ఓటీటీలో ఈ వారం టాప్ 13 సినిమాలు.. అన్నీ తెలుగులోనే స్ట్రీమింగ్.. వీకెండ్‌కు బెస్ట్.. విభిన్న జోనర్లలో.. ఇక్కడ చూసేయండి!

ఓటీటీలో ఈ వారం 30కిపైగా సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వీటిలో చూసేందుకు ది బెస్ట్‌గా 13 సినిమాలు ఉన్నాయి. విభిన్న జోనర్లలో ఉన్న ఈ సినిమాలన్నీ తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీకెండ్‌కు బెస్ట్‌గా ఉన్న ఓటీటీ టాప్ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Jun 15, 2025, 11:27:27 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలో ఈ వారం 30కిపైగా సినిమాలు డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చాయి. వాటిలో హారర్, కామెడీ, యాక్షన్ వంటి అన్ని రకాల జోనర్స్ సినిమాలు ఉన్నాయి. అయితే, ఆ 30లో టాప్ అండ్ ది బెస్ట్ 13 సినిమాలను ఇక్కడ తెలిపాం. విభిన్న జోనర్లతో తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఓటీటీలో ఈ వారం టాప్ 13 సినిమాలు.. అన్నీ తెలుగులోనే స్ట్రీమింగ్.. వీకెండ్‌కు బెస్ట్.. విభిన్న జోనర్లలో.. ఇక్కడ చూసేయండి!
ఓటీటీలో ఈ వారం టాప్ 13 సినిమాలు.. అన్నీ తెలుగులోనే స్ట్రీమింగ్.. వీకెండ్‌కు బెస్ట్.. విభిన్న జోనర్లలో.. ఇక్కడ చూసేయండి!

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

లెవెన్ (తెలుగు, తమిళ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 13

బ్లైండ్ స్పాట్ (తెలుగు మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చిత్రం)- జూన్ 13

ఏస్ (తెలుగు, తమిళ రొమాంటిక్ క్రైమ్ కామెడీ చిత్రం)- జూన్ 13

ఫ్లైట్ రిస్క్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 13

జియో హాట్‌స్టార్ ఓటీటీ

ఆ ఒక్కటి అడక్కు (తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా)- ఈటీవీ విన్ ఓటీటీ- జూన్ 12

శుభం (తెలుగు కామెడీ హారర్ థ్రిల్లర్ చిత్రం)- జూన్ 13

పడక్కలమ్ (తెలుగు డబ్బింగ్ మలయాళ సూపర్ నేచురల్ ఫాంటసీ కామెడీ చిత్రం)- జియో హాట్‌స్టార్ ఓటీటీ- జూన్ 10

అలప్పుళ జింఖానా (తెలుగు డబ్బింగ్ మలయాళ స్పోర్ట్స్ కామెడీ చిత్రం)- సోనీ లివ్ ఓటీటీ- జూన్ 12

రానా నాయుడు సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ యాక్షన్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ- జూన్ 13

డెవిల్స్ డబుల్ నెక్ట్స్ నెక్ట్స్ లెవెల్ (డీడీ నెక్ట్స్ లెవెల్) (తెలుగు డబ్బింగ్ తమిళ హారర్ కామెడీ సినిమా)- జీ5 ఓటీటీ- జూన్ 13

డియర్ ఉమ (తెలుగు మెడికల్ రొమాంటిక్ డ్రామా మూవీ)- సన్ నెక్ట్స్ ఓటీటీ- జూన్ 13

కార్తిక మిస్సింగ్ కేస్ (తెలుగు మర్డర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ)- ఆహా ఓటీటీ- జూన్ 13

ది ప్రాసిక్యూటర్ (తెలుగు డబ్బింగ్ చైనీస్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- జూన్ 13

తెలుగు ఆడియెన్స్‌ కోసం

ఈ వారం (జూన్ 9-15) 30కిపైగా సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వస్తే వాటిలో టాప్ 13 సినిమాలుగా ఇవి ఉన్నాయి. అయితే, మిగతా సినిమాలన్నీ తెలుగులో కాకుండా ఇతర భాషల్లో డిఫరెంట్ జోనర్లలో ఓటీటీ రిలీజ్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల ఆడియెన్స్‌కు పర్‌ఫెక్ట్ ఛాయిస్‌గా తెలుగు భాషలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఈ టాప్ 13 సినిమాలను బెస్ట్‌గా అనుకోవచ్చు.

బెస్ట్ ఆప్షన్

ఈ టాప్ 13 ఓటీటీసినిమాలను వీకెండ్‌కు చూసేందుకు ది బెస్ట్ ఆప్షన్. 13 సినిమాలు కాబట్టి వారం మొత్తంగా లేదా వీకెండ్‌కు రెండు మూడు సినిమాలను ప్లాన్ చేసుకోవచ్చు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More