మోడ్రన్ డ్రెస్సులో సంక్రాంతికి వస్తున్నాం భాగ్యం.. ఐశ్వర్య రాజేష్ గ్లామర్ ఫొటోలు, హాట్ పోజులు!

By , Hyderabad
Published on Oct 22, 2025 01:22 pm IST

విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో భాగ్యం పాత్రలో అట్రాక్ట్ చేసిన ముద్దుగుమ్మ ఐశ్వర్య రాజేష్. ఆ సినిమాలో చీరలో ఎంతో పద్ధతిగా కనిపించిన ఐశ్వర్య రాజేష్ తాజాగా మోడ్రన్ డ్రెస్సులో హాట్ పోజులతో గ్లామర్ షో చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ఐశ్వర్య రాజేష్ గ్లామర్ ఫొటోలపై లుక్కేద్దాం.

1 / 7

టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది.
(Instagram/Aishwarya Rajesh) expand-icon View Photos in a new improved layout
Published on Oct 22, 2025 01:22 pm IST

టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది.

(Instagram/Aishwarya Rajesh)

2 / 7

విక్టరీ వెంకటేష్ హీరోగా చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో హీరోయిన్‌గా చేసిన ఐశ్వర్య రాజేష్ భాగ్యలక్ష్మీ పాత్రలో నటించింది. భాగ్యం పాత్రలో తెలుగు రాష్ట్రాల ఆడియెన్స్‌ను తన నటనతో అట్రాక్ట్ చేసింది.
(Instagram/Aishwarya Rajesh) expand-icon View Photos in a new improved layout
Published on Oct 22, 2025 01:22 pm IST

విక్టరీ వెంకటేష్ హీరోగా చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో హీరోయిన్‌గా చేసిన ఐశ్వర్య రాజేష్ భాగ్యలక్ష్మీ పాత్రలో నటించింది. భాగ్యం పాత్రలో తెలుగు రాష్ట్రాల ఆడియెన్స్‌ను తన నటనతో అట్రాక్ట్ చేసింది.

(Instagram/Aishwarya Rajesh)

3 / 7

సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో చీర కట్టులో ఎంతో పద్ధతిగా మెప్పించిన ఐశ్వర్య రాజేష్ రియల్ లైఫ్‌లో గ్లామర్ షోతో అట్రాక్ట్ చేస్తోంది.
(Instagram/Aishwarya Rajesh) expand-icon View Photos in a new improved layout
Published on Oct 22, 2025 01:22 pm IST

సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో చీర కట్టులో ఎంతో పద్ధతిగా మెప్పించిన ఐశ్వర్య రాజేష్ రియల్ లైఫ్‌లో గ్లామర్ షోతో అట్రాక్ట్ చేస్తోంది.

(Instagram/Aishwarya Rajesh)

4 / 7

మోడ్రన్ స్లీవ్‌లెస్ డ్రెస్సులో ఐశ్వర్య రాజేష్ గ్లామర్‌తో అట్రాక్ట్ చేసింది. లూజ్ హెయిర్‌తో వయ్యారంగా కూర్చుని పోజులు ఇచ్చింది ఈ బ్యూటిఫుల్ టాలీవుడ్ హీరోయిన్.
(Instagram/Aishwarya Rajesh) expand-icon View Photos in a new improved layout
Published on Oct 22, 2025 01:22 pm IST

మోడ్రన్ స్లీవ్‌లెస్ డ్రెస్సులో ఐశ్వర్య రాజేష్ గ్లామర్‌తో అట్రాక్ట్ చేసింది. లూజ్ హెయిర్‌తో వయ్యారంగా కూర్చుని పోజులు ఇచ్చింది ఈ బ్యూటిఫుల్ టాలీవుడ్ హీరోయిన్.

(Instagram/Aishwarya Rajesh)

5 / 7

పరదా దగ్గర ఫొటోలకు పోజులిచ్చింది ఐశ్వర్య రాజేష్. పరదాను చున్నీలా చుట్టుకుని డిఫరెంట్‌గా ఫొటోషూట్ చేసింది ముద్దుగుమ్మ ఐశ్వర్య రాజేష్.
(Instagram/Aishwarya Rajesh) expand-icon View Photos in a new improved layout
Published on Oct 22, 2025 01:22 pm IST

పరదా దగ్గర ఫొటోలకు పోజులిచ్చింది ఐశ్వర్య రాజేష్. పరదాను చున్నీలా చుట్టుకుని డిఫరెంట్‌గా ఫొటోషూట్ చేసింది ముద్దుగుమ్మ ఐశ్వర్య రాజేష్.

(Instagram/Aishwarya Rajesh)

6 / 7

మెడలో మెరుస్తున్న జ్యూవెలరీతో మరికొన్ని ఫొటోలు దిగింది హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. తన స్కిన్ టోన్‌కు సరిపోయే మేకప్‌తో కవ్వించింది. హాట్ పోజులతో క్లీవేజ్ షో చేస్తూ తనవైపుకు యూత్‌ను అట్రాక్ట్ చేసింది.
(Instagram/Aishwarya Rajesh) expand-icon View Photos in a new improved layout
Published on Oct 22, 2025 01:22 pm IST

మెడలో మెరుస్తున్న జ్యూవెలరీతో మరికొన్ని ఫొటోలు దిగింది హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. తన స్కిన్ టోన్‌కు సరిపోయే మేకప్‌తో కవ్వించింది. హాట్ పోజులతో క్లీవేజ్ షో చేస్తూ తనవైపుకు యూత్‌ను అట్రాక్ట్ చేసింది.

(Instagram/Aishwarya Rajesh)

7 / 7

ఇన్‌స్టాగ్రామ్‌లో ఐశ్వర్య రాజేష్ గ్లామర్ ఫొటోలు షేర్ చేసింది. దీంతో ఐశ్వర్య రాజేష్ హాట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా నెటిజన్స్ పలు విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
(Instagram/Aishwarya Rajesh) expand-icon View Photos in a new improved layout
Published on Oct 22, 2025 01:22 pm IST

ఇన్‌స్టాగ్రామ్‌లో ఐశ్వర్య రాజేష్ గ్లామర్ ఫొటోలు షేర్ చేసింది. దీంతో ఐశ్వర్య రాజేష్ హాట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా నెటిజన్స్ పలు విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

(Instagram/Aishwarya Rajesh)

• చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!