ఓటీటీలోకి ఏకంగా 31 సినిమాలు.. 17 చాలా స్పెషల్.. తెలుగులో 9 ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 31 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 17 మాత్రమే ఉంటే అందులోనూ తెలుగు భాషలో 9 ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ రిలీజ్ కానున్నాయి. హారర్, కామెడీ, క్రైమ్, మిస్టరీ, సైన్స్ ఫిక్షన్ వంటి అన్ని జోనర్లలో ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు ఏంటో లుక్కేద్దాం.
ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 31 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, జీ5 వంటి తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో సినిమాలన్నీ ఓటీటీ రిలీజ్ కానున్నాయి. అవన్నీ హారర్, క్రైమ్, మిస్టరీ, కామెడీ, సైన్స్ ఫిక్షన్ వంటి అన్ని జోనర్లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవనున్నాయి. మరి అవేంటో లుక్కేద్దాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
ది మార్టిషియన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ చిత్రం)- జూన్ 2
సారా ఉమెన్ ఇన్ ది షాడోస్ (ఇంగ్లీష్ క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీ వెబ్ సిరీస్)- జూన్ 3
క్రిమినల్ కోడ్ సీజన్ 4 (ఇంగ్లీష్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరస్)- జూన్ 4
వన్ ఆఫ్ దెమ్ డేస్- (ఇంగ్లీష్ కామెడీ ఫిల్మ్)- జూన్ 4
పవర్ మూవ్స్ విత్ షాక్విల్లె ఓ నీల్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ సిరీస్)- జూన్ 4
జిన్నీ అండ్ జార్జియా సీజన్ 3 (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 5
టైర్స్ సీజన్ 2 (హాలీవుడ్ కామెడీ వెబ్ సిరీస్)- జూన్ 5
జాట్ (హిందీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 5
బరాకుడా క్వీన్స్ సీజన్ 2 (స్వీడిష్ హీస్ట్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 5
మెర్సీ ఫర్ నన్ (సౌత్ కొరియన్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 6
స్ట్రా (ఇంగ్లీష్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- జూన్ 6
ది సర్వైవర్స్ (ఆస్ట్రేలియన్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 6
కె.ఓ (ఫ్రెంచ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 6
జియో హాట్‌స్టార్ ఓటీటీ
టూరిస్ట్ ఫ్యామిలీ (తెలుగు డబ్బింగ్ తమిళ ఫ్యామిలీ కామెడీ డ్రామా చిత్రం)- జూన్ 2
గజానా (హిందీ డబ్బింగ్ తమిళ సూపర్ నాచురల్ ఫాంటసీ అడ్వెంచర్ కామెడీ థ్రిల్లర్ సినిమా)- జూన్ 2
నైట్ కోర్ట్ సీజన్ 3 (ఇంగ్లీష్ కామెడీ వెబ్ సిరీస్)-జూన్ 5
దేవిక అండ్ డానీ (తెలుగు రొమాంటిక్ హారర్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 6
గెట్ అవే (బ్రిటీష్ హారర్ కామెడీ ఫ్యామిలీ మూవీ)- జూన్ 6
ప్రిడేటర్స్: కిల్లర్స్ ఆఫ్ కిల్లర్స్ (ఇంగ్లీష్ యానిమేషన్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 6
లయన్స్‌గేట్ ప్లే ఓటీటీ
రెడ్ 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ కామెడీ అడ్వంచర్ చిత్రం)- జూన్ 6
12 స్ట్రాంగ్ (తెలుగు డబ్బింగ్ హాలీవుడ్వార్ యాక్షన్ హిస్టరీ సినిమా)- జూన్ 6
హై ఫోర్సెస్ (తెలుగు డబ్బింగ్ చైనీస్ యాక్షన్ క్రైమ్ డ్రామా చిత్రం)- జూన్ 6
కోడ్ 8 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 6
సోనీ లివ్ ఓటీటీ
అల్లప్పుజా జింఖానా (తెలుగు డబ్బింగ్ మలయాళ స్పోర్ట్స్ కామెడీ డ్రామా చిత్రం)- జూన్ 5
మహారాణి సీజన్ 4 (తెలుగు డబ్బింగ్ హిందీ పొలిటికల్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 6
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
స్టోలెన్ (హిందీ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్)- జూన్ 4
భూల్ చుక్ మాఫ్ (హిందీ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- జూన్ 6
స్టిక్ (హాలీవుడ్ స్టోర్ట్స్ కామెడీ వెబ్ సిరీస్)- యాపిల్ ప్లస్ టీవీ ఓటీటీ- జూన్4
లాల్ సలామ్ (తెలుగు డబ్బింగ్ తమిళ స్పోర్స్ యాక్షన్ డ్రామా చిత్రం)- సన్ ఎన్ఎక్స్‌టీ ఓటీటీ- జూన్ 6
ఛాల్ కపట్- ది డిసెప్షన్ (హిందీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జీ5 ఓటీటీ- జూన్ 6
పట్ట్ (మలయాళ రొమాంటిక్ డ్రామా చిత్రం)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- జూన్ 6
ఓటీటీలోకి 31 స్ట్రీమింగ్
ఇలా ఈ వారం (జూన్ 2 నుంచి 8) 31 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో రజనీకాంత్లాల్ సలామ్, సిమ్రాన్ నటించిన టూరిస్ట్ ఫ్యామిలీ, జాట్, అల్లప్పుజా జింఖానా, దేవిక అండ్ డానీ, మెర్సీ ఫర్ నన్, గజానా, స్టోలెన్, భూల్ చుక్ మాఫ్, ఛాల్ కపట్- ది డిసెప్షన్, పట్ట్ స్పెషల్‌గా ఉన్నాయి.
ఇంట్రెస్టింగ్ 17- తెలుగులో 9
వీటితోపాటు మహారాణి సీజన్ 4, కోడ్ 8, హై ఫోర్సెస్, 12 స్ట్రాంగ్, రెడ్ 2, గెట్ అవే సైతం ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఇలా31లో 17 చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉంటే వీటిలో 9 తెలుగు భాషలో ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ రిలీజ్ కానున్నాయి.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



