ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 9 సినిమాలు- ఏకంగా 8 చాలా స్పెషల్, తెలుగులో 4 మాత్రమే ఇంట్రెస్టింగ్- హారర్‌వే ఎక్కువ!
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 9 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా ఏకంగా 8 సినిమాలు ఉన్నాయి. ఇందులో తెలుగు భాషలో ఇంట్రెస్టింగ్‌గా 4 మాత్రమే ఓటీటీ రిలీజ్ అయ్యాయి. హారర్, డార్క్ కామెడీ, మిస్టరీ థ్రిల్లర్ వంటి జోనర్లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న ఆ సినిమాలేంటో చూద్దాం.
ఓటీటీలోకి ఇవాళ 9 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. ఈ సినిమాలన్నీ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, సన్ నెక్ట్స్ వంటి తదితర డిజిటల్ ప్రీమియర్ ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ రిలీజ్ అయ్యాయి. హారర్, క్రైమ్, మిస్టరీ, డార్క్ కామెడీ వంటి అనేక జోనర్లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
ఇన్ ది మడ్ (స్పానిష్ క్రైమ్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 14
మోనోనొక్ మూవీ ద సెకండ్ ఛాప్టర్ (జపనీస్ సూపర్ నేచురల్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా)- ఆగస్టు 14
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
అంధేరా (తెలుగు డబ్బింగ్ హిందీ సైకలాజికల్ సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఆగస్టు 14
జీ5 ఓటీటీ
టెహ్రాన్ (హిందీ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)- ఆగస్టు 14
సన్ నెక్ట్స్ ఓటీటీ
గ్యాంబ్లర్స్ (తెలుగు మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- ఆగస్టు 14
కానిస్టేబుల్ కనకం (తెలుగు హారర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఈటీవీ విన్ ఓటీటీ- ఆగస్టు 14
ది క్రో (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ యాక్షన థ్రిల్లర్ మూవీ)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- ఆగస్టు 14
వ్యసనసమేతం బంధుమిత్రధికళ్ (మలయాళ డార్క్ కామెడీ సినిమా)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- ఆగస్టు 14
84 తోహ్ బాద్ (పంజాబీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- చౌపల్ ఓటీటీ- ఆగస్టు 14
ఇవాళ ఓటీటీలోకి 9 స్ట్రీమింగ్
ఇలా ఇవాళ (ఆగస్ట్ 14) ఒక్కరోజు 9 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వీటిలో హారర్ మిస్టరీ థ్రిల్లర్ కానిస్టేబుల్ కనకం, గ్యాంబ్లర్స్, ది క్రో, హారర్ సిరీస్ అంధేరా, టెహ్రాన్, వ్యసనసమేతం బంధుమిత్రదికళ్, ఇన్ ది మడ్, మోనోనొక్ మూవీ ద సెకండ్ ఛాప్టర్ చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ మూవీస్
అంటే, ఇవాళ ఓటీటీ రిలీజ్ అయిన తొమ్మిదింట్లో ఒక్కటి తప్పా మిగతా 8 అన్నీ చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. అయితే, వీటిలో తెలుగు భాషలో మాత్రం కేవలం 4 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలాగే, హారర్ ఎలిమెంట్స్ ఉన్నవి ఎక్కువగా 4 ఉన్నాయి.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



