Diwali Wishes 2024: అందమైన ఈ సందేశాలతో మీ బంధుమిత్రులకు హ్యాపీ దీపావళి చెప్పేయండి
Diwali Wishes 2024: దీపావళికి ప్రియమైన వారితో శుభాకాంక్షలు, కొటేషన్లను, మెసేజీలను పంచుకునే వారి సంఖ్య ఎక్కువే. అందుకే ఇక్కడ మేము కొన్ని దీపావళి శుభాకాంక్షలు మెసేజులు అందించాము.
దీపావళి ప్రతీ ఏడాది వచ్చే అతి పెద్ద పండుగల్లో ఒకటి. దీన్ని వెలుగుల పండగగా పిలుచుకుంటారు. అత్యంత ముఖ్యమైన హిందూ వేడుకగా ఇది పేరు తెచ్చుకుంది. ఐదు రోజులు పాటు జరిగే దీపావళి... ధన త్రయోదశి తో మొదలవుతుంది. భాయ్ దూజ్ పండుగతో ముగుస్తుంది. ఈ ఐదు రోజుల్లో అతి ముఖ్యమైన వేడుక దీపావళి. లక్ష్మీదేవిని ఆరోజు పూజించి ఇంటికి ఆహ్వానిస్తారు. భక్తులు ఈ పవిత్రమైన రోజును మీరు మీ బంధువులు, మిత్రులతో కలిసి చేసేందుకు సందేశాలు పంపిస్తారు. అందుకోసం మేము వాట్సాప్, ఫేస్ బుక్ మెసేజుల రూపంలో పంపించడానికి కొన్ని శుభాకాంక్షలు ఇచ్చాము. ఈ దీపావళి శుభాకాంక్షలు మీకు నచ్చితే మీ బంధుమిత్రులకు పంపించండి.
హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More