ఓటీటీలోకి ఈ వారం తెలుగులోనే 14 సినిమాలు.. ది బెస్ట్‌గా 11 మూవీస్.. డిఫరెంట్ కంటెంట్‌తో విభిన్న జోనర్స్!
ఓటీటీలోకి ఈ వారం తెలుగులోనే 14 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో చూసేందుకు చాలా బెస్ట్‌గా ఏకంగా 11 సినిమాలు ఉన్నాయి. అవి డిఫరెంట్ కంటెంట్‌తో విభిన్నమైన జోనర్స్‌లో ఓటీటీ రిలీజ్ అయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ప్లాట్‌ఫామ్స్‌లలోని ఓటీటీ స్ట్రీమింగ్ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.
ఓటీటీలోకి ఈ వారం తెలుగు భాషలోనే 14 సినిమాలు డిజిటల్ ప్రీమియర్ అయ్యాయి. అన్నీ కూడా డిఫరెంట్ కంటెంట్‌తో విభిన్న జోనర్స్లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. మరి ఆ సినిమాలేంటో ఇక్కడ లుక్కేద్దాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
ది ఓల్డ్ గార్డ్ 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జూలై 2
థగ్ లైఫ్ (తెలుగు, తమిళ ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- జూలై 3
ది సాండ్‌మ్యాన్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సూపర్ హీరో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్- జూలై 3
స్పిన్ మి అరౌండ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సినిమా)
ఏ లవ్ సాంగ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ మూవీ)
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
హెడ్స్ ఆఫ్ స్టేట్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జూలై 2
ఉప్పు కప్పురంబు(తెలుగు సెటైరికల్ రూరల్ కామెడీ చిత్రం)- జూలై 4
సన్ నెక్ట్స్ ఓటీటీ
మద్రాస్ మ్యాట్నీ (తెలుగు డబ్బింగ్ తమిళ థ్రిల్లర్ డ్రామా మూవీ)- జూలై 4
జగమెరిగిన సత్యం (తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా)- జూలై 4
ఏఐఆర్: ఆల్ ఇండియా ర్యాంకర్స్ (తెలుగు కామెడీ వెబ్ సిరీస్)- ఈటీవీ విన్ ఓటీటీ- జూలై 3
గుడ్ వైఫ్ (తెలుగు డబ్బింగ్ తమిళ లీగల్ కోర్ట్ రూమ్ డ్రామా వెబ్ సిరీస్)- జియో హాట్‌స్టార్ ఓటీటీ- జూలై 4
శ్రీ శ్రీ శ్రీ రాజావారు (తెలుగు రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామా సినిమా)- ఆహా ఓటీటీ- జూలై 4
ది హంట్: రాజీవ్ గాంధీ హత్య కేసు (తెలుగు డబ్బింగ్ హిందీ పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- సోనీలివ్ ఓటీటీ- జూలై 4
ఇన్ ది లాస్ట్ ల్యాండ్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- జూలై 4
ఓటీటీలోకి తెలుగులో 14
ఇలా ఈ వారం (జూన్ 30 నుంచి జులై 6) తెలుగులోనే ఏకంగా 14 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో చూసేందుకు బెస్ట్‌గా ప్రియాంక చోప్రా హెడ్స్ ఆఫ్ స్టేట్, కీర్తి సురేష్-సుహాస్‌ల ఉప్పు కప్పురంబు, నార్నే నితిన్ శ్రీ శ్రీ శ్రీ రాజావారు, కమల్ హాసన్-త్రిషలా థగ్ లైఫ్ మూవీస్ ఉన్నాయి.
ఇవి కూడా స్పెషలే
వీటితోపాటు ప్రియమణి ఓటీటీ సిరీస్ గుడ్ వైఫ్, తెలుగు కామెడీ సిరీస్ ఏఐఆర్: ఆల్ ఇండియా ర్యాంకర్స్, తెలుగు డబ్బింగ్ యాక్షన్ థ్రిల్లర్ ది ఓల్డ్ గార్డ్ 2, రొమాంటిక్ కామెడీ జగమెరిగిన సత్యం, మద్రాస్ మ్యాట్నీ, ది హంట్, ఇన్ ది లాస్ట్ ల్యాండ్స్ సినిమాలు కూడా బెస్ట్ అని చెప్పుకోవచ్చు.
బెస్ట్ సినిమాలు 11
ఇలా ఈ వారం తెలుగు భాషలో ఓటీటీ రిలీజ్ అయిన 14 సినిమాల్లో చూసేందుకు చాలా బెస్ట్‌గా 11 మూవీస్ ఉన్నాయి. ఇవి కూడా ఒక్కోటి ఒక్కోరకమైన విభిన్న జోనర్‌లో డిఫరెంట్ కంటెంట్‌తోఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



