ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 10 సినిమాలు.. 7 చాలా స్పెషల్.. తెలుగులో 5 ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా పది సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా ఏడు సినిమాలు ఉంటే తెలుగు భాషలో ఇంట్రెస్టింగ్‌గా ఐదు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. హారర్, క్రైమ్, బోల్డ్, యాక్షన్ తదితర జోనర్లలో ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే ఆ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 10 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. ఇవన్నీ హారర్, క్రైమ్, రొమాంటిక్, యాక్షన్ వంటి తదితర జోనర్స్‌లలో ఓటీటీ రిలీజ్ అయ్యాయి. మరి నెట్‌ఫ్లిక్స్, జీ5, జియో హాట్‌స్టార్, సన్న నెక్ట్స్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
స్క్విడ్ గేమ్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ కొరియన్ సర్వైవల్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 27
జియో హాట్‌స్టార్ ఓటీటీ
మిస్ట్రీ (Mystry) (హిందీ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 27
జీ5 ఓటీటీ
విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్ (తెలుగు సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 27
బిబీషణ్ (బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 27
సన్ నెక్ట్స్ ఓటీటీ
ఒక పథకం ప్రకారం (తెలుగు క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ)- జూన్ 27
నిమ్మ వస్తుగలిగే నీవే జవాబుదారారు (తెలుగు డబ్బింగ్ కన్నడ అంథాలజీ క్రైమ్ థ్రిల్లర్డ్రామా చిత్రం)- జూన్ 27
అజాదీ (మలయాళం క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్)- జూన్ 27
శారీ (తెలుగు బోల్డ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- జూన్ 27
ఎవోల్ (తమిళ డబ్బింగ్ తెలుగు బోల్డ్ ఎరోటిక్ థ్రిల్లర్ చిత్రం)- ఆహా తమిళ్ ఓటీటీ- జూన్ 27
స్మోక్ (ఇంగ్లీష్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ- జూన్ 27
ఓటీటీలోకి ఇవాళ 10
ఇలా ఇవాళ (జూన్ 27) ఒక్కరోజే 10 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వీటిలో రామ్ గోపాల్ వర్మ సమర్పించిన శారీ, తెలుగు హారర్ థ్రిల్లర్ విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్, సస్పెన్స్ థ్రిల్లర్ ఒక పథకం ప్రకారం, స్క్విడ్ గేమ్ సీజన్ 3, ఎవోల్, నిమ్మ వస్తుగలిగే నీవే జవాబుదారారు, మిస్ట్రీ చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్
ఇవాళ ఓటీటీ రిలీజ్ అయిన 10లో చూసేందుకు చాలా స్పెషల్‌గా 7 చాలా స్పెషల్‌గా ఉన్నాయి. ఇందులో కూడా తెలుగు భాషలో ఇంట్రెస్టింగ్‌గా ఐదు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



