ఈ నటి కూతురు పెట్రోల్ బంకులో కాఫీ అమ్మింది.. తర్వాత పెద్ద స్టార్‌గా మారి 5 నేషనల్ అవార్డులు గెలిచింది.. ఎవరో తెలుసా?

ఒకప్పుడు పెట్రోలు బంకులో కాఫీలు అమ్మిన వ్యక్తే.. తర్వాత పెద్ద స్టార్ గా ఎదిగి.. ఐదు నేషనల్ అవార్డులు గెలుచుకుందంటే నమ్మగలరా? ఇప్పుడు ఆ నటి గురించే మీకు చెప్పబోతున్నాం.

Published on: Oct 29, 2025 9:40 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/8

ఈ బాలీవుడ్ నటి మంచి చదువుకున్న కుటుంబంలో నుంచి వచ్చినదే. కానీ పెట్రోలు బంకులో కాఫీలు కూడా అమ్మంది. తర్వాత తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.
(instagram)expand-iconView Photos in a new improved layout
Published on Oct 29, 2025 9:40 AM

(instagram)

2/8

ఆమె మరెవరో కాదు బాలీవుడ్ నటి షబానా అజ్మి. ఆమె 1950లో జన్మించింది. ఆమె తల్లిదండ్రుల పేర్లు కైఫీ అజ్మీ, షౌకత్ అజ్మీ. తండ్రి కవి కాగా.. తల్లి నటి.

3/8

అలాంటి కుటుంబం నుంచి వచ్చినా కూడా తల్లిదండ్రులపై ఆధారపడకూడదు అనుకుంది షబానా. కాలేజీలో చేరడానికి ముందు పెట్రోల్ బంకులో పని చేయడం మొదలుపెట్టింది. కాఫీలు అమ్మి రోజుకు రూ.30 సంపాదించేది.

4/8

షబానా కుటుంబానికి డబ్బు కొరత లేదు. ఆమె తల్లి షౌకత్ అజ్మీ రంగస్థల కళాకారిణి, నటి. అయినా ఆమె తన తల్లిదండ్రుల సహాయం తీసుకోలేదు.

5/8

షబానా 1974లో అంకుర్ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఈ సినిమాకు గాను ఆమెకు జాతీయ అవార్డు లభించింది.

6/8

ఆ తర్వాత ఆమె మొత్తంగా 5 జాతీయ అవార్డులను గెలుచుకుంది. కెరీర్ మొత్తం అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది.

7/8

షబానా వ్యక్తిగత జీవితం కూడా చాలా చర్చనీయాంశమైంది. అప్పటికే పెళ్లి చేసుకున్న ప్రముఖ బాలీవుడ్ రచయిత జావెద్ అక్తర్ తో ప్రేమలో పడింది. తర్వాత వారిద్దరూ వివాహం చేసుకున్నారు. ఐఎండీబీ రిపోర్టు ప్రకారం వీరిద్దరి సంపద విలువ రూ.206 కోట్లు.

8/8

షబానా చివరిగా రాకీ అండ్ రాణీ లవ్ స్టోరీలో కనిపించింది. అందులో ఆమె ధర్మేంద్రతో ముద్దు సీన్ లో నటించడం సంచలనం రేపింది.

Related Photos