Abhishek Sharma: ఐపీఎల్ 2026 సిక్సర్ల కింగ్ అభిషేక్ శర్మ.. డీసీతో మ్యాచ్‌లో 10 సిక్స్‌లు.. సన్ రైజర్స్ బ్యాటర్ ఊచకోత

Abhishek Sharma: సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ అభిషేక్ శర్మ ఇప్పుడు ఐపీఎల్ 2026లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ గా నిలిచాడు. ఢిల్లీ క్యాపిటిల్స్ తో మ్యాచ్ లో ఏకంగా 10 సిక్స్ లతో మెరుపు సెంచరీ చేసిన అతడు.. ఈ జాబితాలో తొలి స్థానానికి దూసుకొచ్చాడు.

Published on: Apr 21, 2026 10:06 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో అభిషేక్ శర్మ 10 సిక్స్ లు, 10 ఫోర్లతో 68 బంతుల్లోనే 135 రన్స్ చేశాడు. ఈ క్రమంలో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ రికార్డు సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్లో 7 మ్యాచ్ లలో 27 సిక్స్ లు కొట్టడం విశేషం.
(PTI)expand-iconView Photos in a new improved layout
Published on Apr 21, 2026 10:06 PM

(PTI)

2/5

అభిషేక్ దెబ్బకు ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ రెండో స్థానానికి పడిపోయాడు. అతడు 6 మ్యాచ్ లలో 22 సిక్స్ లు కొట్టాడు.
(ANI Pic Service)expand-iconView Photos in a new improved layout
Published on Apr 21, 2026 10:06 PM

అభిషేక్ దెబ్బకు ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ రెండో స్థానానికి పడిపోయాడు. అతడు 6 మ్యాచ్ లలో 22 సిక్స్ లు కొట్టాడు.

(ANI Pic Service)

3/5

పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య మూడో స్థానంలో ఉన్నాడు. అతడు 6 మ్యాచ్ లలో 20 సిక్స్ లు బాదడం విశేషం.
(PTI)expand-iconView Photos in a new improved layout
Published on Apr 21, 2026 10:06 PM

పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య మూడో స్థానంలో ఉన్నాడు. అతడు 6 మ్యాచ్ లలో 20 సిక్స్ లు బాదడం విశేషం.

(PTI)

4/5

రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ నాలుగో స్థానంలో ఉన్నాడు. అతడు కూడా 6 మ్యాచ్ లలో 20 సిక్స్ లు కొట్టాడు.
(ANI Picture Service)expand-iconView Photos in a new improved layout
Published on Apr 21, 2026 10:06 PM

రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ నాలుగో స్థానంలో ఉన్నాడు. అతడు కూడా 6 మ్యాచ్ లలో 20 సిక్స్ లు కొట్టాడు.

(ANI Picture Service)

5/5

పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఐదో స్థానంలో ఉన్నాడు. అతడు 6 మ్యాచ్ లలో 14 సిక్స్ లు కొట్టాడు.
expand-iconView Photos in a new improved layout
Published on Apr 21, 2026 10:06 PM

పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఐదో స్థానంలో ఉన్నాడు. అతడు 6 మ్యాచ్ లలో 14 సిక్స్ లు కొట్టాడు.

Related Photos