ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 16 సినిమాలు.. 8 చాలా స్పెషల్.. తెలుగులో 3 మాత్రమే ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!

ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే ఏకంగా 16 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 8 సినిమాలు ఉంటే అందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 3 మాత్రమే ఓటీటీ రిలీజ్ అయ్యాయి. నాగార్జున, రష్మిక, ధనుష్ కుబేర, భైరవం, ది భూత్ని సినిమాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Jul 18, 2025 6:01 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 16 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. అవన్నీ హారర్, క్రైమ్ థ్రిల్లర్, ఇన్వెస్టిగేటివ్, కామెడీ, సైన్స్ ఫిక్షన్ వంటి వేరు వేరు జోనర్లలో నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, జీ5 వంటి ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ రిలీజ్ అయ్యాయి. మరి ఓటీటీ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 16 సినిమాలు.. 8 చాలా స్పెషల్.. తెలుగులో 3 మాత్రమే ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 16 సినిమాలు.. 8 చాలా స్పెషల్.. తెలుగులో 3 మాత్రమే ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

వీర్ దాస్: ఫూల్ వాల్యూమ్ (ఇంగ్లీష్ స్టాండప్ కామెడీ షో)- జూలై 18

ఆల్మోస్ట్ ఫ్యామిలీ (బ్రెజిలియన్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 18

డెలిరియమ్ (ఇంగ్లీష్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)- జూలై 18

వాల్ టు వాల్ (కొరియన్ సైకలాజికల్ డ్రామా థ్రిల్లర్ చిత్రం)- జూలై 18

ఐయామ్ స్టిల్ ఏ సూపర్‌స్టార్ (ఇంగ్లీష్ బయోగ్రాఫిక్ మ్యూజికల్ డాక్యుమెంటరీ సినిమా)- జూలై 18

పడ్డింగ్టన్ ఇన్ పేరు (ఇంగ్లీష్ యానిమేషన్ ఫ్యామిలీ కామెడీ మూవీ)- జూలై 18

జియో హాట్‍‌స్టార్ ఓటీటీ

స్పెషల్ ఓపీఎస్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూలై 18

స్టార్ ట్రెక్ స్ట్రేంజ్ న్యూ వరల్డ్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 18

జీ5 ఓటీటీ

భైరవం (తెలుగు యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జూలై 18

ది భూత్ని (హిందీ హారర్ కామెడీ మూవీ)- జూలై 18

సత్తమమ్ నీదియుమ్ (తమిళ రొమాంటిక్ క్రైమ్ డ్రామా లీగల్ వెబ్ సిరీస్)- జూలై 18

లయన్స్ గేట్ ప్లే ఓటీటీ

జానీ ఇంగ్లీష్ (ఇంగ్లీష్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- జూలై 18

రీ మ్యాచ్ (ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్)- జూలై 18

టేక్ పాయింట్ (కొరియన్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- జూలై 18

కుబేర (తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- అమెజాన్ ప్రైమ్ ఓటీటీ- జూలై 18

సమ్మర్ మ్యూజికల్ (ఇంగ్లీష్ మ్యాజికల్ డ్రామా చిత్రం)- ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ- జూలై 18

స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్

ఇలా ఇవాళ (జూలై 18) ఒక్కరోజే 16 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా కుబేర, భైరవం, స్పెషల్ ఓపీఎస్ సీజన్ 2, ది భూత్ని, డెలిరియమ్, సత్తమమ్ నీదియుమ్, టేక్ పాయింట్, వాల్ టు వాల్ సినిమాలతో 8 ఉన్నాయి. వీటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 3 మాత్రమే ఓటీటీ రిలీజ్ అయ్యాయి.

News/Entertainment/ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 16 సినిమాలు.. 8 చాలా స్పెషల్.. తెలుగులో 3 మాత్రమే ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!
News/Entertainment/ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 16 సినిమాలు.. 8 చాలా స్పెషల్.. తెలుగులో 3 మాత్రమే ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!