ఇంగ్లాండ్ గడ్డపై ఇండియన్ కుర్రాడి విధ్వంసం.. హిస్టరీ క్రియేట్ చేసిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ.. ఫాస్టెస్ట్ హండ్రెడ్

ఈ ఏడాది ఐపీఎల్ లో మెరుపులతో ప్రపంచ క్రికెట్ ను సర్ ప్రైజ్ చేసిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ దూకుడు కొనసాగుతోంది. ఇంగ్లాండ్ గడ్డపై ఈ టీనేజీ సంచలనం సరికొత్త చరిత్ర సృష్టించాడు.

Published on: Jul 5, 2025 5:54 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

ఈ  ఏడాది ఐపీఎల్ లో వైభవ్ సూర్యవంశీ అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అతను యూత్ టెస్టుల్లో, ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ హండ్రెడ్స్ సాధించాడు.
(Action Images via Reuters)expand-iconView Photos in a new improved layout
Published on Jul 5, 2025 5:54 PM

(Action Images via Reuters)

2/5

వార్సెస్టెర్ లో జరుగుతున్న యూత్ వన్డేలో వైభవ్ సూర్యవంశీ 78 బంతుల్లో 143 పరుగులు సాధించాడు. 13 ఫోర్లు, 10 సిక్సర్లు బాదాడు. కేవలం 52 బంతుల్లోనే సెంచరీ అందుకున్నాడు.

3/5

ఈ రోజు (జూలై 5) ఇంగ్లాండ్ అండర్-19 టీమ్ తో జరుగుతున్న నాలుగో యూత్ వన్డేలో ఇండియా అండర్-19 తరపున వైభవ్ చెలరేగిపోయాడు. సెన్సేషనల్ హండ్రెడ్ సాధించాడు.

4/5

క్రికెట్ మైదానంలో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ దండయాత్ర కొనసాగుతూనే ఉంది. అతని పరుగుల వేటకు బ్రేక్ లేదు. ఎక్కడ ఆడినా దంచడమే పనిగా అతను దూసుకెళ్తున్నాడు.

5/5

52 బంతుల్లోనే సెంచరీ చేసిన వైభవ్ సూర్యవంశీ సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశాడు. యూత్ వన్డేల్లో ఫాస్టెస్ట్ హండ్రెడ్ సాధించిన ప్లేయర్ గా రికార్డు నమోదు చేశాడు.

Related Photos