ఎదపై పావురం, మెరూన్ ట్రాన్స్‌పరెంట్ చీరలో సిరి హనుమంత్.. క్యూట్ స్మైల్, గ్లామర్ ఫొటోలు

By , Hyderabad
Published on Nov 27, 2025 06:55 pm IST

బుల్లితెరపై పలు సీరియళ్లతో అట్రాక్ట్ చేసిన ముద్దుగుమ్మ సిరి హనుమంత్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ద్వారా పాపులారిటీ సంపాదించుకుంది. జబర్దస్త్ కామెడీ షోకు యాంకర్‌గా చేసిన సిరి హనుమంత్ మెరూన్ ట్రాన్స్‌పరెంట్ చీరలో గ్లామర్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఆ ఫొటోలపై లుక్కేస్తే..!

1 / 5

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5తో పాపులర్ అయిన సిరి హనుమంత్ మొన్నటివరకు జబర్దస్త్ యాంకర్‌గా చేసి మానేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోలతో అట్రాక్ట్ చేస్తోంది సిరి హనుమంత్.

(Instagram/Siri Hanumanth) expand-icon View Photos in a new improved layout
Published on Nov 27, 2025 06:55 pm IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5తో పాపులర్ అయిన సిరి హనుమంత్ మొన్నటివరకు జబర్దస్త్ యాంకర్‌గా చేసి మానేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోలతో అట్రాక్ట్ చేస్తోంది సిరి హనుమంత్.

(Instagram/Siri Hanumanth)

2 / 5

రీసెంట్‌గా మెరూన్ కలర్ ట్రాన్స్‌పరెంట్ చీరలో అందంగా మెరిసింది బ్యూటిఫుల్ సిరి హనుమంత్. అక్కడక్కడ చమ్కీలతో ఉన్న ఈ సారీలో సిరి హనుమంత్ గ్లామర్‌తో అట్రాక్ట్ చేసింది.
(Instagram/Siri Hanumanth) expand-icon View Photos in a new improved layout
Published on Nov 27, 2025 06:55 pm IST

రీసెంట్‌గా మెరూన్ కలర్ ట్రాన్స్‌పరెంట్ చీరలో అందంగా మెరిసింది బ్యూటిఫుల్ సిరి హనుమంత్. అక్కడక్కడ చమ్కీలతో ఉన్న ఈ సారీలో సిరి హనుమంత్ గ్లామర్‌తో అట్రాక్ట్ చేసింది.

(Instagram/Siri Hanumanth)

3 / 5

ట్రాన్స్‌పరెంట్ చీరలో తళుక్కుమన్న బుల్లితెర బ్యూటీ సిరి హనుమంత్ ఎదపై పావురంతో స్టైలిష్‌గా పోజులు ఇచ్చింది. ఆ పావురాన్ని ఫొకస్ చేస్తూ మరి ఫొటోలు షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.
(Instagram/Siri Hanumanth) expand-icon View Photos in a new improved layout
Published on Nov 27, 2025 06:55 pm IST

ట్రాన్స్‌పరెంట్ చీరలో తళుక్కుమన్న బుల్లితెర బ్యూటీ సిరి హనుమంత్ ఎదపై పావురంతో స్టైలిష్‌గా పోజులు ఇచ్చింది. ఆ పావురాన్ని ఫొకస్ చేస్తూ మరి ఫొటోలు షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

(Instagram/Siri Hanumanth)

4 / 5

నడుము, నాభి అందాలు కనిపించేలా ట్రాన్స్‌పరెంట్ చీరలో దర్శనం ఇచ్చిన సిరి హనుమంత్ క్యూట్ స్మైల్‌తో అట్రాక్ట్ చేసింది. కొంటెగా చూస్తున్న గ్లామర్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
(Instagram/Siri Hanumanth) expand-icon View Photos in a new improved layout
Published on Nov 27, 2025 06:55 pm IST

నడుము, నాభి అందాలు కనిపించేలా ట్రాన్స్‌పరెంట్ చీరలో దర్శనం ఇచ్చిన సిరి హనుమంత్ క్యూట్ స్మైల్‌తో అట్రాక్ట్ చేసింది. కొంటెగా చూస్తున్న గ్లామర్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

(Instagram/Siri Hanumanth)

5 / 5

గ్లామర్‌తో అట్రాక్ట్ చేసే బిగ్ బాస్ బ్యూటి సిరి హనుమంత్ జిమ్‌లో వివిధ కసరత్తులో కష్టపడుతుంటుంది. వాటికి సంబంధించిన ఫొటోలు కూడా షేర్ చేస్తూ హీటెక్కిస్తుంటుంది బ్యూటిఫుల్ సిరి.
(Instagram/Siri Hanumanth) expand-icon View Photos in a new improved layout
Published on Nov 27, 2025 06:55 pm IST

గ్లామర్‌తో అట్రాక్ట్ చేసే బిగ్ బాస్ బ్యూటి సిరి హనుమంత్ జిమ్‌లో వివిధ కసరత్తులో కష్టపడుతుంటుంది. వాటికి సంబంధించిన ఫొటోలు కూడా షేర్ చేస్తూ హీటెక్కిస్తుంటుంది బ్యూటిఫుల్ సిరి.

(Instagram/Siri Hanumanth)

• చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!