ఓటీటీలోకి ఏకంగా 39 సినిమాలు.. 17 మాత్రమే చాలా స్పెషల్.. తెలుగులో కేవలం 5 ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!

ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 39 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు రానున్నాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 17 సినిమాలు మాత్రమే ఉంటే అందులోనూ తెలుగు భాషలో ఇంట్రెస్టింగ్‌గా కేవలం 5 మాత్రమే ఓటీటీ రిలీజ్ అవనున్నాయి. హారర్, క్రైమ్, కామెడీ, రొమాంటిక్ జోనర్లలోని ఆ ఓటీటీ సినిమాలు ఏంటో చూసేద్దాం.

Published on: Sep 11, 2025, 05:33:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 39 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు రానున్నాయి. అన్ని రకాల జోనరల్లో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్ తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ రిలీజ్ అయ్యే ఆ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

ఓటీటీలోకి ఏకంగా 39 సినిమాలు.. 17 మాత్రమే చాలా స్పెషల్.. తెలుగులో కేవలం 5 ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి ఏకంగా 39 సినిమాలు.. 17 మాత్రమే చాలా స్పెషల్.. తెలుగులో కేవలం 5 ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

బకాసుర రెస్టారెంట్ (తెలుగు హారర్ కామెడీ చిత్రం)- సెప్టెంబర్ 08

హెల్లువా బాస్ సీజన్ 1 అండ్ 2 (ఇంగ్లీష్ యానిమేషన్ సైన్స్ ఫిక్షన్ హారర్ డ్రామా వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 10

ది గర్ల్‌ఫ్రెండ్ (ఇంగ్లీష్ రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 10

వెన్ ఫాల్ ఈజ్ కమింగ్ (ఫ్రెంచ్ డార్క్ కామెడీ థ్రిల్లర్ సినిమా)- సెప్టెంబర్ 10

కూలీ (తెలుగు డబ్బింగ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- సెప్టెంబరు 11

డూ యూ వాన్నా పార్టనర్ (హిందీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 12

ఎవ్రీ మినిట్ కౌంట్స్ సీజన్ 2 (మెక్సికన్ హిస్టారికల్ ఫిక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 12

ల్యారీ ద కేబుల్ గాయ్ (ఇంగ్లీష్ కామెడీ మూవీ)- సెప్టెంబర్ 12

జెన్ వీ సీజన్ 2 (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ కామెడీ అడ్వెంచర్ డ్రామా వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 12

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

డాక్టర్ సూస్‌ రెడ్ ఫిష్, బ్లూ ఫిష్ (ఇంగ్లీష్ యానిమేషన్ కామెడీ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 08

హర్ మదర్ కిల్లర్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 8

కిస్ ఆర్ డై (జపనీస్ కామెడీ రొమాంటిక్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 09

అకా చార్లీ షీన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ చిత్రం)- సెప్టెంబర్ 10

ది డెడ్ గర్ల్స్ (ఇంగ్లీష్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 10

లవ్ ఈజ్ బ్లైండ్: బ్రెజిల్ సీజన్ 5 (ఇంగ్లీష్ రొమాంటిక్ రియాలిటీ షో)- సెప్టెంబర్ 10

లవ్ ఈజ్ బ్లైండ్: ఫ్లాన్స్ (ఇంగ్లీష్ రియాలిటీ టీవీ షో)- సెప్టెంబర్ 10

కాంట్రబిడ అకాడమీ (ఫిలిప్పినో కామెడీ డ్రామా ఫిల్మ్)- సెప్టెంబర్ 11

బ్యూటీ ఇన్ బ్లాక్ సీజన్ 2 (ఇంగ్లీష్ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 11

వూల్ఫ్ కింగ్ సీజన్ 2 (ఇంగ్లీష్ యానిమేషన్ ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 11

డైరీ ఆఫ్ ఏ డిచ్‌డ్ గర్ల్ (స్వీడిష్ రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 11

