ఓటీటీలోకి ఇవాళ 9 సినిమాలు.. 5 చాలా స్పెషల్.. తెలుగులో 1 మాత్రమే ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 9 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 5 ఉంటే తెలుగులో మాత్రం ఇంట్రెస్టింగ్‌గా ఒకే ఒక్కటి ఓటీటీ రిలీజ్ అయింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, ఈటీవీ విన్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే ఆ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.
ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 9 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిల యాక్షన్ థ్రిల్లర్, రొమాంటిక్ కామెడీ, ఫ్యామిలీ డ్రామా వంటి జోనర్ మూవీస్ ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, ఈటీవీ విన్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
ఫ్యూబర్ సీజన్ 2 (ఇంగ్లీష్ స్పై థ్రిల్లర్ యాక్షన్ కామెడీ వెబ్ సిరీస్)- జూన్ 12
ఫ్లాట్ గర్ల్స్ (థాయి డ్రామా చిత్రం)- జూన్ 12
మసామీర్ జూనియర్ (సౌదీ అరేబియన్ యానిమేటెడ్ కామెడీ వెబ్ సిరీస్)- జూన్ 12
అండ్ ద బ్రెడ్ విన్నర్ ఈజ్ (ఫిలిప్పీన్ ఫ్యామిలీ కామెడీ డ్రామా చిత్రం)- జూన్ 12
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
ది ట్రేయిటర్స్ (హిందీ రియాలిటీ షో)- జూన్ 12
డీప్ కవర్ (హిందీ డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఫిల్మ్)- జూన్ 12
జియో హాట్‌స్టార్ ఓటీటీ
ది రియల్ హౌస్‌వైవ్స్ ఆఫ్ మియామీ సీజన్ 4 (అమెరికన్ రియాలిటీ వెబ్ సిరీస్)- జూన్ 12
జోడీ (పంజాబీ రొమాంటిక్ కామెడీ చిత్రం)- చౌపల్ ఓటీటీ- జూన్ 12
ఆ ఒక్కటి అడక్కు (తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా)- ఈటీవీ విన్ ఓటీటీ- జూన్ 12
ఇవాళ ఓటీటీలోకి 9
ఇలా ఇవాళ (జూన్ 12) ఒక్కరోజు 9 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వీటిలో ఫ్లాట్ గర్ల్స్, డీప్ కవర్, జోడీ, ఆ ఒక్కటి అడక్కు, అండ్ ద బ్రెడ్ విన్నర్ ఈజ్ సినిమాలు చూసేందుకు ఐదు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. అంటే, ఇవాళ ఓటీటీ రిలీజ్ అయిన 9లో చూసేందుకు చాలా స్పెషల్‌గా ఐదు ఉన్నాయి.
స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్
అయితే, ఇందులో తెలుగు భాషలో మాత్రం ఇంట్రెస్టింగ్‌గా ఒకే ఒక్క సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీనే ఆ ఒక్కటి అడక్కు. చాలా రోజుల తర్వాత హీరో అల్లరి నరేష్ కామెడీ జోనర్‌లో నటించిన సినిమా ఇది. ఈ మూవీలో అల్లరి నరేష్‌కు జోడీగా హీరోయిన్ ఫరియా అబ్దుల్లా యాక్ట్ చేసింది.
ఆ ఒక్కటి అడక్కు ఓటీటీ రిలీజ్
రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రంగా తెరకెక్కిన ఆ ఒక్కటి అడక్కు సినిమా ఇది వరకే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. గతేడాది థియేట్రికల్, ఆ తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన ఆ ఒక్కటి అడక్కు మూవీ సుమారు ఏడాదికి ఈటీవీ విన్‌లో నేటి నుంచి డిజిటల్ ప్రీమియర్ అవుతోంది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



