Ganesh Chaturthi 2026 : 'ఏఐ'తో మీ ఫోటోలను పండుగ లుక్‌లోకి మార్చుకోండిలా..

దేశవ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు ఘనంగా ప్రారంభంకానున్నాయి. ఈ పండుగ వేళ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫెస్టివ్ పోర్ట్రెయిట్స్‌ను మీరే స్వయంగా ఎలా క్రియేట్ చేసుకునేందుకు కావాల్సిన ప్రాంప్ట్​లను ఇక్కడ చూసేయండి..

Published on: Sep 14, 2026, 06:45:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగ వాతావరణం సంతరించుకుంది. విఘ్నాలు తొలగించి, బుద్ధిని, సిరిసంపదలను ప్రసాదించే బొజ్జ గణపయ్య ఉత్సవాలు ఇంకొన్ని గంటల్లో దేశవ్యాప్తంగా వైభవంగా ప్రారంభంకానున్నాయి. వీధులన్నింటిలో భక్తిశ్రద్ధలతో వినాయక మండపాలు కొలువుదీరాయి. రంగురంగుల విద్యుత్ దీపాలు, మైక్ సెట్ల పాటలతో ఊరూవాడా పండుగ శోభతో విలసిల్లుతున్నాయి.

ఏఐ జెనరేటెడ్ ఇమేజ్.. (Google Gemini)
ఏఐ జెనరేటెడ్ ఇమేజ్.. (Google Gemini)

అయితే ఈసారి పండుగ వాతావరణం కేవలం పూజలకు మాత్రమే పరిమితం కాలేదు! డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలోనూ వినాయక చవితి సంబరాలు మిన్నంటుతున్నాయి. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ స్టేటస్‌లలో సరికొత్తగా మెరిసేందుకు యువత ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్ వైపు మొగ్గు చూపుతోంది. పండుగ రోజున ప్రత్యేకంగా ఫోటోషూట్ చేసుకోలేకపోయినా, ఏఐ టూల్స్ ద్వారా మన ఫోటోలను అద్భుతమైన ఫెస్టివ్ లుక్‌లోకి మార్చుకోవచ్చు.

మరి మీరు కూడా మీ ఫొటోలను గణేశ్ చతుర్థికి తగ్గట్టు మార్చుకోవాలనుకుంటున్నారా? ఏఐ టూల్స్ నుంచి మెరుగైన ఫోటోలు పొందడానికి సరైన 'ప్రాంప్ట్' ఇవ్వడం కీలకం. ఇన్‌స్టాగ్రామ్ ట్రెండింగ్ లుక్ కోసం కొన్ని ప్రాంప్ట్స్​ని ఇక్కడ చూసేయండి..

మహిళల కోసం ఏఐ ప్రాంప్ట్​లు

1. సాంప్రదాయ మహారాష్ట్ర మహిళ లుక్

Prompt: Now, turn my picture into a realistic Ganesh Chaturthi picture. Maintain a natural and recognisable appearance in terms of facial features, skin tone and identity. Clothe me in a traditional Indian saree, adorn me with jewellery, bindi and flowers in my hair. Let me be surrounded by a decorated Lord Ganesha idol with warm lights, marigolds and diyas. Apply soft lighting, realistically lit skin and fabric details.

2. గ్లామర్ ఫెస్టివ్ పోట్రెయిట్

Prompt: As a face reference, use my uploaded photo. Maintain my facial appearance and identity as I am. Wear a beautiful silk sari on me with some statement jewellery and a small bindi. Place a grand Ganesha idol, flowers, diyas and warm fairy lights as background. Make a high-quality, photorealistic holiday photoshoot using soft ‘golden' lighting.

3. ఇంట్లో వినాయకుడి పూజ

Prompt: Using my uploaded picture, make a candid picture about Ganesh Chaturthi. Don't change my face. Demonstrate how you perform the puja of Lord Ganesha at home with an idol which has been decorated. Have rangoli, modaks, flowers, brass diyas, traditional decoration, etc. Get realistic lighting for capturing the family moment and a natural smile.

4. రెడ్ అండ్ గోల్డ్ పోట్రైట్

Prompt: Convert my picture into a classic Ganesh Chaturthi picture with my original face and size. Please wear some red and gold. Saree with traditional jewellery on me. Keep a pretty Ganesha idol with roses, marigolds and diyas next to me. Apply soft warm bokeh and photorealistic details.

5. మోడర్న్ ఇన్​స్టాగ్రామ్ లుక్

Prompt: Make a modern-day portrait of Ganesha using my uploaded photo. Maintain my identity and facial characteristics. Please wear a fashionable and elegant saree with little jewellery. Set me in a modern Indian house with a nice Ganesha and subtle festive decor. Create cinematic lighting and an editorial photography style.

పురుషల కోసం ఏఐ ప్రాంప్ట్​లు

1. సాంప్రదాయ కుర్తా లుక్

Prompt: Make a beautiful Ganesh Chaturthi picture using my uploaded photo. Keep my face, hair, colour and identity. Please wear me an outer of ivory embroidery kurta and Nehru jacket. Make a Ganesha idol with decorations and place it with marigolds, diyas and traditional decorations. Apply warm lighting and cinematographic depth of field.

2. మహారాష్ట్ర పురుషుడి లుక్

Prompt: Make a classic Ganesh Chaturthi picture of Maharashtrian style with my picture. Do not alter my facial features. Make me wear the white kurta/pyajama with saffron or cream pheta and a slight tilak. Decorate with a colourful Ganesha mandap with flowers and diyas. Maintain realism and naturalness of the result.

3. ప్రీమియం బ్లాక్ కుర్తా

Prompt: Make a detailed Ganesh Chaturthi picture with the photo I uploaded. Maintain my natural appearance and personality. Please wear an embroidered kurta on me which is a black or deep navy colour. Place a Ganesha idol, flowers and golden lights in the background. Utilise warm cinematic lighting and a high-calibre editorial style in photography.

4. కుటుంబ పూజ

Prompt: Make a real-life candid shot of me doing the Ganesh puja at home. Maintain my real appearance and size. Clothe me in a pastel kurta-pyjama and many flowers, modaks and brass diyas, a Ganesha idol and a rangoli too. Obtain natural body language and devotion.

5. ఫెస్టివ్ లుక్

Prompt: Design a beautiful Ganesh Chaturthi picture of me using my uploaded picture. Maintain recognisability of my face and identity. Wear me a designer kurta in emerald green, royal blue or burgundy along with a Nehru jacket that is minimal in style. Decorate the Ganesha with a decorative touch and festive modern decorations. For ambient lighting, use warm light in your pictures, and for fashion editorials, use realistic photography.

పైన పేర్కొన్న ప్రాంప్ట్​తో చేసిన ఏఐ ఇమేజ్.. (google gemini)
పైన పేర్కొన్న ప్రాంప్ట్​తో చేసిన ఏఐ ఇమేజ్.. (google gemini)
  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More