ఓటీటీలోకి 24 సినిమాలు.. 12 చాలా స్పెషల్.. తెలుగులో 3 మాత్రమే ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!

ఓటీటీలోకి ఈ వారం 24 సినిమాలు డిజిటల్ ప్రీమియర్ కానున్నాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 12 సినిమాలు ఉంటే తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 3 మాత్రమే ఓటీటీ రిలీజ్ కానున్నాయి. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, జీ5 తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Jun 24, 2025 5:33 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి ఈ వారం 24 సినిమాల వరకు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. అవన్నీ హారర్, క్రైమ్ థ్రిల్లర్, రొమాంటిక్ కామెడీ, ఫ్యామిలీ డ్రామా వంటి వివిధ రకాల జోనర్స్‌లలో ఓటీటీ రిలీజ్ కానున్నాయి. మరి ఈ వీక్ ఓటీటీ స్ట్రీమింగ్అయ్యే సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

ఓటీటీలోకి 24 సినిమాలు.. 12 చాలా స్పెషల్.. తెలుగులో 3 మాత్రమే ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి 24 సినిమాలు.. 12 చాలా స్పెషల్.. తెలుగులో 3 మాత్రమే ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

స్టీఫ్ టొలెవ్: ఫిల్త్ క్వీన్ (ఇంగ్లీష్ స్టాండప్ షో)- జూన్ 24

ట్రైన్‌రెక్: పూప్ క్రూయిజ్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సిరీస్)- జూన్ 24

ద అల్టిమేటమ్ క్వీర్ లవ్ సీజన్ 2 (ఇంగ్లీష్ డేటింగ్ రియాలిటీ షో)- జూన్ 25

పింటు పింటు సుర్గా (ఇండోనేషియన్ డ్రామా చిత్రం)- జూన్ 26

రైడ్ 2 (హిందీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- జూన్ 27

స్క్విడ్ గేమ్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ కొరియన్ సర్వైవల్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 27

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో (హిందీ కామెడీ షో)- జూన్ 28

జియో హాట్‌స్టార్ ఓటీటీ

తు దడ్కన్ మే దిల్ (హిందీ ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా)- జూన్ 23

ది గిల్డెడ్ ఏజ్ సీజన్ 3 (అమెరికన్ హిస్టారికల్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 23

ఐరన్ హార్ట్ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్సూపర్ హీరో యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 24

స్కార్స్ ఆఫ్ బ్యూటీ (ఇంగ్లీష్ రొమాంటిక్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 26

ద బేర్ సీజన్ 4 (ఇంగ్లీష్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 26

మిస్ట్రీ (Mystry) (హిందీ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 27

ది బ్రూటలిస్ట్ (ఇంగ్లీష్ పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా సినిమా)- జూన్ 28

జీ5 ఓటీటీ

విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్ (తెలుగు సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 27

బిబీషణ్ (బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 27

అట తంబైచ నాయ్! (మరాఠీ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- జూన్ 28

బుక్ మై షో ఓటీటీ

అల్ఫా (ఫ్రెంచ్ హారర్ డ్రామా ఫిల్మ్)- జూన్ 24

ద బ్రేకప్ క్లబ్ (డచ్ కామెడీ డ్రామా చిత్రం)- జూన్ 24

రక్తబీజ్ (బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ డ్రామా మూవీ)- జూన్ 26

సన్ నెక్ట్స్ ఓటీటీ

అజాదీ (మలయాళం క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్)- జూన్ 27

ఒక పథకం ప్రకారం (తెలుగు క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ)- జూన్ 27

పంచాయత్ సీజన్ 4 (హిందీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- అమెజాన్ ప్రైమ్ ఓటీటీ- జూన్ 24

స్మోక్ (ఇంగ్లీష్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ- జూన్ 27

ఓటీటీలోకి 24

ఇలా ఈ వారం (జూన్ 23 నుంచి 29 వరకు) 24 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో ఒక పథకం ప్రకారం, విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్, రైడ్ 2, పంచాయత్ సీజన్ 4, రక్తబీజ్, ఐరన్ హార్ట్, ది బ్రూటలిస్ట్, స్క్విడ్ గేమ్ సీజన్ 3, మిస్ట్రీ, బిభీషన్, అల్ఫా, అజాద్ వంటివి 12 మాత్రమే చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.

తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా

24లో 12 చాలా స్పెషల్‌గా ఉంటే వీటిలో కూడా తెలుగు భాషలో కేవలం మూడు మాత్రమే ఇంట్రెస్టింగ్‌గా సినిమాలు ఓటీటీ రిలీజ్ కానున్నాయి. ఈ వీకెండ్‌లో నచ్చిన సినిమాలను ఎంచక్కా చూసేయండి మరి.