వీడియో : '24 గంటలు టైమ్ ఇస్తున్నా... దమ్ముంటే నిరూపించండి' - వైసీపీకి నారా లోకేశ్ ఛాలెంజ్

Published on Jun 13, 2025 06:08 pm IST

'తల్లికి వందనం' స్కీమ్ పై వైసీపీకి మంత్రి నారా లోకేశ్ సవాల్ విసిరారు. "తల్లికి వందనం పథకంలో రూ.2 వేలు లోకేశ్ అకౌంటులో పడుతున్నాయని ఫేక్ ప్రచారం చేస్తున్నారు. మీకు 24 గంటలు టైం ఇస్తున్నా.. దమ్ముంటే, అది నిరూపించండి. లేదంటే తప్పు అయిపోయిందని ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోండి. లేదంటే, మీపైన న్యాయ పోరాటం చేస్తాను. మీ ఫేక్ ప్రచారం పై ఎంత పోరాటం అయినా చేస్తా" అంటూ లోకేశ్ ఛాలెంజ్ చేశారు. వీడియో ఇక్కడ చూడండి…

Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks