Aashika Ranganath: తెల్ల చీరలో దేవతలా మెరిసిపోయిన ఆషికా రంగనాథ్.. కన్నడ బ్యూటీ ఫొటోలు వైరల్.. హిట్ కోసం వెయిటింగ్!

Aashika Ranganath: యంగ్ హీరోయిన్ ఆషికా రంగనాథ్ తెల్ల చీరలో దేవతలా మెరిసిపోయింది. ఆమె లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోవైపు తెలుగులో నాగార్జున, రవితేజ లాంటి టాప్ హీరోలతో చేసినా ఆషికాకు ఇంకా సక్సెస్ దక్కలేదు. ఈ బ్యూటీ తెలుగులో చేసిన సినిమాలపై ఓ లుక్కేయండి.

Published on: Jul 24, 2026 9:13 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

వైట్ చీరలో దేవతలా మెరిసిపోయింది హీరోయిన్ ఆషికా రంగనాథ్. ఇవాళ (జూలై 24) ఇన్ స్టాలో ఈ పిక్స్ ను పోస్టు చేసింది ఈ భామ.
(instagram-Ashika Ranganath)expand-iconView Photos in a new improved layout
Published on Jul 24, 2026 9:13 PM

(instagram-Ashika Ranganath)

2/5

చీరకట్టులో పరువాలు పరిచేసింది ఆషికా రంగనాథ్. ఈ కన్నడ బ్యూటీ ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మాారాయి.

3/5

అద్దం ముందు హాట్ పోజులతో రెచ్చిపోయింది ఆషికా రంగనాథ్. కన్నడలో సూపర్ హిట్లు అందుకున్న ఈ భామ.. తెలుగులో మాత్రం సక్సెస్ కోసం వెయిట్ చేస్తోంది.

4/5

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అమిగోస్ మూవీతో తెలుగులో అడుగుపెట్టింది ఆషికా. కానీ ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది.

5/5

తెలుగులో నాగార్జునతో ‘నా సామి రంగా’, రవితేజతో ‘భర్త మహాశయులకు విజ్ణప్తి’ సినిమాలు చేసింది ఈ బ్యూటీ. కానీ కోరుకున్న హిట్ మాత్రం దక్కలేదు.

Related Photos