50 ఎంపీ కెమెరాతోపాటు బెస్ట్ ఫీచర్లతో వచ్చే 5 పవర్ ఫుల్ ఫోన్లు.. ధర రూ.8వేల లోపే

మీరు రూ.8000 కంటే తక్కువకు స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటే మీ కోసం మార్కెట్‌లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. పనితీరు, కెమెరా, బ్యాటరీ పరంగా ఈ ఐదు ఫోన్లు బెటర్. వాటి జాబితా చూడండి..

Published on: May 30, 2025 7:34 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

తక్కువ బడ్జెట్‌లో పవర్‌ఫుల్ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే.. గొప్ప కెమెరా, పెద్ద బ్యాటరీ, 5జీ వంటి ఫీచర్లతో 5 స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఈ జాబితాలో పోకో, మోటరోలా, శాంసంగ్, లావా వంటి కంపెనీలకు చెందిన అద్భుతమైన ఫోన్లు దొరుకుతాయి. రూ.8000లోపు ధరకే 50 ఎంపీ వరకు కెమెరా, 5000ఎంఏహెచ్ కంటే ఎక్కువ బ్యాటరీ, హెచ్‌డీప్లస్ డిస్‌ప్లే వంటి అధునాతన ఫీచర్లు లభిస్తాయి.
expand-iconView Photos in a new improved layout
Published on May 30, 2025 7:34 PM

2/6

లావా షార్క్ 5జీలో 6.75 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది. ప్రాసెసర్ విషయానికొస్తే.. ఇది యునిసోక్ టి 765 ఆక్టా-కోర్ 5జీ చిప్‌సెట్‌ను కలిగి ఉంది. 5జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్లో 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఉంది. 50 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. రూ.7799 ధరకు ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో ల భ్యం కానుంది.

3/6

శాంసంగ్ గెలాక్సీ ఎం05లో 6.7 అంగుళాల హెచ్‌డీ ప్లస్ పీఎల్ఎస్ ఎల్సీడీ డిస్‌ప్లే ఉంది. 50 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. శాంసంక్‌కు చెందిన ఈ ఫోన్ అమెజాన్‌లో రూ.6,249 ధరకు అందుబాటులో ఉంది.

4/6

మోటో జి05 స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో వస్తుంది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. మీడియాటెక్ హీలియో జీ81 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్, గేమింగ్, మల్టీటాస్కింగ్‌కు ఇది ఉత్తమం. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగా పిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 8 మెగా పిక్సెల్‌గా ఉంది. 5200 ఎంఏహెచ్ బ్యాటరీ 18వాట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.7299 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తోంది.

5/6

పోకో సి 71 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ 6.71 అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఐపిఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. మీడియాటెక్ హీలియో జీ36 ప్రాసెసర్ పై పనిచేసే ఈ ఫోన్ రోజువారీ వినియోగానికి అనువుగా ఉంటుంది. 50 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, ఇది 10వాట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. పోకో సీ71 స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో రూ.6,498 ధరకు విక్రయిస్తున్నారు.

6/6

పోకో సీ75 5జీలో 6.88 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఉంది. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 4ఎస్ జెన్ 2 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 50 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 18వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5160 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 14పై షియోమీ హైపర్ ఓఎస్‌తో వస్తుంది. దీని ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.7699గా ఉంది.

Related Photos