Layoffs : డిస్నీలో మరోసారి భారీ లేఆఫ్స్.. వేలాది మంది ఉద్యోగులపై వేటు! 20శాతం కాస్ట్ కటింగ్​కి ఆదేశాలు

ప్రపంచ వినోద దిగ్గజం డిస్నీ కంపెనీ భారీ వ్యయ నియంత్రణ చర్యలకు శ్రీకారం చుట్టింది. మేనేజర్లకు 20 శాతం బడ్జెట్ కోతలు విధించాలని ఆదేశించడంతో థీమ్ పార్కులు, స్టూడియోల్లో పనిచేసే వేలాది మంది ఉద్యోగుల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి.

Published on: Nov 3, 2026, 10:00:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link
వాల్ట్ డిస్నీలో ఉద్యోగాల కోత..
వాల్ట్ డిస్నీలో ఉద్యోగాల కోత..
  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More