ఫర్టిలిటీ ట్రీట్మెంట్ గురించి మహిళలకు ఉండే సాధారణ భయాలు

నేటి బిజీ, హడావిడి ప్రపంచంలో సరైన జీవనశైలి లేక, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యపానం కారణంగా శారీరక ఆరోగ్యం దెబ్బతింటోంది. చిన్న వయస్సులోనే వివిధ ఆరోగ్య సమస్యలతో కూడా బాధపడుతున్నారు. చాలా మంది వివాహిత జంటలు సంతానం పొందడంలో సమస్యలను ఎదుర్కొంటున్నారు.

Published on: Jul 5, 2026 6:58 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

సంతానలేమి సమస్య పెరుగుతున్నందున చాలా మంది దంపతులు సంతాన సాఫల్య చికిత్సలను కోరుకుంటున్నారు. కానీ అంతకుముందు మహిళల్లో అనేక భయాలు, గందరగోళాలు తలెత్తుతాయి. ఈ భయాలలో చాలా వరకు తప్పుడు సమాచారం, ఒత్తిడి కారణంగానే తలెత్తుతాయి. ఫర్టిలిటీ ట్రీట్‌మెంట్ గురించి మహిళలకు ఉండే సాధారణంగా కొన్ని భయాలు ఉన్నాయి.
expand-iconView Photos in a new improved layout
Published on Jul 5, 2026 6:58 PM

2/5

మొదటి భయం ఏంటంటే.. సంతానోత్పత్తి చికిత్సలు చాలా ప్రమాదకరమైనవి లేదా బాధాకరమైనవి. నిజానికి, చాలా చికిత్సలను (అండోత్పత్తి మాత్రలు, ఇంజెక్షన్లు, ఐయూఐ) సులభంగా పర్యవేక్షించవచ్చు, నిర్వహించవచ్చు. ఆధునిక మత్తుమందులను ఉపయోగించడం వల్ల ఐవీఎఫ్ వంటి చికిత్సలు కూడా తక్కువ బాధాకరంగా ఉంటాయి.

3/5

రెండో భయం ఏంటంటే.. మందులు శరీరానికి హాని చేస్తాయి. వాస్తవానికి ఈ మందులను నియంత్రిత మోతాదులో ఇస్తారు కాబట్టి ఇవి సాధారణంగా సురక్షితమైనవి. కొన్నిసార్లు స్వల్ప దుష్ప్రభావాలు ఉండవచ్చు, కానీ అవి తాత్కాలికమైనవి.

4/5

మూడో భయం ఏమిటంటే.. చికిత్స విఫలమవుతుంది. ఇది నిజం కాదు.. వయస్సు, అండం, శుక్రకణాల నాణ్యత, గర్భాశయ పరిస్థితి మొదలైన వాటిపై సక్సెస్ రేట్ ఆధారపడి ఉంటుంది. కొంతమంది సహజంగా గర్భం దాల్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరికొందరికి చికిత్స అవసరం కావచ్చు.

5/5

సహజ గర్భధారణకు ఆరోగ్యకరమైన జీవనశైలి చాలా ముఖ్యం. మీరు ప్రతిరోజూ సమతుల్య ఆహారం, పండ్లు, కూరగాయలు, పప్పులు, మంచి ప్రోటీన్ తీసుకోవాలి. అధిక నూనె, జంక్ ఫుడ్, ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండండి. రోజువారీ నడక, యోగా, ఒత్తిడి నిర్వహణ హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరుస్తాయి. తగినంత నిద్రపోవడం, బరువును అదుపులో ఉంచుకోవడం కూడా సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

Related Photos