Aishwarya Rajesh: ఇవాళ ఓటీటీలోకి వచ్చిన సినిమాలో అమ్మవారిగా-ఇన్‌స్టాలోనేమో గ్లామ‌ర్ షో-వైర‌ల్‌గా ఐశ్వ‌ర్య రాజేష్ ఫొటోలు!

Aishwarya Rajesh: సంక్రాంతికి వస్తున్నాం సినిమలో భాగ్యం క్యారెక్టర్ తో తెలుగు జనాలకు చేరువైన ఐశ్వర్య రాజేష్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇవాళ ఆమె ఫీమేల్ లీడ్ రోల్ ప్లే చేసిన మహేంద్రగిరి వారాహి మూవీ ఓటీటీలోకి వచ్చింది. మరోవైపు ఇన్‌స్టాలో గ్లామర్ షోతో ఈ భామ రెచ్చిపోయింది. ఆ ఫొటోలు వైరల్ గా మారాయి.

Published on: Oct 2, 2026 7:53 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ను చూశారా? ఆమె లేటెస్ట్ గ్లామర్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
(instagram-Aishwarya Rajesh)expand-iconView Photos in a new improved layout
Published on Oct 2, 2026 7:53 PM

(instagram-Aishwarya Rajesh)

2/5

లైట్ బ్లూ షర్ట్ లో క్రేజీ ఫొటోలను ఐశ్వర్య రాజేష్ ఇవాళ (అక్టోబర్ 2) సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

3/5

ఐశ్వర్య రాజేష్ ఫీమేల్ లీడ్ ప్లే చేసిన ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా ఇవాళ ఓటీటీలో రిలీజైంది. ఈ చిత్రంలో ఆమె అమ్మవారి గెటప్ లోనూ కనిపించింది.

4/5

మహేంద్రగిరి వారాహి మూవీలో సుమంత్ హీరో. ఇది వారాహి అమ్మవారి శాపం చుట్టూ తిరిగే కథతో తెరకెక్కింది.

5/5

ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా మారిపోయింది. మధ్యలో ఇలా సోషల్ మీడియాలో గ్లామర్ షోతో రచ్చలేపుతోంది.

Related Photos