OTT: ఓటీటీ ట్రెండింగ్ టాప్ 2లో రొమాంటిక్ డ్రామా- 30 ఏళ్ల ప్రతి మగాడు చూడాల్సిన సినిమా- 7.7 రేటింగ్- హత్తుకునే సీన్లు!

OTT Trending Romantic Drama Movie 29: ఓటీటీలో తమిళ రొమాంటిక్ డ్రామా మూవీ దూసుకుపోతోంది. తెలుగులో కూడా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా టాప్ 2 స్థానంలో ఓటీటీ ట్రెండింగ్ అవుతోంది. 30 ఏళ్ల ప్రతి మగాడు చూడాల్సిన సినిమాగా పేరు తెచ్చుకున్న ఈ రొమాంటిక్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Jun 8, 2026 3:52 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/8

చిత్రం 29 ఓటీటీ రిలీజ్ అయిన వెంటనే ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ఈ సినిమా కథ మిమ్మల్ని ఎమోషనల్ అయ్యేలా చేస్తుంది. మిమ్మల్ని ఎమోషనల్ చేసే సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఈ సినిమా పేరుకు రొమాంటిక్ కథ అయినా అంతకుమించి ఆకట్టుకుంటుంది.
expand-iconView Photos in a new improved layout
Published on Jun 8, 2026 3:52 PM

2/8

29 ఏళ్ల సత్య చుట్టూ ఈ సినిమా సాగుతుంది. అతను 29 సంవత్సరాల వయస్సు దాటి 30 ఏళ్లలోకి అడుగుపెడుతుంటాడు. ఈ వయస్సులో అతను సామాజిక నిబంధనల ప్రకారం కెరీర్‌లో సెట్ అవ్వాలి, కానీ, సత్య తనదైన గుర్తింపును తెచ్చుకోలేకపోతాడు.

3/8

ఈ సామాజిక ఒత్తిళ్లు, కుటుంబ సభ్యుల ప్రశ్నల మధ్య సత్య ఎలాంటి ఇబ్బందులు పడ్డాడనేది దర్శకుడు చాలా సహజంగా చూపించారు. తరచూ ఉద్యోగాలు మార్చడం, భవిష్యత్తుపై స్పష్టత లేకపోవడంతో తనలో తానే కుంగిపోతుంటాడు. నేటి తరం యువత అనుభవిస్తున్న క్వార్టర్ లైఫ్ క్రైసిస్‌ను ఈ పాత్ర ప్రతిబింబిస్తుంది.

4/8

సత్య జీవితంలో తీవ్ర గందరగోళం నడుస్తున్న సమయంలో విజీ (ప్రీతి అస్రాని) అనే అమ్మాయి ప్రవేశిస్తుంది. సత్యలా కాకుండా విజీ తన కెరీర్, భవిష్యత్తుపై ఎంతో స్పష్టమైన ఆశయాలతో ఉంటుంది. వీరిద్దరి మధ్య చిగురించిన పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది.

5/8

అయితే, సత్యలో ఉన్న అభద్రతాభావం, జీవితంపై ఉన్న సందిగ్ధత వీరి బంధాన్ని ఎలాంటి మలుపులు తిప్పాయనేదే మిగతా కథ. సినిమాల్లో చూపించే అవాస్తవిక ప్రేమకథల్లా కాకుండా, నిజ జీవితంలో భాగస్వాముల మధ్య వచ్చే ఆలోచనా భేదాలను ఇందులో చాలా పరిణతితో చర్చించారు.

6/8

"ఒక మహిళ మానసికంగా కథకు కనెక్ట్ కాలేకపోతే, ఆ ప్రేమకథకు విలువే లేదు" అని ఒక ఇంటర్వ్యూలో స్క్రిప్ట్ మార్పుల గురించి దర్శకుడు రత్నకుమార్ వెల్లడించారు. అందుకు తగ్గట్లే ప్రీతి అస్రాని పోషించిన విజీ పాత్ర సినిమాకు బలమైన పట్టును ఇచ్చింది.

7/8

విధు తన నటనతో సత్య పాత్రలోని అమాయకత్వాన్ని, బాధను అద్భుతంగా పండించగా..  ప్రీతి అస్రాని తన నటనతో కట్టిపడేసింది. వీటికి తోడు షాన్ రోల్డాన్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. డైలాగ్స్‌లలో సహజత్వం, ఎమోషనల్ సీన్స్ వీక్షకులను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. మన పక్కింటి అబ్బాయి కథలా అనిపించే ఈ '29' చిత్రాన్ని ప్రతి ఒక్క 30 ఏళ్ల మగాడు కచ్చితంగా చూడాల్సిందే.

8/8

ప్రముఖ దర్శకుడు రత్నకుమార్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా రూపొందించిన ఈ తమిళ చిత్రం థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకుని, జూన్ 5 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో కూడా 29 సినిమా ఓటీటీ రిలీజ్ అయింది. డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చిన రోజు నుంచే ఓటీటీ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది ఈ సినిమా. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్ సినిమాల్లో టాప్ 2 స్థానంలో అదరగొడుతోంది. ఈ సినిమాకు ఐఎమ్‌డీబీలో 10కి 7.7 రేటింగ్ ఉంది.

Related Photos