Divi: ఫైర్‌ లాంటి హాట్‌..గుర్రం లాంటి వేగం.. హాట్ పోజుల‌తో ఇంట‌ర్నెట్‌ను షేక్ చేస్తున్న దివి..వైరల్ ఫొటోలపై ఓ లుక్కేయండి

Divi: టాలీవుడ్ బ్యూటీ దివి హాట్ పోజులతో రెచ్చిపోయింది. దివి నుంచి వచ్చిన అందాల తారలా సోయగాలు పరిచేసింది. దివి లేటెస్ట్ పిక్స్ వైరల్ గా మారాయి. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.

Published on: May 28, 2026 1:22 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

టాలీవుడ్ బ్యూటీ దివి మరోసారి హాట్ షోతో అదరగొట్టింది. ఆమె లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
(instagram-Divi)expand-iconView Photos in a new improved layout
Published on May 28, 2026 1:22 PM

(instagram-Divi)

2/5

తాాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఈ బోల్డ్ ఫొటోలను దివి పోస్టు చేసింది. నెటిజన్లు బ్యూటీ, ఫైర్, లవ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

3/5

ఫైర్ లాంటి హాట్, బ్లాక్ లాంటి చీకటి, గుర్రం లాంటి వేగం, ఎలుక లాంటి నిశ్శబ్దం, గోడకు తగిలించిన అందమైన చిత్రం లాంటి రూపం.. అనే క్యాప్షన్ తో ఈ ఫొటోలను దివి పోస్టు చేసింది.

4/5

ఓ వైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్ లతో దివి అదరగొడుతోంది. డిఫరెంట్ రోల్స్ చేస్తూ సాగిపోతోంది.

5/5

ఇన్ స్టాగ్రామ్ లో ఇలా ఫొటోలు పోస్టు చేస్తూ ఫ్యాన్స్ తోనూ టచ్ లో ఉంటుంది దివి. ఈ భామకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే ఉంది.

Related Photos