

నెట్ఫ్లిక్స్ ఓటీటీ
స్టీఫ్ టొలెవ్: ఫిల్త్ క్వీన్ (ఇంగ్లీష్ స్టాండప్ షో)- జూన్ 24
ట్రైన్‌రెక్: పూప్ క్రూయిజ్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సిరీస్)- జూన్ 24
ద అల్టిమేటమ్ క్వీర్ లవ్ సీజన్ 2 (ఇంగ్లీష్ డేటింగ్ రియాలిటీ షో)- జూన్ 25
పింటు పింటు సుర్గా (ఇండోనేషియన్ డ్రామా చిత్రం)- జూన్ 26
రైడ్ 2 (హిందీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- జూన్ 26
స్క్విడ్ గేమ్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ కొరియన్ సర్వైవల్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 27
స్క్విడ్ గేమ్ ఇన్ కన్వర్జేషన్ (కొరియన్ డాక్యుమెంటరీ చిత్రం)- జూన్ 27
ఫెయిత్ ఇన్ ది ఇంపాజిబుల్ (పోర్చుగీస్ మూవీ)- జూన్ 27
ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో (హిందీ కామెడీ షో)- జూన్ 28
ఐయామ్ యువర్ వీనస్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ చిత్రం)
జియో హాట్‌స్టార్ ఓటీటీ
తు దడ్కన్ మే దిల్ (హిందీ ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా)- జూన్ 23
ది గిల్డెడ్ ఏజ్ సీజన్ 3 (అమెరికన్ హిస్టారికల్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 23
ఐరన్ హార్ట్ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ సూపర్ హీరో యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 24
స్కార్స్ ఆఫ్ బ్యూటీ (ఇంగ్లీష్ రొమాంటిక్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 26
ద బేర్ సీజన్ 4 (ఇంగ్లీష్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 26
మిస్ట్రీ (Mystry) (హిందీ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 27
ది బ్రూటలిస్ట్ (ఇంగ్లీష్ పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా సినిమా)- జూన్ 28
బెలెజా ఫటల్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)
ఎనిగ్మా (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ చిత్రం)
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
పంచాయత్ సీజన్ 4 (హిందీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 24
కౌంట్‌డౌన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్ మూవీ)- జూన్ 25
పరివార్ (మలయాళం ఫ్యామిలీ డ్రామా సినిమా)- జూన్ 27
హౌ టూ హ్యావ్ సెక్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ న్యూ ఏజ్ డ్రామా స్టోరీ సినిమా)
పప్పీ (కన్నడ చిత్రం)
దేవ్‌మానస్ (మరాఠి సినిమా)
సెప్టెంబర్ (ఇంగ్లీష్ ఫిల్మ్)
మిస్ కనియన్ (ఇంగ్లీష్ చిత్రం)
హెడ్ ఓవర్ హీల్స్ (కొరియన్ వెబ్ సిరీస్)
మ్యారీ మై హస్బండ్ (జపనీస్ వెబ్ సిరీస్)
అండర్‌కవర్: ఇన్‌సైడ్ ది బంకర్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సినిమా)
జీ5 ఓటీటీ
విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్ (తెలుగు సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 27
బిబీషణ్ (బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 27
అట తంబైచ నాయ్! (మరాఠీ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- జూన్ 28
సన్ నెక్ట్స్ ఓటీటీ
ఒక పథకం ప్రకారం (తెలుగు క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ)- జూన్ 27
నిమ్మ వస్తుగలిగే నీవే జవాబుదారారు (తెలుగు డబ్బింగ్ కన్నడ అంథాలజీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- జూన్ 27
అజాదీ (మలయాళం క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్)- జూన్ 27
బుక్ మై షో ఓటీటీ
అల్ఫా (ఫ్రెంచ్ హారర్ డ్రామా ఫిల్మ్)- జూన్ 24
ద బ్రేకప్ క్లబ్ (డచ్ కామెడీ డ్రామా చిత్రం)- జూన్ 24
రక్తబీజ్ (బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ డ్రామా మూవీ)- జూన్ 26
23 (23 ఇరవై మూడు) (తెలుగు సోషల్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- ఆహా ఓటీటీ/అమెజాన్ ప్రైమ్ ఓటీటీ/ ఈటీవీ విన్ ఓటీటీ- జూన్ 27
శారీ (తెలుగు బోల్డ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- జూన్ 27
ఎవోల్ (తమిళ డబ్బింగ్ తెలుగు బోల్డ్ ఎరోటిక్ థ్రిల్లర్ చిత్రం)- ఆహా తమిళ్ ఓటీటీ- జూన్ 27
స్మోక్ (ఇంగ్లీష్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ- జూన్ 27
ఓటీటీలోకి 43 సినిమాలు
ఇలా ఈ వారం (జూన్ 23-29) 43 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేశాయి. వాటిలో ఆర్జీవీ శారీ, ఒక పథకం ప్రకారం, 23, అల్ఫా, విరాటపాలెం, కౌంట్‌డౌన్, స్క్విడ్ గేమ్ సీజన్ 3, పంచాయత్ సీజన్ 4, రైడ్ 2, ఐరన్ హార్ట్, బేర్ సీజన్ 4, బిభీషన్, రక్తబీజ్, ఎవోల్, అజాదీ, నిమ్మ వస్తుగలిగే నీవే జవాబుదారారు స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్
అలాగే, హౌ టు హ్యావ్ సెక్స్, పరివార్, ది బ్రూటలిస్ట్, మిస్ట్రీతోపాటు మొత్తంగా 43లో చూసేందుకు చాలా స్పెషల్‌గా 20 సినిమాలు ఉన్నాయ. వీటిలో కూడా తెలుగు భాషలో ఇంట్రెస్టింగ్‌గా 6 సినిమాలు మాత్రమే ఓటీటీ రిలీజ్ అయ్యాయి.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



