Alia Bhatt: కేన్స్ లో మెరిసిన అలియా భట్.. ఫ్లయింగ్ కిస్ లు.. పట్టించుకోని ఫొటోగ్రాఫర్లు

Alia Bhatt: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026లో అలియా భట్ అదరగొట్టింది. రెడ్ కార్పెట్ పై వయ్యారాలు ఒలకబోసింది. అయితే ఆమెను ఫొటోగ్రాఫర్లు పట్టించుకోలేదనే ట్రోల్స్ వస్తున్నాయి.

Published on: May 13, 2026 12:57 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026లో అలియా భట్ పీచ్ రంగు దుస్తుల్లో అద్భుతంగా కనిపించింది. ఆమె లుక్ అభిమానులతో పాటు ఫ్రెంచ్ గడ్డపై ఉన్న హాలీవుడ్ సెలబ్రిటీలను కూడా ఆకట్టుకుంటోంది.
(instagram)expand-iconView Photos in a new improved layout
Published on May 13, 2026 12:57 PM

(instagram)

2/5

పీచ్ రంగు గౌనులో ఆలియా భట్ తన పర్ఫెక్ట్ అందాలను ప్రదర్శిస్తూ కనిపించింది. దానికి సరిపోయే షిఫాన్ దుపట్టా ఈ గౌనును రెడ్ కార్పెట్‌కు సరిపోయేలా చేసింది.

3/5

ఆలియా వేసుకున్న ఈ గౌన్ ను తమారా రాల్ఫ్ నుంచి తీసుకున్నారు. దీన్ని రియా కపూర్ డిజైన్ చేసింది.

4/5

మేకప్ విషయంలో అలియా భట్ చాలా మినిమల్ గా కనిపించింది. సాఫ్ట్, పీచ్ టోన్ బేస్‌తో పాటు సటిల్ షిమ్మర్, న్యూడ్ గ్లోసీ లిప్స్, పీచ్ బ్లష్ అందాన్ని పెంచాయి.

5/5

అయితే కేన్స్ లో అలియా భట్ ను ఫొటోగ్రాఫర్లు పట్టించుకోలేదని ట్రోల్స్ వస్తున్నాయి. రెడ్ కార్పెట్ పై నిలబడి అలియా గాల్లోకి ముద్దులు విసిరింది. కానీ అటు నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. వైరల్ అవుతున్న వీడియోల్లోనూ అలియాను ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీస్తున్నట్లు కనిపించలేదు.

Related Photos