ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 22 సినిమాలు.. 11 చాలా స్పెషల్, తెలుగులో 8 ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 22 సినిమాలు డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేశాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 11 సినిమాలు ఉంటే వాటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 8 మూవీస్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్ తదితర ఓటీటీల్లో నేడు ఓటీటీ రిలీజ్ అయిన ఆ సినిమాలేంటో లుక్కేద్దాం.
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 22 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. నెట్ఫ్లిక్స్, ఆహా, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, సన్ నెక్ట్స్ వంటి తదితర డిజిటల్ ప్రీమియర్ ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ రిలీజ్ అయిన నేటి సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

నెట్ఫ్లిక్స్ ఓటీటీ
8 వసంతాలు (తెలుగు రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా మూవీ)- జూలై 11
ఆప్ జైసే కోయ్ (తెలుగు డబ్బింగ్ హిందీ రొమాంటిక్ డ్రామా చిత్రం)- జూలై 11
డిటెక్టివ్ ఉజ్వలన్ (తెలుగు డబ్బింగ్ మలయాళం క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా)- జూలై 11
మడియాస్ డెస్టినేషన్ వెడ్డింగ్ (అమెరికన్ కామెడీ ఫిల్మ్)- జూలై 11
ఆల్మోస్ట్ కాప్స్ (ఇంగ్లీష్ క్రైమ్ కామెడీ చిత్రం)- జూలై 11
ఆహా ఓటీటీ
శారీ (తెలుగు బోల్డ్ సైకో సస్పెన్స్ థ్రిల్లర్మూవీ)- జూలై 11
కలియుగమ్ 20264 (తెలుగు డబ్బింగ్ తమిళ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- జూలై 11
ఒరు యమనిన్ కాదల్ కాదై (మలయాళ కామెడీ డ్రామా చిత్రం)- జూలై 11 (ఆహా తమిళ్ ఓటీటీ)
జియో హాట్‌స్టార్ ఓటీటీ
స్పెషల్ ఓపీఎస్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ స్పై ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూలై 11
ద రియల్ హౌస్‌వైఫ్స్ ఆఫ్ ఆరెంజ్ కంట్రీ సీజన్ 19 (అమెరికన్ రియాలిటీ షో)- జూలై 11
జాస్ @50: ది డెఫినిటివ్ ఇన్‌సైడ్ స్టోరీ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ చిత్రం)- జూలై 11
లయన్స్‌గేట్ ప్లే ఓటీటీ
ఫోర్ ఇయర్స్ లేటర్ (ఆస్ట్రేలియన్-ఇండియన్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 11
మిస్టర్ రాణి (తెలుగు డబ్బింగ్ కన్నడ కామెడీ ఫిల్మ్)- జూలై 11
ది సైలెంట్ అవర్ (ఇంగ్లీష్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- జూలై 11
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
నోబు (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ చిత్రం)- జూలై 11
డ్రాప్ (ఇంగ్లీష్ థ్రిల్లర్ సినిమా)- జూలై 11
సోవరీన్ (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్)- జూలై 11
ఎవ్రీథింగ్ గోయింగ్‌టోబ్ గ్రేట్ (ఇంగ్లీష్ కామెడీ ఫ్యామిలీ డ్రామా మూవీ)- జూలై 11
సన్ నెక్ట్స్ ఓటీటీ
కలియుగం 2064 (తెలుగు డబ్బింగ్ తమిళ సైన్స్ ఫిక్షన్థ్రిల్లర్ డ్రామా సినిమా)- జూలై 11
కర్కి (తెలుగు డబ్బింగ్ కన్నడ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- జూలై 11
మిస్టర్ అండ్ మిసెస్ బ్యాచిలర్ (మలయాళ రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ)- మనోరమ మాక్స్ ఓటీటీ/సింప్లీ సౌత్ ఓటీటీ- జూలై 11
ఫౌండేషన్ సీజన్ 3 (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ- జూలై 11
పాల్ అండ్ పాలెట్ టేక్ ఏ బాత్ (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ మూవీ)- బుక్ మై షో ఓటీటీ- జూలై 11
ఓటీటీలోకి 22 మూవీస్
ఇలా ఇవాళ (జూలై 11) ఒక్కరోజే ఓటీటీలోకి 22 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వీటిలో 8 వసంతాలు, డిటెక్టివ్ ఉజ్వలన్, శారీ, కలియుగమ్ 2064, కర్కి, మిస్టర్ అండ్ మిసెస్ బ్యాచిలర్, మిస్టర్ రాణి, ఆప్ జైసే కోయ్, స్పెషల్ ఓపీఎస్ సీజన్ 2, ది సైలెంట్ అవర్, సోవరీన్ చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్
అంటే, ఇవాళ ఓటీటీ రిలీజ్ అయిన 22 సినిమాల్లో చూసేందుకు చాలా స్పెషల్‌గా 11 మూవీస్ ఉంటే వాటిలో తెలుగు భాషలో ఇంట్రెస్టింగ్‌గా ఏకంగా 8 చిత్రాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయ.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



