ఓటీటీలోకి రెండ్రోజుల్లో 32 సినిమాలు.. 16 చాలా స్పెషల్.. తెలుగులో 11 ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి గత రెండు రోజుల్లో ఏకంగా 32 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 16 సినిమాలు ఉంటే వాటిలోనూ తెలుగు భాషలో ఇంట్రెస్టింగ్‌గా 11 మూవీస్ ఓటీటీ రిలీజ్ అయ్యాయి. హారర్ కామెడీ, క్రైమ్ థ్రిల్లర్స్ వంటి జోనర్స్ గల ఓటీటీ స్ట్రీమింగ్ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.
ఓటీటీలోకి రెండ్రోజుల్లో ఏకంగా 32 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. నెట్ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, జీ5 వంటి తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో గత రెండు రోజుల్లో ఓటీటీ రిలీజ్ అయిన సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

నెట్ఫ్లిక్స్ ఓటీటీ
ఫ్యూబర్ సీజన్ 2 (ఇంగ్లీష్ స్పై థ్రిల్లర్ యాక్షన్ కామెడీ వెబ్ సిరీస్)- జూన్ 12
ఫ్లాట్ గర్ల్స్ (థాయి డ్రామా చిత్రం)- జూన్ 12
మసామీర్ జూనియర్ (సౌదీ అరేబియన్ యానిమేటెడ్ కామెడీ వెబ్ సిరీస్)- జూన్ 12
అండ్ ద బ్రెడ్ విన్నర్ ఈజ్ (ఫిలిప్పీన్ ఫ్యామిలీ కామెడీ డ్రామా చిత్రం)- జూన్ 12
రానా నాయుడు సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ యాక్షన్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 13
కింగ్స్ ఆఫ్ జోబర్గ్ సీజన్ 3 (సౌత్ ఆఫ్రికన్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 13
సెల్స్ ఎట్ వర్క్ (జపనీస్ ఫాంటసీ యాక్షన్ కామెడీ చిత్రం)- జూన్ 13
ఏ బిజినెస్ ప్రపోజల్ (సౌత్ కొరియన్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 13
టూ హాట్ టు హ్యాండిల్: స్పెయిన్ (స్పానిష్ రియాలిటీ డేటింగ్ గేమ్ షో)- జూన్ 13
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
ది ట్రేయిటర్స్ (హిందీ రియాలిటీ షో)- జూన్ 12
డీప్ కవర్ (హిందీ డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఫిల్మ్)- జూన్ 12
లెవెన్ (తెలుగు, తమిళ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 13
బ్లైండ్ స్పాట్ (తెలుగు మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చిత్రం)- జూన్ 13
ఏస్ (తెలుగు, తమిళ రొమాంటిక్ క్రైమ్ కామెడీ చిత్రం)- జూన్ 13
ఫ్లైట్ రిస్క్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 13
ఇన్ ట్రాన్సిట్ (హిందీ డాక్యుమెంటరీ వెబ్ సిరస్)- జూన్ 13
బొంజౌర్ ట్రిస్టెస్సే (ఇంగ్లీష్ ఫ్యామిలీ రిలేషన్‌షిప్ డ్రామా చిత్రం)- జూన్ 13
జియో హాట్‌స్టార్ ఓటీటీ
ది రియల్ హౌస్‌వైవ్స్ ఆఫ్ మియామీ సీజన్ 4 (అమెరికన్ రియాలిటీ వెబ్ సిరీస్)- జూన్ 12
జోడీ (పంజాబీ రొమాంటిక్ కామెడీ చిత్రం)- చౌపల్ ఓటీటీ- జూన్ 12
ఆ ఒక్కటి అడక్కు (తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా)- ఈటీవీ విన్ ఓటీటీ- జూన్ 12
శుభం (తెలుగు కామెడీ హారర్ థ్రిల్లర్ చిత్రం)- జూన్ 13
కేసరి చాప్టర్ 2 (హిందీ హిస్టారికల్ కోర్ట్ రూమ్ డ్రామా సినిమా)- జూన్ 13
జీ5 ఓటీటీ
డెవిల్స్ డబుల్ నెక్ట్స్ నెక్ట్స్ లెవెల్ (డీడీ నెక్ట్స్ లెవెల్) (తెలుగు డబ్బింగ్ తమిళ హారర్ కామెడీ సినిమా)- జూన్ 13
మామన్ (తమిళ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- జూన్ 13
సన్ నెక్ట్స్ ఓటీటీ
డియర్ ఉమ (తెలుగు మెడికల్ రొమాంటిక్ డ్రామా మూవీ)- జూన్ 13
మర్యాదే ప్రశ్నే (కన్నడ రివేంజ్ డ్రామా సినిమా)- జూన్ 13
ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ
ఎకో వ్యాలీ (ఇంగ్లీష్ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- జూన్ 13
నాట్ ఏ బాక్స్ (ఇంగ్లీష్ యానిమేటెడ్ ఫ్యామిలీ వెబ్ సిరీస్)- జూన్ 13
కార్తిక మిస్సింగ్ కేస్ (తెలుగు మర్డర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ)- ఆహా ఓటీటీ- జూన్ 13
ది ప్రాసిక్యూటర్ (తెలుగు డబ్బింగ్ చైనీస్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- జూన్ 13
హెమ్‌లాక్ సొసైటీ (బెంగాలీ రొమాంటిక్ కామెడీ చిత్రం)- హోయ్‌చోయ్ ఓటీటీ- జూన్ 13
క్లీనర్ (ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)-హెచ్‌బీవో మ్యాక్స్ ఓటీటీ- జూన్ 13
ఓటీటీలోకి 32
ఇలా గురువారం (జూన్ 12), శుక్రవారం (జూన్ 13) రెండు రోజుల్లో 32 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వీటిలో శుభం, రానా నాయుడు 2, ఆ ఒక్కటి అడక్కు, లెవెన్, బ్లైండ్ స్పాట్, కార్తిక మిస్సింగ్ కేస్, డెవిల్స్ డబుల్ నెక్ట్స్ లెవెల్, డియర్ ఉమ, ది ప్రాసిక్యూటర్, కేసరి చాప్టర్ 2, ఏస్, జోడీ, ఫ్లైట్ రిస్క్, క్లీనర్, హెమ్‌లాక్ సొసైటీ, మామన్ సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్
అయితే,రెండ్రోజుల్లో 32 ఓటీటీ రిలీజ్ కాగా వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 16 ఉన్నాయి. వీటిలోనూ తెలుగు భాషలో ఇంట్రెస్టింగ్‌గా 11 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



