Divi Photos: గోవా నైట్స్ అంటూ హద్దులు చెరిపేసిన దివి.. గ్లామర్ షోతో హీట్ పెంచేస్తున్న బ్యూటీ.. ఫొటోలు వైరల్
Divi Photos: దివి నుంచి వచ్చిన దేవతలా దివి మరోసారి మెరిసిపోయింది. హద్దులు చెరిపేస్తూ నటి దివి గ్లామర్ షోతో రెచ్చిపోయింది. గోవా నైట్స్ అంటూ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఈ బ్యూటీ పిక్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి.
Published on: Nov 3, 2026 11:07 AM IST
1/5

Published on Nov 3, 2026 11:07 AM
తెలుగమ్మాయి దివి మరోసారి హాట్ షోతో రెచ్చిపోయింది. హాలోవీన్ అంటూ గ్లామర్ హద్దులు చెరిపేసింది.
(instagram-Divi)2/5

Published on Nov 3, 2026 11:07 AM
గోవా వెకేషన్లో పార్టీ మూడ్ లో ఉన్న దివి ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
(instagram-Divi)3/5

Published on Nov 3, 2026 11:07 AM
‘‘గోవా నైట్స్, హాలోవీన్ వైబ్స్ అండ్ కొంచెం అల్లరి. కొన్ని రాత్రులు అసలు మర్చిపోలేనంత మ్యాజికల్ గా ఉంటాయి’’ అనే క్యాప్షన్ తో ఈ హాట్ పోజులను దివి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది.
(instagram-Divi)4/5

Published on Nov 3, 2026 11:07 AM
దివి వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది. తెలుగు మూవీస్ లో కీ రోల్స్ చేస్తూ తన యాక్టింగ్ స్కిల్స్ తో సత్తాచాటుతోంది.
(instagram-Divi)5/5

Published on Nov 3, 2026 11:07 AM
బిగ్ బాస్ తెలుగులోనూ దివి పార్టిసిపేట్ చేసింది. ఆమె నాలుగో సీజన్లో 49 రోజుల పాటు హౌస్ లో కొనసాగింది.
(instagram-Divi)
E-Paper

