ఓటీటీలోకి 28 సినిమాలు.. 12 మాత్రమే చాలా స్పెషల్.. తెలుగులో కేవలం 3 ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి ఈ వారం 28 సినిమాలు డిజిటల్ ప్రీమియర్ కానున్నాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 12 ఓటీటీ రిలీజ్ కానుండగా.. కేవలం 3 మాత్రమే తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. హారర్, క్రైమ్, కామెడీ, రొమాంటిక్, క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్లలో ఉండే ఆ ఓటీటీ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.
ఓటీటీలోకి ఈ వారం 28 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, జీ5 తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ రిలీజ్ అయ్యే ఆ సినిమాలు, వాటి జోనర్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

నెట్ఫ్లిక్స్ ఓటీటీ
అపొకలిప్స్ ఇన్ ద ట్రాపిక్స్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సినిమా)- జూలై 14
ద ఫ్రాగ్రంట్ ఫ్లవర్ బ్లూమ్స్ విత్ డిగ్నిటీ సీజన్ 1 (జపనీస్ అనైమ్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- జూలై 14
ట్రేయిన్‌రెక్: బెలూన్ బాయ్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ చిత్రం)- జూలై 15
ఎమీ బ్రాడ్‌లీ ఈజ్ మిస్సింగ్ (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ మూవీ)- జూలై 16
వాంటెడ్ (ఇంగ్లీష్ రివేంజ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జూలై 16
క్యాటలాగ్ (ఇంగ్లీష్ ఫ్యామిలీ కామెడీ ఫిల్మ్)- జూలై 17
అన్‌టామ్‌డ్ (ఇంగ్లీష్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూలై 17
కమ్యూనిటీ స్క్వాడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూలై 17
వీర్ దాస్: ఫూల్ వాల్యూమ్ (ఇంగ్లీష్ స్టాండప్ కామెడీ షో)- జూలై 18
ఆల్మోస్ట్ ఫ్యామిలీ (బ్రెజిలియన్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 18
డెలిరియమ్ (ఇంగ్లీష్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)- జూలై 18
వాల్ టు వాల్ (కొరియన్ సైకలాజికల్ డ్రామా థ్రిల్లర్ చిత్రం)- జూలై 18
ఐయామ్ స్టిల్ ఏ సూపర్‌స్టార్ (ఇంగ్లీష్ బయోగ్రాఫిక్ మ్యూజికల్ డాక్యుమెంటరీ సినిమా)- జూలై 18
ది కర్స్‌డ్ (ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్ మూవీ)- జూలై 19
జియో హాట్‍స్టార్ ఓటీటీ
కోయిటల్, హీరో అండ్ బీస్ట్ (స్పానిష్ యానిమేటెడ్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ వెబ్ సిరీస్)- జూలై 15
స్పెషల్ ఓపీఎస్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూలై 18
స్టార్ ట్రెక్ స్ట్రేంజ్ న్యూ వరల్డ్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 18
జీ5 ఓటీటీ
భైరవం (తెలుగు యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జూలై 18
ది భూత్ని (హిందీ హారర్ కామెడీ మూవీ)- జూలై 18
సత్తమమ్ నీదియుమ్ (తమిళ రొమాంటిక్ క్రైమ్ డ్రామా లీగల్ వెబ్ సిరీస్)- జూలై 18
లయన్స్ గేట్ ప్లే ఓటీటీ
జానీ ఇంగ్లీష్ (ఇంగ్లీష్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- జూలై 18
రీ మ్యాచ్ (ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్)- జూలై 18
టేక్ పాయింట్ (కొరియన్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- జూలై 18
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
ది సమ్మర్ ఐ టర్న్‌డ్ ప్రెట్టీ సీజన్ 3 (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 16
కుబేర (తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- జూలై 18
గుటర్ గూ సీజన్ 3 (హిందీ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓటీటీ- జూలై 17
సమ్మర్ మ్యూజికల్ (ఇంగ్లీష్ మ్యాజికల్ డ్రామా చిత్రం)- ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ- జూలై 18
మనిదర్గల్ (తమిళ సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్ చిత్రం)- సన్ నెక్ట్స్ ఓటీటీ- జూలై 18
ఓటీటీలోకి 28
ఇలా ఈ వారం (జులై 14 నుంచి 20) 28 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో నాగార్జున, రష్మిక, ధనుష్ నటించిన కుబేర, ముగ్గురు హీరోల యాక్షన్ థ్రిల్లర్ భైరవం, డెలిరియమ్, వాల్ టు వాల్, ది కర్స్‌డ్, ది భూత్ని, అన్‌టామ్‌డ్, వాంటెడ్ సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్
వీటితోపాటు స్పెషల్ ఓపీఎస్ సీజన్ 2, సత్తమమ్ నీదియుమ్, మునిదర్గల్, గుటర్ గూ సీజన్ 3తో కలిపి మొత్తంగా 28లో చూసేందుకు చాలా స్పెషల్‌గా 12 సినిమాలు మాత్రమే ఓటీటీ రిలీజ్ అవనున్నాయి. ఇందులో కూడా తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 3 మాత్రమే ఓటీటీ స్ట్రీమింగ్ అవనున్నాయి.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



