ఓటీటీలోకి రెండ్రోజుల్లో వచ్చేసిన 25 సినిమాలు- 13 చాలా స్పెషల్- తెలుగులో 7 మాత్రమే ఇంట్రెస్టింగ్- ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి రెండు రోజుల్లోనే 25 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 13 ఉంటే తెలుగులో 7 మాత్రం ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ రిలీజ్ అయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, జీ5, ఆహా ఓటీటీ స్ట్రీమింగ్ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఓటీటీలోకి రెండ్రోజుల్లో 25 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. హారర్, క్రైమ్, యాక్షన్, రొమాంటిక్, సర్వైవల్, సైకలాజికల్, ఫ్యామిలీ డ్రామా వంటి అన్ని రకాల జోనర్స్ ఉన్న ఈ సినిమాలు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, జీ5 వంటి తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ రిలీజ్ అయ్యాయి. మరి అవేంటో లుక్కేద్దాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
హిట్ 3 (తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- మే 29
మ్యాడ్ యూనికార్న్ (ఇంగ్లీష్ డ్రామా వెబ్ సిరీస్)- మే 29
డిపార్ట్‌మెంట్.క్యూ (Dept. Q)- (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ థ్రిల్లర్ సినిమా)- మే 29
రెట్రో (తెలుగు, తమిళ యాక్షన్ డ్రామా చిత్రం)- మే 30
ఏ విడోస్ గేమ్ (స్పానిష్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం)- మే 30
లాస్ట్ ఇన్ స్టార్‌లైట్ (కొరియన్ రొమాంటిక్ యానిమేషన్ మూవీ)- మే 30
ది హార్ట్ నోస్ (స్పానిష్ రొమాంటిక్ చిత్రం)- మే 30
ఓ మై ఘోస్ట్ క్లైంట్ (సౌత్ కొరియన్ ఫాంటసీ యాక్షన్ కామెడీ వెబ్ సిరీస్)-మే 30
జియో హాట్‌స్టార్ ఓటీటీ
క్రిమినల్ జస్టిస్ సీజన్ 4 (తెలుగు డబ్బింగ్ హిందీ లీగల్ క్రైమ్ డ్రామా థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మే 29
తుడరుమ్ (తెలుగు డబ్బింగ్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- మే 30
ఆండ్ జస్ట్ లైక్ దట్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- మే 30
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
లాస్ట్ బ్రీత్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా)- మే 30
మిస్ బచర్ (ఇంగ్లీష్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రం)-మే 30
ఆహా తమిళ్ ఓటీటీ
నిళర్‌కుడై (తమిళ మిస్టరీ థ్రిల్లర్ ఫ్యామిలీ డ్రామా మూవీ)- మే 30
వానిల్ థేడినెన్ (తమిళ రొమాంటిక్ మ్యూజికల్ వెబ్ సిరీస్)- మే 30
సన్ ఎన్ఎక్స్‌టీ ఓటీటీ
నిమిత్త మాత్ర (కన్నడ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ)- మే 30
బిగ్ బెన్ (మలయాళ ఫ్యామిలీ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- మే 30
ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ
బోనో: స్టోరీస్ ఆఫ్ సరెండర్ (ఇంగ్లీష్ ఆటోబ్రయోగ్రఫీ సినిమా)- మే 30
లులు ఈజ్ ఏ రైనోసిరోస్ (ఇంగ్లీష్ కార్టూన్ మూవీ)- మే 30
జిలా మహేంద్రగర్ (హిందీ క్రైమ్ డ్రామా చిత్రం)- చౌపల్ ఓటీటీ- మే 29
కంఖజురా (హిందీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- సోనీ లివ్ ఓటీటీ- మే 30
జెర్రీ (మలయాళ కామెడీ డ్రామా చిత్రం)- సింప్లీ సౌత్ ఓటీటీ- మే 30
డ్యాన్స్ పార్టీ (మలయాళ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- మే 30
అంధర్ మాయ (మరాఠి హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జీ5 ఓటీటీ- మే 30
అథోయి (బెంగాలీ రొమాంటిక్ ట్రాజెడీ థ్రిల్లర్ సినిమా)- హోయ్‌చోయ్ ఓటీటీ- మే 30
ఓటీటీ సినిమాలు
ఇలా మే 29 (గురువారం), మే 30 (శుక్రవారం) రెండ్రోజుల్లో కలిపి మొత్తంగా 25 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వీటిలో హిట్ 3, రెట్రో, తుడరుమ్, క్రిమినల్ జస్టిస్ 4, డిపార్ట్‌మెంట్.క్యూ, లాస్ట్ బ్రీత్ చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
13 స్పెషల్- 7 ఇంట్రెస్టింగ్
వీటితోపాటు జిలా మహేంద్రగర్, జెర్రీ, కంఖజురా, అంధర్ మాయ, నిళర్‌కుడై, నిమిత్త మాత్ర, అథోయ్ కూడా స్పెషల్‌గా ఉన్నాయి. ఇలా మొత్తం 21లో చూసేందుకు చాలా స్పెషల్‌గా 13 ఉన్నాయి. అన్నింట్లో కలిపి తెలుగు భాషలో 7 మాత్రమే ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



