రూ. 10,999కే 6000ఎంఏహెచ్​ బ్యాటరీ స్మార్ట్​ఫోన్​- పోకో సీ85 సేల్​ ఎప్పుడంటే..

Published on Dec 12, 2025 11:20 am IST

పోకో తన కొత్త ఫోన్ పోకో సీ85 5జీని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ రేర్ కెమెరా దీని సొంతం. ఈ నేపథ్యంలో ఈ మొబైల్​ ఫీచర్స్​, సేల్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

1 / 7

పోకో సీ85 5జీ 4జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.12,499. 6 జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.13,499 కాగా, 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.14,499గా ఉంది. ఇంట్రొడక్టరీ ఆఫర్ కింద, వినియోగదారులు వీటిని వరుసగా రూ .10,999, రూ .11,999, రూ .13,499 తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు. హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులపై రూ.1,000 తగ్గింపు లభిస్తుంది. డిసెంబర్ 16న ఫ్లిప్ కార్ట్​లో ఈ పోకో సీ85 సేల్​ ప్రారంభంకానుంది. మిస్టిక్ పర్పుల్, స్ప్రింగ్ గ్రీన్, పవర్ బ్లాక్ రంగుల్లో ఇది అందుబాటులో ఉంటుంది.
expand-icon View Photos in a new improved layout

2 / 7

ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ 120 హెర్ట్జ్ వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 810 నిట్స్ వరకు పీక్​ బ్రైట్​నెస్​, టీయూవీ రైన్ ల్యాండ్​లో బ్లూ లైట్, ఫ్లికర్-ఫ్రీ, సిర్కాడియన్ ఫ్రెండ్లీ సర్టిఫికేషన్​లతో 6.9-ఇంచ్​ హెచ్​డీ ప్లస్ (720x1600 పిక్సెల్స్) డిస్​ప్లేను కలిగి ఉంది.

3 / 7

ఈ పోకో సీ85 ఫోన్ ఆక్టా కోర్ 6ఎన్​ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, మాలి-జీ57 ఎంసీ2 జీపీయూతో వస్తుంది. 8 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జీబీ యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ ఇందులో ఉంది.

4 / 7

పోకో సీ85 5జీ ఆండ్రాయిడ్​ 15 హైపర్ ఓఎస్ 2.2 పై పనిచేస్తుంది, ఈ ఫోన్ రెండు ఆండ్రాయిడ్ అప్​గ్రేడ్​లు, నాలుగేళ్ల సెక్యూరిటీ అప్​డేట్స్​ పొందుతుంది.

5 / 7

కెమెరా విషయానికొస్తే, పోకో సీ85 5జీ డ్యూయల్ రేర్ కెమెరా సెటప్​ను కలిగి ఉంది, ఇందులో 50 మెగాపిక్సెల్ (ఎఫ్ / 1.8) ప్రైమరీ షూటర్, క్యూవీజీఏ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8 మెగాపిక్సెల్ (ఎఫ్ / 2.0) ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కూడా ఈ ఫోన్ లో అందించారు.

6 / 7

పెద్ద బ్యాటరీ. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా - పోకో సీ85 5జీ 6000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది, ఇది 33డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 10డబ్ల్యూ వైర్డ్ రివర్స్ ఛార్జింగ్​కు సపోర్ట్​ ఇస్తుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 5, బ్లూటూత్ 5.4, 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, జీపీఎస్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

7 / 7

211 గ్రాముల బరువున్న ఈ ఫోన్ కొలతలు 173.16x81.07x7.9 ఎంఎం ఉన్నాయి. ఈ ఫోన్ ఐపీ64 రేటింగ్​తో వస్తుంది. ఇందులో యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఇ-కంపాస్, యాక్సిలరోమీటర్ ఉన్నాయి. భద్రత కోసం, ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్​ని కూడా ఇచ్చారు.

SHARE
Story Saved
Live Score
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!