ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 9 సినిమాలు.. 6 చాలా స్పెషల్.. తెలుగులో 4 ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 9 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా ఏకంగా ఆరు ఉంటే తెలుగు భాషలో మాత్రం నాలుగు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్, సోనీ లివ్, చౌపల్, షెమారోమీలలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలపై ఇక్కడ లుక్కేద్దాం.
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 9 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. అవన్నీ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్, చౌపల్, షెమారోమీ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో డిజిటల్ ప్రీమియర్ అవుతున్నాయి. రొమాంటిక్, మిస్టరీ సర్వైవల్ థ్రిల్లర్, యానిమేషన్, ఫ్యామిలీ డ్రామా, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వంటి పలు జోనర్లలో ఓటీటీ రిలీజ్ అయిన నేటి సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
సెవెన్ బియర్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యానిమేషన్ ఫాంటసీ కామెడీ వెబ్ సిరీస్)- జూలై 10
టూ మచ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ వెబ్ సిరీస్)- జూలై 10
బ్రిక్ (తెలుగు డబ్బింగ్ అమెరికన్ మిస్టరీ సర్వైవల్ థ్రిల్లర్ చిత్రం)- జూలై 10
ఏ బ్రదర్ అండ్ 7 సిబ్లింగ్స్ (ఇండోనేషియన్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ఫిల్మ్)- జూలై 10
చౌపల్ ఓటీటీ
దానా పాని (పంజాబీ ఫ్యామిలీ డ్రామా సినిమా)- జులై 10
రక్షా బంధన్ (హర్యానా కామెడీ డ్రామా చిత్రం)- జులై 10
సోనీ లివ్ ఓటీటీ
నరివెట్ట (తెలుగు డబ్బింగ్ మలయాళ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ)- జులై 10
అమెజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓటీటీ
మిట్టీ ఏక్ నయి పెహచాన్ (హిందీ రూరల్ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- జులై 10
షెమారోమీ ఓటీటీ
అన్‌ఫిల్టర్‌డ్ నారి (హిందీ కామెడీ మూవీ)- జులై 10
ఇవాళ ఓటీటీలోకి 8 సినిమాలు
ఇలా ఇవాళ (జులై 10) 9 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వీటిలో ఒక్క నెట్ఫ్లిక్స్లో నాలుగు చిత్రాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఆ నాలుగు సెవెన్ బియర్స్, టూ మచ్, బ్రిక్, ఏ బ్రదర్ అండ్ 7 సిబ్లింగ్స్ కూడా చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ మూవీస్ ఇవే
వీటితోపాటు ఫ్రీగా చూడగలిగే మిట్టీ ఏక్ నయి పెహచాన్, నరివెట్ట కూడా స్పెషల్‌గా ఉంది. ఇవాళ ఓటీటీ రిలీజ్ అయిన తొమ్మిదింటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా ఆరు ఉంటే వీటిలో తెలుగు భాషలో ఇంట్రెస్టింగ్‌గా 4 డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఈ ఓటీటీ సినిమాలను ఎంచక్కా చూసేయండి మరి.
5 ఓటీటీల్లో 9 సినిమాలు
ఇదిలా ఉంటే, ప్రతివారం సరికొత్త సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్కు వస్తుంటే వాటిలో ఎక్కువగా గురు, శుక్రవారాల్లోనే అత్యధిక ఓటీటీ రిలీజ్‌లు అవుతుంటాయి. అందులో భాగంగానే ఇవాళ కూడా ఈ ఐదు ఓటీటీల్లో కలిపి తొమ్మిది సినిమాలు డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేశాయి.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



