2026 Hyundai Verna : హ్యుందాయ్​ వెర్నా ఫేస్​లిఫ్ట్​లో ఎన్ని వేరియంట్లు ఉన్నాయి? ఫీచర్లు ఏంటి? ధర..

Published on Mar 11, 2026 10:46 am IST

2026 వెర్నాని ఇటీవలే లాంచ్​ చేసింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ హ్యుందాయ్​. ఈ సెడాన్​కి అనేక ఆకర్షణీయమైన అప్డేట్స్​ని చేసింది. మీరు ఒకవేళ ఈ కారును కొనాలని ప్లాన్​ చేస్తుంటే.. హ్యుందాయ్​ వెర్నా ఫేస్​లిఫ్ట్​ వేరియంట్లు, వాటి ఫీచర్లు, ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

1 / 5

హ్యుందాయ్​ వెర్నా హెచ్​ఎక్స్​2 వేరియంట్​లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఏబీఎస్​, ఈబీడీ, ఈఎస్​సీ. రియర్ పార్కింగ్ సెన్సార్లు, డే/నైట్ ఐఆర్​వీఎం, ఆటో హెడ్‌ల్యాంప్స్, కీలెస్ ఎంట్రీ, రియర్ డీఫాగర్, హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, 15- ఇంచ్​ స్టీల్ వీల్స్ (కవర్లతో), డ్యూయల్ టోన్ ఇంటీరియర్, ఫ్యాబ్రిక్ సీట్లు. మాన్యువల్ సీట్ హైట్ అడ్జస్ట్‌మెంట్, టిల్ట్ స్టీరింగ్, టైప్-సి పోర్ట్‌లు. ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్​వీఎం వంటి ఫీచర్లు ఉన్నాయి.
expand-icon View Photos in a new improved layout

2 / 5

హ్యుందాయ్​ వెర్నా హెచ్​ఎక్స్​4 వేరియంట్​లో.. హెచ్​ఎక్స్​2లోని ఫీచర్స్​కు అదనంగా టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్​).

ఎల్​ఈడీ పొజిషనింగ్ ల్యాంప్స్, డీఆర్​ఎల్స్​, టెయిల్-ల్యాంప్స్.

రియర్ స్పాయిలర్, షార్క్ ఫిన్ యాంటెన్నా, 8- ఇంచ్​ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, 15- ఇంచ్​ అల్లాయ్ వీల్స్. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్.

వైర్‌లెస్ ​ ఆండ్రాయిడ్ ఆటో- యాపిల్ కార్‌ప్లే, వాయిస్ రికగ్నిషన్.

సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్ వంటివి ఉన్నాయి.

3 / 5

హ్యుందాయ్​ వెర్నా హెచ్​ఎక్స్​6 వేరియంట్​లో హెచ్​ఎక్స్​4కి అదనంగా రియర్ వ్యూ కెమెరా, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు,

పుష్ బటన్ స్టార్ట్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్​వీఎం, ఎల్​ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, 16- ఇంచ్​ అల్లాయ్ వీల్స్. యాంబియంట్ లైటింగ్. లెదర్ స్టీరింగ్ వీల్ అండ్​ గేర్ నాబ్. ప్యాడిల్ షిఫ్టర్స్, డ్రైవ్ మోడ్స్ (కేవలం సీవీటీలో).

వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్ ఓఆర్​వీఎంలు వంటి ఫీచర్లు ఉన్నాయి.

4 / 5

ఇక వెర్నా హెచ్​ఎక్స్​6+ వేరియంట్​లో హెచ్​ఎక్స్​6లోని ఫీచర్లతో పాటు 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్. ఫ్రంట్ సీట్ వెంటిలేషన్. లెదరెట్ సీట్ అప్‌హోలిస్ట్రీ వంటివి ఉన్నాయి. మరోవైపు హెచ్​ఎక్స్​8లో హెచ్​ఎక్స్​6+ లోని ఫీచర్లతో పాటు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ (డీసీటీ), రియర్ డిస్క్ బ్రేక్స్. లెవల్ 2 అడాస్​ (టర్బో పెట్రోల్‌లో), డాష్ కామ్. 16- ఇంచ్​ డార్క్ గ్రే అల్లాయ్ వీల్స్, రెడ్ బ్రేక్ కాలిపర్స్, 8-వే పవర్ డ్రైవర్ సీట్ (మెమరీ ఫంక్షన్‌తో), 10.25- ఇంచ్​ టచ్‌స్క్రీన్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటివి ఉన్నాయి. ఇక టాప్​ ఎండ్ హెచ్​ఎక్స్​10లో వీటన్నింటితో పాటు 7 ఎయిర్‌బ్యాగ్‌లు, బ్లైండ్ వ్యూ మానిటర్. 360-డిగ్రీ కెమెరా, 4-వే పవర్డ్ ఫ్రంట్ ప్యాసింజర్ సీట్. ప్యాసింజర్ సీట్ కోసం పవర్డ్ ‘బాస్ మోడ్’. 10.25- ఇంచ్​ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే లభిస్తున్నాయి.

5 / 5

2026 హ్యుందాయ్​ వెర్నా ఎక్స్​షోరూం ధరలు- హెచ్​ఎక్స్​10- రూ. 17.15 లక్షల నుంచి రూ. 18.25 లక్షలు, హెచ్​ఎక్స్​8- రూ. 14.88 లక్షల నుంచి రూ. 17.62 లక్షలు, హెచ్​ఎక్స్​6+ రూ. 13.81 లక్షల నుంచి రూ. 15.02 లక్షలు. హెచ్​ఎక్స్​6 - రూ. 13.19 లక్షల నుంచి రూ. 14.40 లక్షలు, హెచ్​ఎక్స్​4- రూ. 12.25 లక్షలు. హెచ్​ఎక్స్​2 రూ. 10.98 లక్షలు.

SHARE
Story Saved
Live Score
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!