Abhishek Sharma: ఏం బాదుడు సామీ.. అభిషేక్ శర్మ ఊచకోత.. డేంజరస్ ఓపెనర్ వరల్డ్ రికార్డు.. సూర్యకుమార్ ను దాటేసి!
Abhishek Sharma: టీమిండియా డేంజరస్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరో ప్రపంచ రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. బ్యాటింగ్ విధ్వంసంతో అదరగొట్టాడు. వెస్టిండీస్ తో జరుగుతున్న మూడో టీ20లో అభిషేక్ బ్యాటింగ్ తో ఊచకోత కోశాడు. సూర్యకుమార్ యాదవ్ రికార్డును అభిషేక్ బ్రేక్ చేశాడు.
Published on: Oct 11, 2026 8:38 PM IST
1/5

Published on Oct 11, 2026 8:38 PM
టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ అదరగొట్టాడు. వెస్టిండీస్ తో మూడో టీ20లో చెలరేగిపోయాడు.
(PTI)2/5

Published on Oct 11, 2026 8:38 PM
ఆదివారం (అక్టోబర్ 11) వెస్టిండీస్ తో జరుగుతున్న మూడో టీ20లో అభిషేక్ శర్మ 30 బాల్స్ లోనే 69 రన్స్ స్కోరు చేశాడు. ఇందులో 6 ఫోర్లు, 5 సిక్సర్లున్నాయి.
(PTI)3/5

Published on Oct 11, 2026 8:38 PM
వెస్టిండీస్ తో మూడో టీ20లో హాఫ్ సెంచరీ సాధించిన అభిషేక్ శర్మ ఓ వరల్డ్ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో అత్యధిక వేగంగా 2000 రన్స్ చేసిన బ్యాటర్ గా అభిషేక్ నిలిచాడు.
(PTI)4/5

Published on Oct 11, 2026 8:38 PM
బాల్స్ పరంగా చూసుకుంటే అంతర్జాతీయ టీ20ల్లో వేగంగా 2000 రన్స్ చేసిన బ్యాటర్ అభిషేక్ శర్మ. 1,024 బాల్స్ లోనే అభిషేక్ 2000 రన్స్ కొట్టాడు.
(ANI Pic Service)5/5

Published on Oct 11, 2026 8:38 PM
సూర్యకుమార్ యాదవ్ రికార్డును అభిషేక్ శర్మ బ్రేక్ చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 1,164 బాల్స్ లో 2000 రన్స్ కొట్టాడు. ఇప్పుడు అభిషేక్ అంతకంటే ఫాస్ట్ గా 2 వేల రన్స్ చేశాడు.
(PTI)
E-Paper