టైలర్ పెర్రీస్ బ్యూటి ఇన్ బ్లాక్ సీజన్ 2 (ఇంగ్లీష్ ఎల్‌జీబీటీక్యూ రియాలిటీ షో)- సెప్టెంబర్ 11

సయారా (హిందీ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా సినిమా)- సెప‍్టెంబరు 12 (రూమర్ డేట్)

మేల్‌డిక్షన్స్ (ఇంగ్లీష్ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- సెప్టెంబర్ 12

రాటు రాటు క్వీన్స్: ది సిరీస్ (ఇంగ్లీష్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 12

యూ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ (కొరియన్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 12

ది రాంగ్ పారిస్ (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ సినిమా)- సెప్టెంబర్ 12

బ్యూటీ అండ్ ది బెస్టర్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 12

మెటేరియలిస్ట్స్ (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ చిత్రం)- సెప్టెంబర్ 13

జియో హాట్‌స్టార్ ఓటీటీ

టాస్క్ (అమెరికన్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 08

సు ఫ్రమ్ సో (తెలుగు డబ్బింగ్ కన్నడ హారర్ కామెడీ థ్రిల్లర్ చిత్రం)- సెప్టెంబర్ 09

ఓన్లీ మర్డర్స్ ఇన్ ద బిల్డింగ్ సీజన్ 5 (ఇంగ్లీష్ క్రైమ్ మిస్టరీ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 09

టెంపెస్ట్ (కొరియన్ పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- సెప్టెంబర్ 10

రాంబో ఇన్ లవ్ (తెలుగు రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 12

సన్ నెక్ట్స్ ఓటీటీ

మీషా (మలయాళ సస్పెన్స్ యాక్షన్ సర్వైవల్ డ్రామా సినిమా)- సెప్టెంబర్ 12

బకాసుర రెస్టారెంట్ (తెలుగు హారర్ కామెడీ మూవీ)- సెప్టెంబర్ 12

లయన్స్ గేట్ ప్లే ఓటీటీ

డిటెక్టివ్ ఉజ్వలన్ (తెలుగు డబ్బింగ్ మలయాళం మిస్టరీ థ్రిల్లర్ కామెడీ సినిమా)- సెప్టెంబర్ 12

ది రిట్యూవల్ (ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్ మూవీ)- సెప్టెంబర్ 12

లాయియే జే యారియన్ (పంజాబీ రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం)- చౌపల్ ఓటీటీ- సెప్టెంబర్ 11

తెట్ట (మలయాళం అడ్వెంచర్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- సెప్టెంబర్ 11

భూత్‌తెరికి (బెంగాలీ హారర్ కామెడీ వెబ్ సిరీస్)- హోయ్‌చోయ్ ఓటీటీ- సెప్టెంబర్ 12

ఓటీటీలోకి 39 సినిమాలు

ఇలా ఈ వారం (సెప్టెంబర్ 8 నుంచి 14 వరకు) ఏకంగా 39 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో రజనీకాంత్, నాగార్జునల కూలీ, తమన్నా డూ యూ వాన్నా పార్టనర్, డిటెక్టివ్ ఉజ్వలన్, బకాసుర రెస్టారెంట్, ది గర్ల్‌ఫ్రెండ్, భూత్‌తెరికి, ది రిట్యూవల్, మీషా, రాంబో ఇన్ లవ్, సు ఫ్రమ్ సో స్పెషల్‌గా ఉన్నాయి.

స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్

వీటితోపాటు టెంపెస్ట్, తెట్ట, సయారా, ది డెడ్ గర్ల్స్, కిస్ ఆర్ డై, జెన్ వీ సీజన్ 2, హర్ మదర్ కిల్లర్స్ సీజన్ 2తో కలిపి 17 చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. వీటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా కేవలం ఐదు మాత్రమే ఓటీటీ రిలీజ్ అవనున్నాయి.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More