ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 11 సినిమాలు.. 5 చాలా స్పెషల్.. తెలుగులో 2 మాత్రమే ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 11 సినిమాలు డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేశాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా ఐదు సినిమాలు మాత్రమే ఉంటే వాటిలో తెలుగు భాషలో కేవలం రెండు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, జీ5లలో ఇవాళ ఓటీటీ రిలీజ్ సినిమాలపై లుక్కేద్దాం.

Published on: Jun 20, 2025 5:31 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 11 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. హారర్, రొమాంటిక్ కామెడీ, క్రైమ్ థ్రిల్లర్, ఇన్వెస్టిగేటివ్, ఫ్యామిలీ డ్రామా వంటి వివిధ రకాల జోనర్స్‌లలో ఈ సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. నెట్ఫ్లిక్స్, జీ5, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్ తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఇవాళ ఓటీటీ స్ట్రీమింగ్ సినిమాలపై ఇక్కడ లుక్కేద్దాం.

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 11 సినిమాలు.. 5 చాలా స్పెషల్.. తెలుగులో 2 మాత్రమే ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 11 సినిమాలు.. 5 చాలా స్పెషల్.. తెలుగులో 2 మాత్రమే ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

కే-పాప్: ది డీమన్ హంటర్స్ (అమెరికన్ యానిమేటెడ్ మ్యూజికల్ యాక్షన్ కామెడీ మూవీ)- జూన్ 20

గ్రెన్‌ఫెల్ అన్‌‌కవర్డ్ (ఇంగ్లీష్ ఇన్వెస్టిగేటివ్డాక్యుమెంటరీ చిత్రం) - జూన్ 20

ఒలింపో (స్పానిష్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 20

సెమీ సొయిటర్ (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ మూవీ)- జూన్ 20

జియో హాట్‌స్టార్ ఓటీటీ

కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ మలయాళ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ వెబ్ సిరీస్)- జూన్ 20

ఫౌండ్ సీజన్ 2 (ఇంగ్లీష్ క్రైమ్ డ్రామా మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 20

జీ5 ఓటీటీ

డిటెక్టివ్ షెర్డిల్ (హిందీ కామెడీ మిస్టరీ థ్రిల్లర్ ఫిల్మ్)- జూన్ 20

ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ (మలయాళ ఫ్యామిలీ కామెడీ డ్రామా చిత్రం)- జూన్ 20

సన్ నెక్ట్స్ ఓటీటీ

జిన్: ది పెట్ (తమిళ హారర్ థ్రిల్లర్ ఫాంటసీ మూవీ)- జూన్ 20

ఆప్ కైసే హో (హిందీ డబ్బింగ్ మలయాళ కామెడీ చిత్రం)- జూన్ 20

అలప్పుళ జింఖానా (తెలుగు డబ్బింగ్ మలయాళ రొమాంటిక్ స్పోర్ట్స్ కామెడీ సినిమా)- ఆహా ఓటీటీ- జూన్ 20

ఇవాళ ఓటీటీలోకి 11

ఇలా ఇవాళ ఒక్కరోజే (జూన్ 19) 11 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో తెలుగు డబ్బింగ్ క్రైమ్ థ్రిల్లర్ కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2, మలయాళ రొమాంటిక్ స్పోర్ట్స్ కామెడీ చిత్రం అలప్పుళ జింఖానా చాలా స్పెషల్‌గా ఉన్నాయి. వీటితోపాటు హారర్ థ్రిల్లర్ మూవీ జిన్: ది పెట్, డిటెక్టివ్ షెర్డిల్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉండనున్నాయి.

స్పెషల్ 5-ఇంట్రెస్టింగ్ 2

అలాగే, ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఆకట్టుకోనుంది. ఇలా ఇవాళ ఓటీటీ రిలీజ్ అయిన 11 సినిమాల్లో మొత్తంగా చూసేందుకు చాలా స్పెషల్‌గా ఐదు ఉంటే వీటిలో కూడా తెలుగు భాషలో కేవలం 2 మాత్రమే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

News/Entertainment/ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 11 సినిమాలు.. 5 చాలా స్పెషల్.. తెలుగులో 2 మాత్రమే ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!
News/Entertainment/ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 11 సినిమాలు.. 5 చాలా స్పెషల్.. తెలుగులో 2 మాత్రమే ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!