అక్కినేని అఖిల్ పెళ్లి ఫొటోలు చూశారా? సోషల్ మీడియాలో వైరల్

అక్కినేని అఖిల్ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రియురాలు జైనాబ్ రవ్జీని ఈ రోజు (జూన్ 6) ఉదయం పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ వెడ్డింగ్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Published on: Jun 6, 2025 12:12 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

అక్కినేని అఖిల్ ఓ ఇంటివాడయ్యాడు. శుక్రవారం (జూన్ 6) తన ప్రియురాలు జైనాబ్ రవ్జీనీ పెళ్లి చేసుకున్నాడు. ఉదయం సన్నిహితుల మధ్య మూడు ముళ్ల బంధంతో వీళ్లు ఒక్కటయ్యారు.
expand-iconView Photos in a new improved layout
Published on Jun 6, 2025 12:12 PM

అక్కినేని అఖిల్ ఓ ఇంటివాడయ్యాడు. శుక్రవారం (జూన్ 6) తన ప్రియురాలు జైనాబ్ రవ్జీనీ పెళ్లి చేసుకున్నాడు. ఉదయం సన్నిహితుల మధ్య మూడు ముళ్ల బంధంతో వీళ్లు ఒక్కటయ్యారు.

2/5

అఖిల్, జైనాబ్ ఎంగేజ్ మెంట్ గతేడాది జరిగింది. ఈ విషయాన్ని నవంబర్ 26న సోషల్ మీడియాలో అఖిల్ అనౌన్స్ చేశాడు.
(instagram-Akhil Akkineni)expand-iconView Photos in a new improved layout
Published on Jun 6, 2025 12:12 PM

అఖిల్, జైనాబ్ ఎంగేజ్ మెంట్ గతేడాది జరిగింది. ఈ విషయాన్ని నవంబర్ 26న సోషల్ మీడియాలో అఖిల్ అనౌన్స్ చేశాడు.

(instagram-Akhil Akkineni)

3/5

అఖిల్, జైనాబ్ రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. ఇప్పుడు మూడు ముళ్లతో ఒక్కటయ్యారు. పారిశ్రామిక వేత్త జుల్ఫి రవ్జీ తనయ జైనాబ్. ఆమె పెయింటింగ్ ఆర్టిస్ట్. సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ గా ఫేమస్ అయ్యారు.
(x)expand-iconView Photos in a new improved layout
Published on Jun 6, 2025 12:12 PM

అఖిల్, జైనాబ్ రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. ఇప్పుడు మూడు ముళ్లతో ఒక్కటయ్యారు. పారిశ్రామిక వేత్త జుల్ఫి రవ్జీ తనయ జైనాబ్. ఆమె పెయింటింగ్ ఆర్టిస్ట్. సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ గా ఫేమస్ అయ్యారు.

(x)

4/5

శుక్రవారం ఉదయం జూబ్లిహిల్స్ లోని నాగార్జున నివాసంలో అఖిల్, జైనాబ్ పెళ్లి జరిగింది. ఈ సందర్భంగా అఖిలతో పాటు తల్లిదండ్రులు నాగార్జున, అమల ఇలా పూజలో పాల్గొన్నారు.
(x)expand-iconView Photos in a new improved layout
Published on Jun 6, 2025 12:12 PM

శుక్రవారం ఉదయం జూబ్లిహిల్స్ లోని నాగార్జున నివాసంలో అఖిల్, జైనాబ్ పెళ్లి జరిగింది. ఈ సందర్భంగా అఖిలతో పాటు తల్లిదండ్రులు నాగార్జున, అమల ఇలా పూజలో పాల్గొన్నారు.

(x)

5/5

అఖిల్, జైనాబ్ పెళ్లికి చిరంజీవి దంపతులు, రామ్ చరణ్ దంపతులు అటెండ్ అయ్యారు. వీళ్ల రిసెప్షన్ వేడుక జూన్ 8న అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా నిర్వహించనున్నారు.

Related Photos