ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 18 సినిమాలు- 12 చాలా స్పెషల్, తెలుగులో 7 ఇంట్రెస్టింగ్- హారర్, కామెడీ జోనర్లలో- ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 18 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 12 సినిమాలు ఉంటే తెలుగు భాషలో ఇంట్రెస్టింగ్‌గా 7 ఓటీటీ రిలీజ్ అయ్యాయి. హారర్, కామెడీ, క్రైమ్ థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్ వంటి జోనర్లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు ఏంటో తెలుసుకుందాం.
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఫ్రైడే సందర్భంగా 18 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో హారర్, కామెడీ, క్రైమ్ థ్రిల్లర్, రొమాంటిక్, సైన్స్ ఫిక్షన్ వంటి అన్ని రకాల జోనర్ సినిమాలు ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, ఆహా తదిర ప్లాట్‌ఫామ్స్‌లలో నేటి నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
మెర్సీ ఫర్ నన్ (సౌత్ కొరియన్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 6
స్ట్రా (ఇంగ్లీష్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- జూన్ 6
ది సర్వైవర్స్ (ఆస్ట్రేలియన్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 6
కె.ఓ (ఫ్రెంచ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 6
జియో హాట్‌స్టార్ ఓటీటీ
దేవిక అండ్ డానీ (తెలుగు రొమాంటిక్ హారర్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 6
గెట్ అవే (బ్రిటీష్ హారర్ కామెడీ ఫ్యామిలీ మూవీ)- జూన్ 6
ప్రిడేటర్స్: కిల్లర్స్ ఆఫ్ కిల్లర్స్ (ఇంగ్లీష్ యానిమేషన్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 6
లయన్స్‌గేట్ ప్లే ఓటీటీ
రెడ్ 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ కామెడీ అడ్వంచర్ చిత్రం)- జూన్ 6
12 స్ట్రాంగ్ (తెలుగు డబ్బింగ్ హాలీవుడ్ వార్ యాక్షన్ హిస్టరీ సినిమా)- జూన్ 6
హై ఫోర్సెస్ (తెలుగు డబ్బింగ్ చైనీస్ యాక్షన్ క్రైమ్ డ్రామా చిత్రం)- జూన్ 6
కోడ్ 8 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 6
సోనీ లివ్ ఓటీటీ
మహారాణి సీజన్ 4 (తెలుగు డబ్బింగ్ హిందీ పొలిటికల్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 6
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
భూల్ చుక్ మాఫ్ (హిందీ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- జూన్ 6
లఫంగీ (హిందీ హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీ)- జూన్ 6 (ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓటీటీలో కూడా)
వడక్కన్ (తెలుగు డబ్బింగ్ మలయాళ హారర్ థ్రిల్లర్ సినిమా)- ఆహా ఓటీటీ- జూన్ 6
లాల్ సలామ్ (తమిళ స్పోర్స్ యాక్షన్ డ్రామా చిత్రం)- సన్ ఎన్ఎక్స్‌టీ ఓటీటీ- జూన్ 6
ఛాల్ కపట్- ది డిసెప్షన్ (హిందీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్వెబ్ సిరీస్)- జీ5 ఓటీటీ- జూన్ 6
పట్ట్ (మలయాళ రొమాంటిక్ డ్రామా చిత్రం)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- జూన్ 6
ఓటీటీలోకి ఇవాళ 18
ఇలా ఇవాళ (జూన్ 6) ఒక్కరోజే ఏకంగా 18 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వీటిలో రజనీకాంత్ లాల్ సలామ్, తెలుగు సిరీస్ దేవిక అండ్ డానీ, హారర్ థ్రిల్లర్ వడక్కన్, మహారాణి సీజన్ 4, భూల్ చుక్ మాఫ్, లఫంగీ, ఛాల్ కపట్ - ది డిసెప్షన్, రెడ్ 2, 12 స్ట్రాంగ్, హై ఫోర్సెస్, కోడ్ 8, గెట్ అవే సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్‌గా 12-తెలుగులో 7
ఇవాళ ఓటీటీ రిలీజ్ అయిన 18లో చూసేందుకు చాలా స్పెషల్‌గా 12 ఉన్నాయి. వీటిలో కూడా తెలుగు భాషలో చాలా ఇంట్రెస్టింగ్‌గా 7 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



